500+ AP Village Fisheries Assistant Previous Question Papers

AP Village Fisheries Assistant Mock test Questions and Answers

1) A, B, C, D అనే 4 పాఠశాలల నుండి ఇంగ్లీషు(English), హిందీ(Hindi) మరియు తెలుగు(Telugu) వక్తృత్వపోటీ(Elocution)లలోపాల్గొనడానికి క్రింది పట్టికలో చూపబడిన విధంగా విద్యార్థులు హాజరయ్యారు. పట్టికను పరిశీలించి జవాబులు వ్రాయండి
మూడు భాషల పోటీలలో పాల్గొన్న విద్యార్థుల విడివిడి మొత్తం సంఖ్యలో ఎక్కువ మంది పాల్గొన్నవారికి, తక్కువ మంది పాల్గొన్నవారికి మధ్య వ్యత్యాసము (ఏది ఎక్కువ)?
A) 93
B) 147
C) 90
D) 44

Answer: A

2) వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి
A) క్షయ
B) కలరా
C) జాండిస్ (కామెర్లు)
D) మలేరియా

Answer: C

3) ఒకవేళ ప్రపంచంలోనున్న మొత్తం బాక్టీరియా, శీలీంధ్రాలు నాశనమయిపోతే,  అప్పుడు,
A) అన్ని జీవులు అమరంగా ఉంటాయి
B) మనము ఏరకమయిన ఏంటి బయోటిక్స్ ను పొందలేము
C) భూమిలోపలనున్న నైట్రోజన్ క్రమంగా క్షీణిస్తుంది
D) ప్రపంచమంతా మృత కళేబరాలతో, అన్ని రకాల జీవులు విడుదల చేసిన విసర్జకాలతో పూర్తిగా నిండి పోతుంది

Answer: D

4) విశ్వదాతలు ఈ రక్త వర్గానికి చెంది ఉంటారు?
A) A
B) B
C) AB
D) O

Answer: D

5) కంప్యూటర్ RAM లో సూచనలు మరియు మెమొరి చిరునామాలు వీనినుపయోగించి నిల్వ చేయ బడతాయి?
A) పారిటీ బిట్స్
B) బైనరి అంకెలు
C) ఆక్టల్ అంకెలు
D) హెక్సాదశాంశాలు

Answer: B

6) 1948 లో జైపూర్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడు
A) బి. పట్టాభి సీతారామయ్య
B) జవహర్ లాల్ నెహ్రూ
C) నేతాజీ సుభాస్ చంద్ర బోస్
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్

Answer: A

7) బౌద్ధుల దేవాలయములను ఇలా పిలుస్తారు?
A) జనపదములు
B) ఆహారాలు
C) చైత్య స్థూపాలు
D) ఆరామాలు

Answer: C

8) వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ దస్త్రాన్ని ఆమోదిస్తూ మొట్ట మొదటి సంతకం చేశారు?
A) పాత్రికేయుల ఆరోగ్య భీమా నవీకరణ దస్త్రం
B) అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరు దస్త్రం
C) ఆశా వర్కర్ల జీతాల పెంపు దస్త్రం
D) వృద్ధుల, దివ్యాంగుల పెన్షన్ల పెంపు దస్త్రం

Answer: D

9) తెలంగాణా రాష్ట్ర ‘మిషన్ భగీరథ’ పథకం దీనికి సంబంధించినది
A) ప్రతి అంగుళం వ్యవసాయ భూమికి నీరు అందించుట
B) ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించుట
C) ప్రతి గ్రామం, పట్టణం, నగరానికి రక్షిత తాగునీరు అందించుట
D) ప్రతి గ్రామానికి తాగునీరు పథకాన్ని మంజూరు చేయుట

Answer: B, C

10) ఈ దేశం ఇటీవల బురఖాలను, ముఖం దాచుకోవడంపై పూర్తిగా నిషేధం విధించినది
A) యు.ఎస్.ఎ.
B) యు.కె.
C) సింగపూర్
D) శ్రీలంక

Answer: D

11) స్కూల్ బ్యాగ్ బరువు పిల్లవాని బరువులో 10% కంటె మించి ఉండరాదని 2019 మే లో ఈ రాష్ట్రం ఆ దేశాలు జారీ చేసింది
A) మధ్య ప్రదేశ్
B) రాజస్థాన్
C) కర్ణాటక
D) కేరళ

Answer: C

12) 2019 మే లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించినది
A) LTTE
B) ISIS
C) JKLF
D) Al-Qaeda

Answer: A

13) పెన్సిల్ తయారీలో వాడే పదార్థం
A) గ్రాఫైట్
B) సిలికాన్
C) చార్కో ల్
D) భాస్వరము

Answer: A

14) క్రింది వానిని సరిగా జతపరచండి :
ముఖ్య మంత్రులు పదవి చేపట్టిన తేది
A) ఎన్.టి. రామా రావు i) 22.12.1990
B) ఎన్. భాస్కర రావు ii) 09.01.1983
C) ఎమ్. చెన్నా రెడ్డి iii) 16.08.1984
D) ఎన్. జనార్ధన రెడ్డి iv) 03.12.1989
A) A-i, B-ii, C-iii, D-iv
B) A-ii, B-iii, C-iv, D-i
C) A-ii, B-i, C-iv, D-iii
D) A-iii, B-ii, C-i, D-iv

Answer: B

15) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి సభాపతి
A) యనమల రామకృష్ణుడు
B) కోడెల శివ ప్రసాద రావు
C) నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
D) నాదెండ్ల మనోహర్

Answer: D

16) క్రింది వాక్యాల‌ను పరిశీలించండి :
A. “ఇండియాకు తెలిసినంత వరకు గొప్ప మరియు అత్యంత ప్రియమైన వైశ్రాయ్ రిప్పన్” – మదన్ మోహన్ మాలవ్యా
B. బ్రిటీషు ప్రజల ప్రయోజనాల పట్ల లార్డు రిప్పన్ ఎక్కువ ఆసక్తి చూపెను.
C. లార్డు లిట్టన్ ఆమోదించిన ఇంచుమించుగా అన్ని అప్రజాస్వామిక చట్టాలను రిప్పన్ త్రోసిపుచ్చినాడు
పై వాక్యములలో సరియైన వానిని గుర్తించండి.
A) A మరియు C రెండూ
B) B మాత్రమే
C) B మరియు C రెండూ
D) A మరియు B రెండూ

Answer: A

17) గవర్నరుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్రమంత్రివర్గం సలహా ఇచ్చేందుకు భారత రాజ్యాంగంలోని కింది నిబంధన వీలు కల్పిస్తుంది.
A) 169(1) ఆర్టికల్
B) 168(1) ఆర్టికల్
C) 163(1) ఆర్టికల్
D) 166(1) ఆర్టికల్

Answer: C

18) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది మాప్ (అంబేద్కర్ జన్మ స్థలం)లో 2016 ఏప్రిల్ 14న గ్రామాలలో పంచాయతీ రాజ్ సంస్థల పటిష్టత కొరకై ప్రారంభించిన పథకం
A) దీనదయాళ్ అంత్యోదయ యోజన
B) ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
C) సద్ ఆదర్న్ గ్రామ యోజన
D) గ్రామ్ ఉదయ్ సే మరియు భారత్ ఉదయ్ అభియాన్

Answer: D

19) క్రింది వాటిలో 1969 లో భారత దేశంలో మొదటి సారిగా ప్రత్యేక హోదా పొందిన ఒక రాష్ట్రాన్ని గుర్తించండి
A) మహారాష్ట్ర
B) నాగాలాండ్
C) ఉత్తర ప్రదేశ్
D) కర్నాటక

Answer: B

20) క్రింది రాజ్యాంగ సవరణ చట్టం లోకసభ మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ల కాలపరిమితిని మరొక పది సంవత్సరాలు పొడిగించింది
A) 95th
B) 96th
C) 97th
D) 98th

Answer: A

21) క్రింది రాజ్యాంగ సవరణ చట్టం లోకసభ మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్ల కాలపరిమితిని మరొక పది సంవత్సరాలు పొడిగించింది
A) సుప్రీం కోర్టు న్యాయ మూర్తుల పదోన్నతి కమిషన్
B) ఆల్ ఇండియా జ్యూడిషియల్ పదోన్నతి కమిషన్
C) నేషనల్ జుడిషియల్ అప్పాయింట్ మెంట్ కమిషన్
D) సుప్రీం కోర్టు మరియు . హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ కమిషన్

Answer: C

22) మాతృస్వామిక కుటుంబం సమాజ ఆవిర్భావానికి దారి తీస్తుందని విశ్వసించిన తత్త్వవేత్త
A) హార్కిన్స్
B) హెన్రీ మేన్
C) జెంక్స్
D) మాకైవర్

Answer: C

23) ఆగస్టు కోమ్టే పేర్కొన్న సమాజంలోని మూడు దశలు
A) ప్రాచీన, ఫ్యూడల్ మరియు సోషలిస్టు
B) నాగరిక, ప్రాచీన మరియు వేదాంత
C) పెట్టుబడిదారీ, మాధ్యమిక మరియు పారిశ్రామిక
D) వేదాంత, అధిభౌతిక మరియు శాస్త్రీయ

Answer: D

24) ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ను రచించినది
A) మహాత్మా గాంధీ
B) డా. బి.ఆర్. అంబేద్కర్
C) జవహర్ లాల్ నెహ్రూ
D) రాజగోపాలాచారి

Answer: B

25) భారత దేశంలో పారిశుద్ధ్య కార్మికులకు రుణాలను అందించేందుకై 1997 జనవరి 24 వ తేదిన ఈ సంస్థ ఏర్పాటయింది
A) నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
B) నేషనల్ సేఫ్టీ కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ కమిషన్
C) నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్
D) నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్

Answer: A

26) భారత రాజ్యాంగంలోని ఈ నిబంధన భారత దేశంలో అస్పృశ్యత పాటించడాన్ని రద్దు చేసింది
A) 15వ ఆర్టికల్
B) 16వ ఆర్టికల్
C) 17వ ఆర్టికల్
D) 18వ ఆర్టికల్

Answer: C

27) “దక్షిణ చిరపుంజిగా” పేరు పొందిన ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలోసీ అత్యధిక వర్ష పాతం కలిగి ఉంది
A) అంబోలి
B) అగుంబే
C) నీరియమంగలం
D) బుర్ల

Answer: B

28) వ్యవసాయ భూములలో ఎరువుల అధిక వినియోగాన్ని అరికట్టడం అనేది ఈ పథకం ఉద్దేశ్యం
A) భూమి యాజమాన్య కార్డు
B) భూసారం కార్డు
C) భూమి ఆరోగ్య కార్డు
D) భూమి ఉన్నతి కార్డు

Answer: C

29) ఖరీఫ్, రబి, జైడ్-ఖరీఫ్ మరియు జైడ్-రబి అనేవి భారత దేశంలో వీటిని సూచిస్తాయి
A) పంట విరామం
B) పంట సంవత్సరం
C) వంట సీజన్లు
D) పంట నిర్వహణ

Answer: C

30) మైకా ఉత్పత్తి, నిల్వల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ భారత దేశంలో ఈ స్థానంలో ఉంది
A) మొదటి
B) నాలుగో
C) మూడో
D) రెండో

Answer: A

31) ఆంధ్ర ప్రదేశ్ లో జల్లేరు మరియు ఎర్ర కాలువ ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉన్నాయి
A) కృష్ణా
B) తూర్పు గోదావరి
C) పశ్చిమ గోదావరి
D) విశాఖపట్టణం

Answer: C

32) తన రాష్ట్ర పౌరుల ఆర్థిక, సామాజిక శ్రేయస్సుల రక్షణ మరియు ఉన్నతికి కీలక పాత్ర పోషించడమే ప్రభుత్వం యొక్క ఈ భావన
A) వెల్ఫేర్ స్టేట్
B) బ్యూరోక్రసీ
C) ఆరిస్టోక్రసీ
D) ఫెడరేషన్

Answer: A

33) క్రింది ప్రవచనాలను పరిగణనలోకి తీసుకోండి:
నిశ్చితము (A) : దేశంలో ఆంధ్ర ప్రదేశ్ అత్యల్ప పని భాగస్వామ్య రేట్లు కలిగి ఉన్న రాష్ట్రం కారణము (R)
: పారిశ్రామిక అభివృద్ధికి బలమైన నేపథ్యం మరియు సాంప్రదాయం ఆంధ్ర ప్రదేశ్ కి లేవు.
A) A మరియు R రెండును సత్యములు మరియు A కు R సరైన వివరణ
B) A మరియు R రెండునూ సత్యములు కాని Aకు R సరైన వివరణ కాదు
C) A సత్యము, కాని R అసత్యము
D) A అసత్యము, కాని R సత్యము

Answer: D

34) సమాచారాన్ని సరఫరా చేయడం ద్వారా, ఆరోగ్యపాలసీ మేకర్ కార్యక్రమ నిర్వహకులు మరియు ఆరోగ్య పరిశోధకుల మధ్య అంతగాలను తగ్గించుట ఈ మిషన్ యొక్క లక్ష్యం
A) నూట్రిషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
B) డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫైర్స్
C) ప్రభుత్వేతర సంస్థలు
D) నాలెడ్జ్ పోర్టల్ ఆన్ ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ అండ్ పాపులేషన్

Answer: D

35) రాష్ట్రంలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అంటువ్యాధుల నుండి పూర్తి రక్షణకై ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంప్రారంభించింది
A) మిషన్ ఇండియా వెల్‌ఫేర్
B) మిషన్ ఇంద్రధనుష్
C) ఇన్ స్పైర్ ప్రోగ్రామ్
D) నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్

Answer: B

36) అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి స్కీమ్ ఏ ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందిస్తుంది?
A. గ్రాడ్యుయేషన్ కోర్స్
B. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్
C. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
సరైన సమాధానం తెలుపండి :
A) A మాత్రమే
B) B మాత్రమే
C) B మరియు C మాత్రమే
D) A, B మరియు C

Answer: B

37) ఫ్యాక్టరీ : సైరన్ – ఈ విధంగా కింద ఇవ్వబడిన జంటపదాలలో ఒక దాని కొకటి సంబంధం ఉన్న జంటను గుర్తించండి.
A) గ్రంథాలయం : పుస్తకం
B) ఇల్లు : గది
C) మోటారుకారు : ఇంజిన్
D) గడియారం : అలారం

Answer: D

38) క్రింద ఇవ్వబడిన జతలలో ప్రశ్నలో చూపిన మాదిరిగా ఏదోఒక ప్రత్యేక’ మయిన సంబంధం కలదు. చూపబడిన దీనికి సరి పోయే సంబంధం గల జతనుఎంపిక చేయండి27:9
A) 64:8
B) 125 : 5
C) 729 : 81
D) 135 : 15

Answer: C

39) క్రింది వానిలో ఏది ఇతర పదాలకు భిన్నంగా ఉన్నది?
A) BCD
B) KMN
C) QRS
D) GHI

Answer: B

40) మధు ఇంటి నుండి సైకిల్ మీద బయలు దేరి దక్షిణంవైపు 10 కి.మీ. ప్రయాణించి, కుడివైపు తిరిగి మరల 5 కి.మీ. ప్రయాణించాడు మరల తన కుడివైపుకు 10 కి.మీ. ప్రయాణించి, ఎడమవైపుకు 10 కి.మీ. ప్రయాణించాడు. అయిన తాను ఇంటికి చేరడానికి తిన్నగా ఎంతదూరం ప్రయాణించాలి
A) 15 km
B) 10 km
C) 20 km
D) 25 km

Answer: A

41) భూమి, సముద్రము మరియు సూర్యుడు వీటి మధ్య గల సంబంధాన్ని చూపే చిత్రాన్ని ఎంపిక చేయండి
A) 1
B) 2
C) 3
D) 4

Answer: D

42) ఒక తరగతిలోని బాలురు ఒకలైన్ నందు నిలబడ్డారు. ఒక బాలుడు రెండు చివరల నుండి 18 వ స్థానంలో ఉన్నాడు. అయిన ఆ తరగతిలోని మొత్తంబాలురు
A) 35
B) 36
C) 37
D) 38

Answer: A

43) 7:11 అను నిష్పత్తిలోని ప్రతి సంఖ్యకు ఏ సంఖ్యను కలిపిన అది 3:4 కు సమానమవుతుంది ?
A) 8
B) 7.5
C) 6.5
D) 5

Answer: D

44) ఒక గడియారంలో 4:20 గం. సమయానికి నిమషాలు ముల్లు గంటలను సూచించే ముల్లుల మధ్య కోణము
A) 0°
B) 5°
C) 10°
D) 20°

Answer: C

45) బార్ గ్రాఫ్ ను పరిశీలించి జవాబులు వ్రాయండి 1991 నుండి 2001 వరకు జనాభాశాతములో వృద్ధి
A) 10%
B) 20%
C) 15%
D) 30%

Answer: B

46) Choose the correct sequence labelled as P, Q, R, S to produce the correct sentence. a short (P)/ but interesting (Q)/ discussion on liberty (R)/it is (S)
A) RSPQ
B) SPQR
C) PQSR
D) QSPR

Answer: B

47) Choose the part labelled as A, B, C, D that has an error. can you (A)/ explains (B)/ why water always (C)/ runs downhill (D)?
A) A
B) B
C) C
D) D

Answer: B

48) This house – in 1880. Choose the correct option to fill in the blank.
A) was built
B) was build
C) was builted
D) was building

Answer: A

49) Asha said “I am reading a novel.” Change it into indirect speech.
A) Asha said that she was reading a novel.
B) Asha says that she is reading a novel.
C) Asha says that she read a novel.
D) Asha informed that she will read a novel.

Answer: A

50) I think she ___ speak English quite well in a few months. Choose the correct option to fill in the blank.
A) will be able to
B) can be able to
C) able to
D) does able to

Answer: A

51) ఒక హెక్టార్ చెరువునకు ఎన్ని చెక్ ట్రేలు ఉండాలి.
A) 2
B) 4
C) 5
D) 8

Answer: B

52) మంచి నీటి రొయ్యలకు అవసరమైన ప్రోటీన్ శాతము
A) 15 – 20
B) 20 – 25
C) 30 – 35
D) 40 – 45

Answer: C

53) రొయ్యల హాచరీలో మెరుపు వ్యాధి కారకము
A) సాల్మొనెల్లా
B) విబ్రియో
C) ఏరోమోనాస్
D) సూడోమోనాస్

Answer: B

54) డ్రాప్సి హ్యధి కారకము
A) ఫ్లెక్సిబాక్టర్
B) సూడోమోనాస్
C) ఏరోమోనాస్
D) విబ్రియో

Answer: C

55) మాలకైట్ గ్రీను ఈ వ్యాధి నియంత్రణలో వాడతారు
A) బాక్టీరియా
B) ఫంగై
C) ప్రొటోజోవా
D) వైరస్

Answer: B

56) రిజర్వాయర్ లో వినియోగించే పడవలు
A) దోని
B) షూదోని
C) కోరకిల్
D) కటమరన్

Answer: C

57) సిసాల్ ఫైబర్ ఒక
A) సీడ్ ఫైబర్
B) లీఫ్ ఫైబర్
C) బాస్ట్ ఫైబర్
D) ఫ్రూట్ ఫైబ

Answer: B

58) ఆక్సిడేటివ్ స్పాయిలేజ్ కు ఉదాహరణ
A) రాన్సిడిటి
B) రిగర్ మొర్టిస్
C) ఈస్ట్ స్పాయిలేజ్
D) డన్

Answer: A

59) రొయ్య ఆహర వాహికను తొలగించుటను అంటారు
A) డిగట్టింగ్
B) డీవీనింగ్
C) పీలింగ్
D) డ్రస్సింగ్

Answer: B

60) CEC వరిగణనలోకి తీసుకోనే అంశాలు
A) పరిశుభ్రత
B) కలుషితము
C) లేబిలింగ్
D) పైవన్నీ

Answer: D

61) భారత దేశంలో తలసరి మత్స్య వినియోగం
A) 9 kg
B) 16 kg
C) 20 kg
D) 30 kg

Answer: A

62) ఆలివ్ రిడ్లి తాబేళ్ల‌ ప్రస్తుత స్థితి
A) గతించినవి
B) గతించుటకు దగ్గరగా ఉన్నవి
C) తక్కువ సంబంధము కలదు
D) ఎండేంజర్డ్

Answer: B

63) ఫిషింగ్ బోట్లో Echo SONAR ఉపయోగం
A) ఫిష్ సోలను గుర్తించుట
B) ఆయిల్ రిసోర్స్ గుర్తించుట
C) ఫాసిల్స్ ను గుర్తించుట
D) మినరల్ రిసర్వను గుర్తించుట

Answer: A

64) కైటోసాన్ దేని నుండి లభిస్తుంది
A) చేప చర్మం
B) చేప పొలుసులు
C) రొయ్య బాహ్య కవచం
D) మొలస్కా గవ్వలు

Answer: C

65) అహను జీవులలో లేనిది
A) గుండె
B) దవడలు
C) మూత్రపిండాలు
D) ఏది కాదు

Answer: B

66) అనుబంధ‌ శ్వాసాంగాలు గలది
A) క్లారియాస్
B) చన్నా
C) అనాబస్
D) అన్ని

Answer: D

67) పెడాలజీ దీని యొక్క అధ్యయనము
A) నీరు
B) గాలి
C) నేల
D) ఉష్ణోగ్రత

Answer: C

68) పెన్ కల్చర్, ఈ వ్యవస్థ క్రిందకు వస్తుంది
A) వివృత వ్యవస్థ
B) పాక్షిక-బందిత వ్యవస్థ
C) బంధిత వ్యవస్థ
D) పైవన్నీ

Answer: B

69) చెరువులో వివిధ జాతుల చేపల పెంపకాన్ని అంటారు
A) జాతి సంవర్ధనము
B) బహుళ జాతి సంవర్థనము
C) సమగ్ర పెంపకము
D) ఇవి ఏవియూ కావు

Answer: B

70) “పొక్కాలి” ఈ రాష్ట్రానికి సంబంధించినది
A) తమిళ నాడు
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) పంజాబ్

Answer: B

71) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కలవు?
A) 2
B) 4
C) 6
D) 3

Answer: B

72) బ్రాయిలర్‌ మరియు లేయర్స్‌ అనే పదాలను దేనిలో ఉపయోగిస్తారు?
A) వరి-చేపల పెంపకం
B) కోళ్ళు-చేపల పెంపకం
C) (1) మరియు (2) రెండును
D) ఇవేవి కావు

Answer:B

73) చేపలు పెంపక చెరువులలో ఉదయం -దీని కోరకు ఉపరితలానికి వస్తాయి
A) ఆహారం
B) సూర్యరశ్మి
C) ప్రాణవాయువు
D) నీడ

Answer: C

74) సోషకాలు అధికంగా గల సముద్రపు అడగు భాగం నందలి నీరు సముద్రం ఉపరితలము కు చేరుటను
A) టైడ్స్
B) వర్టికల్ మూమెంట్
C) అప్ వెల్లింగ్
D) (1) మరియు (2) రెండూ

Answer: C

75) మగ ఎంప్ లో పెటాస్మా యొక్క విధి ఏమి?
A) సంపర్క సమయంలో శుక్రగుళికలను బదిలీకి
B) సంవరక్షణ
C) శుక్రగుళికల నిల్వ చేయటం
D) ఏవియూ కావు

Answer: A

76) ప్రింప్ హేచరీలో హీమో సైటోమీటర్ యొక్క ఉపయోగం
A) ఉష్ణోగ్రత పరిశీలనకు
B) నీటి లవణీయత పరిశీలన
C) డయాటమ్స్ ను లెక్కించడానికి
D) ఇవేవియూ కావు

Answer: C

77) 2,4-D అనేది
A) కీటక సంహారిణి
B) కలుపు సంహారిణి
C) శైవల సంహారిణి
D) ఏవియూ కావు

Answer: B

78) రొయ్యల పెంపకం కొరకు ప్రామాణిక pH స్థాయి
A) 7.5 – 8.5
B) 6-7
C) 9.5 – 10.5
D) 4-5

Answer: A

79) మైసిస్ డింభకాన్ని ఎలా గుర్తిస్తారు?
A) వృంతరహిత సంయుక్త నేత్రాలు కన్పించుట
B) పెరియోపాడ్స్ (నడిచే కాళ్లు) కన్పించుట
C) ఉదర ఖండీ భవనం
D) ప్లియోపాడ్ (ఈదేకాళ్లు) మొగ్గలు కన్పించుట

Answer: B

80) ‘‘యూట్రాఫికేషన్” అనగా
A) D. O. యొక్క తగ్గుదల
B) అమ్మెనియా యొక్క పెరుగుదల
C) (1) మరియు (2) రెండును
D) నీటిలోకి అధిక పోషకాలు చేరటం

Answer: D

AP Village Fisheries Assistant Previous Question Papers PDF

81) లాబ్-లాబ్ అనగా
A) జంతుప్లవక
B) వృక్షప్లవకం
C) జంతు-వృక్ష ప్లవకాల మిశ్రమం
D) ఇవేవీ కావు

Answer: C

82) ప్రోబయాటిక్ ముఖ్యంగా క్రింది జీవిని కల్గియుంటుంది
A) ఆస్పర్జిల్లస్
B) లాక్టోబాసిల్లస్
C) ఇ. కోలి
D) ఏవీకావు

Answer: B

83) జీవి తీసుకొన్న ఆహరం/ జీవి పొందిన బరువు
A) ప్రోటీన్ ఎఫీసియన్సీ
B) మేతవినిమయ నిష్పత్తి
C) జీవ విలువ
D) పైవన్నీయు

Answer: B

84) ట్యూనా, మెకరల్ మరియు సార్డెన్స్ క్రింది ప్రాంతంలో లభిస్తాయి
A) సముద్ర అగాధ ఫిషరీ
B) పలాజిక్ ఫిషరీ
C) డెమర్సల్ ఫిషరీ
D) ఏవీ కావు

Answer: B

85) దేని యొక్క ప్రౌడ చేపలో రెండు చిత్రాలు ఎడిష్ వైపునకు వచ్చి ఉంటాయి
A) చానోస్
B) సార్టినెల్లా
C) ఆంగ్విల్లా
D) సైనోగ్లోసస్

Answer: D

86) ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ మెరైన్ పార్క్ ఎక్కడ వ్యాప్తి చెంది ఉంది
A) రామేశ్వరం నుండి టుటికోరన్ వరకు
B) అండమాన్ దీవులు
C) లక్షద్వీప్ దీవులు
D) గుజరాత్ కోస్తా

Answer: A

87) “టెస్టాలిన్” అనే పద్ధతి
A) వలలను బధ్రపరుచుటం
B) నావలను బధ్రపరుచుటం
C) చేపలను బధ్రపరుచుటం
D) ప్రింట్లను బధ్రపరుచుటం

Answer: A

88) చేప మార్కెటింగ్ యొక్క ఫ్లో-ఛానల్ లో చివరి చానల్
A) చిల్లరి వర్తకుడు నుండి వినియోగ దారుడు
B) ఫిష్ ఫార్మర్ నుండి కమీషన్ ఏజెంట్
C) చేప ఫార్మర్ నుండి టోకు వ్యాపారి
D) టోకు వ్యాపారి నుండి వినియోగదారుడు

Answer: A

89) భారత దేశంలో ఫిషరీస్ – కో-ఆపరేటివ్ మూవ్ మెంట్ ఎప్పుడు మొదలైంది
A) 1923
B) 1913
C) 1933
D) 1953

Answer: B

90) సైక్లాయిడ్ పొలుసులు వీటి ముఖ్యలక్షణము
A) కార్ప్‌లు
B) కాట్ ఫెష్ (జెల్లలు)
C) పెర్చస్ (గురకలు)
D) షార్క్

Answer: A

91) పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరచేపల సాగుకు అనువైన సాగువిధానం
A) సాంప్రదాయ చేపల పెంపకం
B) సాంద్ర చేపల పెంపకం
C) సమగ్ర చేపల పెంపకం
D) రీసర్కు లేటరీ పెంపకం

Answer: C

92) చేప మొప్ప నందు వాయు వినిమయం జరుగు ప్రధాన భాగం
A) గిల్ ఫిలమెంట్
B) గిల్ ఆర్చ్
C) చర్మము
D) ఏదీకాదు

Answer: A

93) డిపొవాజము, బార్బెల్స్, ఉరః కంటకము మరియు పొలుసులు లేని చర్మము వీటి లక్షణము
A) మిస్టస్ జాతి
B) చెన్నా జాతి
C) కామన్ కార్ప్
D) మైలియోబేటిస్

Answer: A

94) ప్రవహించే నీటి వనరులను ఇలా అంటారు
A) లోటిక్ వాతావరణం
B) లెంటిక్ వాతావరణం
C) ఎఫోటిక్ వాతావరణం
D) లిట్టరల్ వాతావరణం

Answer: A

95) ఆడ రొయ్యను ఈ క్రింది లక్షణం ఆధారంగా గుర్తించవచ్చు
A) ఫెలైకమ్
B) పెటాస్మా
C) ఖిలేటెడ్ కాళ్ళు
D) ఏదీ కాదు

Answer: A

96) మాకొ బ్రేఖయం రోజెన్ బర్గెరోస్టం నందు గల పళ్ళ సంఖ్య
A) 10 – 14 వృష్ట తలంలో మరియు 8 – 10 ఉదరతలంలో
B) 11 – 14 వృష్ట తలంలో మరియు 8 – 10 ఉదరతలంలో
C) 11 – 14 వృష్ట తలంలో మరియు 10 – 11 ఉదరతలంలో
D) 10 – 14 వృష్ట తలంలో మరియు 8 – 12 ఉదరతలంలో

Answer: B

97) చెరువులలో నీరు పూర్తిగా కలిసి పొవుటకు కారణం
A) ఉష్ణోగ్రత వ్యత్యాసం
B) స్నిగ్ధత
C) నీటి కదలిక
D) టర్నోవర్

Answer: A

98) లార్వి వొరస్ చేపలు దీనిని నీరోదించుటలో ప్రధాన పాత్ర వహించాయి
A) డెంగ్యు
B) మలేరియా
C) ప్లేగు
D) డిసెంట్రీ

Answer: B

99) పెంపకము చేయు జాతులను ఈ లక్షణాల ఆధారంగా ఎంపిక చేయాలి
A) మంచి పెరుగుదల
B) వ్యాధి నిరోధక శక్తి కలిగిన
C) మంచి మార్కెట్ ధర గల
D) పైవన్నీయు

Answer: D

100) చేపల పెంపకం నందుండే ప్రధాన ఆహారపు గొలుసు
A) డెటైటస్ ఆహారపు గొలుసు
B) గ్రేజింగ్ ఆహారపు గొలుసు
C) స్వయం పోషక గొలుసు
D) పరభక్షక గొలుసు

Answer: B

101) ఉప్పు నీటి వనరు లుండే ప్రాంతాలు
A) మెట్ట ప్రాంతం
B) కొస్తా ప్రాంతం
C) నదులు ప్రవహించు ప్రాంతం
D) పైవన్నీ

Answer: B

102) సమగ్ర చేపల పెంపకము నందలి ప్రధాన సూత్రము
A) అన్నిరకాల ఇన్‌పుట్స్ వినియోగం
B) పూర్తి స్థాయిలో వనరుల వినియోగం
C) ఉత్పాదకత మరియు రాబడి పెంపు
D) (2) మరియు (3)

Answer: B

103) అగార్, కారాగ్రీనన్ మరియు అయోడిన్ వీటి నుండి ఉత్పాద కాలుగా వస్తాయి
A) నీటి మొక్కలు
B) కలుపు మొక్కలు
C) సముద్రపునాచు మొక్కలు
D) ఏదీ కాదు

Answer: C

104) పునర్వినియోగ పరచు జల సంవర్ధనం (RAS) నందలి ప్రధాన సూత్రం
A) నిర్వహణ సులభం
B) వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించుట
C) తక్కువ స్థలంలో నిర్వహించుట
D) పైవన్నియు

Answer: B

105) స్పానుకు ఏరోజు నుండి కృత్రిమ ఆహారాన్ని అందించాలి
A) 5వ రోజు
B) 3వ రోజు
C) 7వ రోజు
D) 10వ రోజు

Answer: B

106) ఈ క్రింది ఏ చేపలును బ్రాకిష వాటర్ నందు ప్రత్యామ్నాయ జాతులుగా పరిగణించవచ్చు
A) లేటిస్‌
B) మ్యూజిల్‌
C) వెన్నామి
D) (1) మరియు (2)

Answer: D

107) బయోప్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
A) వ్యర్థ పదార్థాలన్నింటిని ఉపయోగకర బాక్టీరియాగా మార్చటం
B) విష వాయువులను తొలగించడం
C) జంతు ప్లవకాలని పెంచటం
D) ఏదీ కాదు

Answer: A

108) చెరువులలో ప్రాథమిక ఉత్పాదనను ప్రభావితం చేయు ఏబయాటిక్ కారకాలు
A) కాంతి
B) ఉష్ణోగ్రత
C) (1) మరియు (2) రెండూ
D) లోతు

Answer: C

109) ఈ క్రింది వాటిలో ఏది విదేశీ రొయ్య
A) మోనోడాన్
B) వెన్నామి
C) రొసన్ బర్గె
D) మాల్కంసొని

Answer: B

110) ప్రేరిత ప్రజననమును భారతీయ కార్పు చేపలలో మొట్టమొదట చేపట్టినవారు
A) భౌదురి మరియు ఆలీకున్హి
B) జింగ్రాన్
C) పిళ్లై
D) థామస్‌

Answer: A

111) ఆడ చేప బీజ కోశం నందు గల పరిపక్వం చెందిన గ్రుడ్ల సంఖ్యను ఇలా అంటారు.
A) ఫికండిటి
B) బీజకోశం
C) పరపక్వత నొందని గ్రుడ్ల శాతం
D) (2) మరియు (3) రెండూ

Answer:A

112) ఫెన్సింగ్, టైర్ డిప్, ఫుట్ డిప్ మరియు హాండ్ డిప్ అనునవి
A) జీవ భద్రతా చర్యలు
B) శుద్దీకరణ చర్యలు
C) సాధారణ చర్యలు
D) (2) మరియు (3) రెండూ

Answer: A

113) తల్లి రొయ్యల కిచ్చు ప్రధాన సజీవ ఆహారము
A) పాలీకేట్స్
B) క్రిల్
C) (1) మరియు (2) రెండూ
D) చిరు చేపలు

Answer: C

114) మంచి వీటి జల సంవర్ధనంలో ఉండే సహజ ఆహారం
A) ప్లవకాలు
B) ఫెరిఫైటాన్
C) బెంథాస్
D) అన్నియును

Answer: D

115) విత్త నాణ్యత నిర్ధారణ ఈ విధంగా చేస్తారు
A) సాధారణ పరీక్ష
B) మైక్రోస్కావు పరిశీలన
C) వ్యాధకారక జీవులు కై పరీక్షలు
D) పైవన్నీ

Answer: D

116) చెరువు నీటి ఉదజని సూచికలో వచ్చు మార్పులు పెంపకపు జీవుల పై కలిగించు ప్రభావం
A) ఒత్తిడి
B) వ్యాధులు సోకుట
C) మేతలు ఆపివేయుట
D) పైవన్నీయు

Answer: D

117) చెరువులలో భక్షక చేపలు నిర్మూలనకు
A) డెర్రిస్ వేళ్ళ పొడి
B) శాపానిన్
C) (1) మరియు (2) రెండూ
D) SSP

Answer: C

118) చేపలలో మేతను తీసుకునే తీవ్రతను దీని ఆధారంగా నిర్ధారించవచ్చు
A) జీర్ణమైన శాతం
B) ఎంతమేత వినియోగించ బడింది
C) గాస్ట్రో-సోమాటిక్ ఇండెక్స్
D) చేప బరువు ఆధారంగా

Answer: C

119) కృత్రిమ మేతలను కలుషితం చేయు రసాయనాలు
A) ఫ్యూమోనైసిన్స్
B) బయోలాజికల్ టాక్సిన్స్
C) ఎప్లోటాక్సిన్స్
D) వామిటాక్సిన్స్

Answer: C

120) సముద్రంలో వేట చేయు మత్సకారుల కిచ్చు బయోమెట్రిక్ కార్డులు బోటు రిజిస్ట్రేషను దేనిపరిధిలోకివస్తాయి
A) పోర్టు డిపార్టుమెంటు
B) కోస్టల్ సెక్యూరిటీ
C) మెరైన్ కోస్ట్ గార్డ్
D) (1) మరియు (3) రెండూ

Answer: B

121) తీర ప్రాంత సముద్ర జలాలలో ఉండే ప్లవకాలను
A) నెగిటిక్ ప్లాంక్టాన్‌
B) లినోప్లాంక్టాన్
C) నానోప్లాంక్టాన్
D) జంతు ప్లవకాలు

Answer: A

122) సముద్రపు వేట పరికరములలో టెడ్ ని వేటిని రక్షించుటకు అమర్చుతారు
A) సముద్రపు క్షీరదాలు
B) తాబేళ్ళు
C) సముద్రపు గుర్రాలు
D) రేచేపలు

Answer: B

123) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర ములో చేపల వేట నిషేధం అమలు
A) ఏప్రిల్ 16 – జూన్ 14
B) ఏప్రిల్ 14 – జూన్ 14
C) ఏప్రిల్ 15 – మే 31
D) ఏప్రిల్ 14 – జూన్ 10

Answer: A

124) ఇండియన్ ఆయల్ సార్లైన్ శాస్త్రీయ నామము
A) సార్డినెల్లా లాంగిసెప్స్
B) సాఫ్టినెల్లా ఫింబ్రియేటా
C) సార్డినెల్లా గిబ్బోసా
D) కోయిలియా దుస్సుమేరి

Answer: A

125) చేప మొప్పలలో ఉండే క్రస్టేషియా పరాన్నజీవి
A) ఎర్గాసిలస్
B) లెర్నియా
C) ఆర్గులస్‌
D) ఏదీ కాదు

Answer: A

126) రొయ్య లార్వా దశలలో లెగ్నిడియం సోకుట వలన కలుగువ్యాది
A) లార్వల్ మైకోసిస్
B) గుల్లమెత్త బారటం
C) బ్లాక్ గిల్‌
D) WSSV

Answer: A

127) వల సామర్థ్యం దేనిపై ఆధారపడి ఉండను
A) వేట సమయంలో ఉపయోగించినపుడు దాని ఆకారం
B) వల యొక్క యార్న్ నాణ్యత
C) వలకు ఉపయోగించిన మెటీరియల్ రకము
D) పైవన్నీయు

Answer: A

128) ఈ క్రింది ఏ సంస్థ చేపలు పట్టు నావల యంత్రీకరణలో నిమగ్నమైనది
A) CIFT
B) CMFRI
C) CIFE
D) CIBA

Answer: A

129) ఆంధ్ర ప్రదేశ నందలి ఏ దేశీయ నావను FAO యంత్రీకరణకు సూచించినది
A) కాకినాడ నావ
B) మసులా బోట్
C) నావ
D) ఎఫ్.ఆర్.పి. బోట్

Answer: A

130) సముద్రపు చేపలు క్రుళ్ళు వాసన కు కారణం
A) టి.ఎమ్.ఓ.
B) టి.ఎమ్.ఎ.
C) వామిటాక్సిన్
D) మెర్క్యురి

Answer: B

131) చేపలను ప్రోసెసింగ్ చేయుట వలన ఏ లక్షణం పెరుగతుంది
A) నాణ్యత
B) షెల్ఫ్ లైఫ్ (నిల్వ సామర్థ్యం)
C) ప్రోడక్ట్ ఎడిటివ్స్
D) పైవన్నీ

Answer: B

132) సముద్రఉత్పత్తులనువివిధదశలలోప్రొసెసింగ్చేసివినియోగదారునికినాణ్యమైనఉత్పత్తులనుఅందించుటను
A) క్వాలిటీకంట్రోల్
B) ప్రాసెసింగ్
C) ప్రొడక్టుప్రొఫైల్
D) పైవన్నీ

Answer: A

133) సముద్రపుఆహారంలోఉండేజీవసంబంధకాలుష్యకారకాలు
A) సాల్మోనెల్లా
B) ఆస్కారిస్
C) రోటావైరస్
D) పైవన్నీ

Answer: D

134) చేపలవర్తకమువేటిపైఆధారపడిఉంటుంది
A) లభ్యత
B) డిమాండ్మరియువినియోగము
C) రుతువులఆధారంగా
D) పైవన్నీ

Answer: D

135) విభిన్నచేపలపెంపకములమొక్కఆర్థికఅంశాలవ్యత్యాసాలనుఏమంటారు
A) క్యాష్‌ ఫ్లో
B) వేరయబుల్కాస్ట్
C) ఫిక్సడ్కాస్ట్
D) బ్రేక్‌ఈవెన్

Answer: A

136) మగమంచినీటిరొయ్యలలోపొడవైనకీలెట్కాలు
A) మొదటిది
B) రెండవది
C) మూడవది
D) ఐదవది

Answer: B

137) ఈక్రిందిచేపలలోపేగుపొడవుగాఉంటుంది
A) శాఖాహారులు
B) మాంసాహారాలు
C) సర్వభక్షులు
D) డెట్రివోర్స్

Answer: A

138) చేపలలోకొలవబడేలక్షణాలను ___ అంటారు
A) మార్ఫోమెట్రిక్లక్షణము
B) మెరిస్టిక్లక్షణము
C) మెట్రిక్లక్షణము
D) సొమాటిక్లక్షణము

Answer: A

139) స్వయంపోషకాలకు, పరపోషకాలకుమధ్యఉన్నసంబంధాన్ని __ అంటారు.
A) ఫుడ్వెబ్
B) ఫుడ్చైన్
C) ఇకలాజీకల్పిరమిడ్
D) ఇకలాజికల్నిచె

Answer: B

140) టైగర్రొయ్యశాస్త్రీయనామము
A) పీనియస్మోనోడాన్
B) పీనియస్ఇండికస్
C) పీనియస్సెమిసల్కేటస్
D) పీనియస్వన్నమి

Answer: A

141) CAA వారిసూచనలప్రకారంఎఫ్లుయంట్ట్రీట్‌మెంట్పాండ్ఎంతవిస్తీర్ణములోఉండాలి
A) 2%
B) 5%
C) 10%
D) 20%

Answer: C

142) నీటిమార్పిడిఅసలులేనిఆక్వాసాగు
A) సాంప్రదాయఆక్వాసాగు
B) RAS
C) సమగ్రచేపలసాగు
D) మోనోకల్చర్

Answer: B

143) ఫాటినింగ్అనునదివేటిసాగువిధానము
A) రొయ్య
B) పీత
C) ఆల్చిప్పలు
D) ఇకైనోడెర్మ్

Answer: B

144) ఒకకేజిరోహుకుఇవ్వవలసినపిట్యుటరీఇంజక్షన్మొదటిడోస్
A) 2 – 3 mg
B) 5-8 mg.
C) 10 – 12 mg
D) 15 – 20 mg

Answer: A

145) జాతీయమత్స్యరైతుదినోత్సవంఎప్పుడు
A) జూన్ 1
B) జూలై 10
C) ఆగస్టు 21
D) మే 5

Answer: B

146) రొయ్యలలోప్రేరితప్రజననంఈప్రక్రియద్వారాచేయబడను
A) థర్మల్షాకింగ్
B) కంటితొడిమనుతొలగించుట
C) హైపోఫైసేషన్
D) ఎలక్ట్రోఫోరసిస్

Answer: B

147) రొయ్యలహాచరీలుఅత్యధికంగాఉన్నరాష్ట్రం
A) తమిళనాడు
B) ఒడిస్సా
C) ఆంధ్రప్రదేశ్
D) పశ్చిమబెంగాల్

Answer: C

148) చేపలచెరువులోఆవశ్యకమైనచెరువులోతు
A) 0-2 ft
B) 5-6 ft
C) 10 – 12 ft
D) 15 – 20 ft

Answer: B

149) బెర్మ్‌నుచెరువులలోఎందుకుఏర్పరుస్తారు
A) గట్టురక్షణకొరకు
B) చేపలపట్టుబడికి
C) మేతకొరకు
D) గట్టువిస్తీరణకు

Answer: A

150) రొయ్యలహాచరీలోవాడేకీలేటింగ్ఏజెంట్
A) డోలమైట్
B) ఇ.డి.టి.ఎ.
C) ఆలమ్
D) జియోలైట్

Answer: B

AP Village Fisheries Assistant Model Question Papers