మూలకాలు – ప్రత్యేకతలు
మూలకాలు | ప్రత్యేకత | |||||||||||
» యురేనియం | – | ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది. | ||||||||||
» హైడ్రోజన్ | – | ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది. | ||||||||||
» కార్బన్ డైమండ్ | – | ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది. | ||||||||||
» కార్బన్ | – | మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది. | ||||||||||
» ఆక్సిజన్ | – | మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది. | ||||||||||
» క్లోరిన్ | – | మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది. | ||||||||||
» ఫ్లోరిన్ | – | మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది. | ||||||||||
» హీలియం | – | మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది. | ||||||||||
» ఫ్లోరిన్ | – | మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది. | ||||||||||
» సీజియం | – | మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది. | ||||||||||
» కాల్షియం | – | మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం. | ||||||||||
» ఆస్మియా | – | అత్యధిక సాంద్రత ఉండే లోహం. | ||||||||||
» లిథియం | – | ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం. | ||||||||||
» సిల్వర్ | – | అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం. | ||||||||||
» రేడియం | – | అత్యధిక రేడియోధార్మికత గల లోహం. | ||||||||||
» అల్యూమినియం | – | భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం. | ||||||||||
» టంగ్స్టన్ | – | అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం. | ||||||||||
» పాదరసం | – | అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం. | ||||||||||
» నైట్రోజన్ | – | గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. | ||||||||||
» మాంగనీస్ | – | మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం. | ||||||||||
» ఇనుము | – | మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం. | ||||||||||
» బంగారం | – | రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. | ||||||||||
» వెండి | – | అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం. | ||||||||||
» మాంగనీస్ | – | స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం. | ||||||||||
» నికెల్ | – | నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం. | ||||||||||
» జిర్కోనియం | – | వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది. | ||||||||||
» టైటానియం | – | ఉక్కులో సగం బరువు, గట్టిదనంలో సమానంగా ఉంటుంది. | ||||||||||
» హీలియం | – | అన్నింటికంటే తేలికైన జడ వాయువు. | ||||||||||
బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం
|
||||||||||||
|