100+ మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు

మలేరియా
» ‘ప్లాస్మోడియం’ అనే ప్రొటోజోవా కారకంగా పనిచేస్తుంది.
» ఆడ ఎనాఫిలిస్ దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» కాలేయం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
వ్యాధి లక్షణాలు:
» తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల వాపులు, ప్లీహం ఉబ్బడం, రక్త కణాలు విచ్ఛిన్నమవడం.
» చార్లెస్ లావెరిన్ ‘మలేరియా పరాన్నజీవి’ని 1880లో తొలిసారిగా కనుక్కున్నారు.
» ‘సర్ రోనాల్డ్ రాస్’ మలేరియా వ్యాధిపై తన ప్రయోగాల్ని 1897లో సికింద్రాబాద్‌లో నిర్వహించారు.
» తన ప్రయోగాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది.
» ఈ వ్యాధి చికిత్సలో క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుల్ని వాడతారు.
» క్వినైన్‌ను సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారుచేస్తారు.
» మురుగు నీటిలో దోమ గుడ్లను, లార్వాలను సంహరించడానికి ‘గాంబూసియా’ అనే చేపలను పెంచుతారు.
» భారత ప్రభుత్వం ‘జాతీయ మలేరియా నిర్మూలన పథకం’ను అమలు చేస్తోంది.
వెజనైటిస్
» ‘ట్రైకోమోనాస్ ఎజైనాలిస్’ అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
» లైంగిక సంబంధాలు, టాయ్‌లెట్లు, టవళ్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ప్రభావితమయ్యే భాగం యోని.
వ్యాధి లక్షణాలు:
» యోని భాగంలో దురద, వాపు ఉంటుంది. యోని నుంచి పసుపు రంగు ద్రవం విడుదలవుతుంది.
జియోర్డియాసిస్
» దీన్నే ‘అతిసారం’ అని కూడా అంటారు.
» ‘జియార్డియో ఇంటెస్టెనాలిస్’ అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
» మల మూత్రాలు, కలుషితమైన నీరు, ఆహారాల ద్వారా సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల పైత్యనాళం, ఆంత్రమూలం, వెజైనమ్ పైభాగం ప్రభావానికి గురవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» జిగట విరేచనాలు, జ్వరం, రక్తహీనత, అలర్జి, కొవ్వు శోషణ సరిగ్గా లేకపోవడం.
అమీబియాసిస్
» ‘ఎంటమిబా హిస్టోలైటికా’ అనే ప్రోటోజోవా జీవి ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
» మల మూత్రాదులు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» ఈ పరాన్నజీవి మానవుని పేగులో ఆవాసం ఏర్పరచుకొని అక్కడి కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా రక్తంతో కూడిన విరేచనాలవుతాయి.
» కాలేయం, మెదడు, ప్లీహం ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
» రక్త విరేచనాలు, జిగట విరేచనాలు; జననావయవాలు, చర్మంపై పుండ్లు ఏర్పడటం; పొత్తి కడుపు నొప్పి; కాలేయం, మెదడు, ప్లీహంలలో పుండ్లు ఏర్పడటం.
బ్లాక్ సిక్‌నెస్
» లీష్మానియా డోనోవాని అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ‘సాండ్’ అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
» ఈ వ్యాధినే బ్లాక్ ఫీవర్, డండం జ్వరం, మృత్యు జ్వరం, కాలా అజర్ అని కూడా అంటారు.
» ఈ వ్యాధి ఎక్కువగా బిహార్, అసోం ప్రాంతాల్లో కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
» సాండ్ ఈగ కాటు వేసిన భాగాల్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, జ్వరం; కాలేయం, ప్లీహం క్షీణించడం, కామెర్లు, చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.
అతి నిద్ర వ్యాధి
» ‘ట్రిపనోసోమా గాంబియన్సీ’ అనే ప్రొటోజోవా జీవి వల్ల సంక్రమిస్తుంది.
» సిసి ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
» ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
» తీవ్రమైన తలనొప్పి, మెడ, వెన్నులోని గ్రంథులు వాయడం; కీళ్లనొప్పులు, కనురెప్పలు వాయడం; ఆకలి మందగించడం, అతిగా నిద్రరావడం, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం.
» ఈ వ్యాధి బాధితుడు చివరకు కోమా స్థితిలోకి వెళ్లిపోతారు. మరణం సంభవిస్తుంది.
ఓరియంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బాయిల్స్
» లీష్మానియట్రోపికా అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ‘సాండ్’ అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
వ్యాధి లక్షణాలు: ముఖం, కాళ్లు, చేతుల మీద పుండ్లు ఏర్పడుతాయి.

 

100+ భారతదేశంలోని ప్రధాన సరస్సులు AP GK Questions in Telugu

భారతదేశంలోని ప్రధాన సరస్సులు

సరస్సు ప్రాంతం/ రాష్ట్రం
» సాంబార్ రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)

 

సాంబార్ సరస్సు
» ఊలార్ జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)
» కొల్లేరు ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)

 

కొల్లేరు సరస్సు
» పులికాట్ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) కేరళ
» లోనార్ మహారాష్ట్ర
» నైనిటాల్ ఉత్తరాంచల్
» సుక్నా చండీగఢ్
» పరశురాంకుండ్ అరుణాచల్ ప్రదేశ్
» రాజ్ సమంద్ రాజస్థాన్
» అష్టముడి కేరళ

 

చిల్కా సరస్సు
» చిల్కా ఒడిశా
» మోయకు గోవా
» వెంబనాడ్ కేరళ
»పంగోంగ్ జమ్మూ-కాశ్మీర్
» కార్ జమ్మూ-కాశ్మీర్
» మొరీరి జమ్మూ-కాశ్మీర్
» అచర్ జమ్మూ-కాశ్మీర్
» జన్సర్ జమ్మూ-కాశ్మీర్
» లోక్ తక్ మణిపూర్
» నల్ సరోవర్ గుజరాత్

 

పుష్కర్ సరస్సు
» పుష్కర్ రాజస్థాన్
» పచ్ ప్రద రాజస్థాన్
» థెబర్ రాజస్థాన్
» నిక్కి రాజస్థాన్
» ఉదయపూర్ రాజస్థాన్
» ముల్ షి మహారాష్ట్ర
» బలిమేల ఒడిశా

 

100+ వివిధ రకాల పెంపకాలు AP GK Questions in Telugu

వివిధ రకాల పెంపకాలు

రకం పెంపకం పేరు
» పట్టు పురుగులు సెరికల్చర్

 

పట్టు పురుగులు – సెరికల్చర్
» కలపను ఇచ్చే చెట్లు సెల్వికల్చర్
» పండ్ల తోటలు హార్టికల్చర్

 

పండ్ల తోటలు – హార్టికల్చర్
» కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం ఆక్వాకల్చర్
» సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం మారీ కల్చర్
» ద్రాక్ష తోటలు విటికల్చర్
» కూరగాయలు ఆర్బోరికల్చర్
» వానపాముల సహాయంతో ఎరువులు వర్మికల్చర్

 

తేనెటీగలు – ఎపికల్చర్
» తేనెటీగలు ఎపికల్చర్
» పూల మొక్కలు ఫ్లోరికల్చర్
» చేపలు పిసికల్చర్
» మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి టిష్యూకల్చర్

 

100+ అంతర్జాతీయ దినోత్సవాలు AP GK Questions in Telugu

International days

the date Uniqueness
January
» 10 World Laughter Day
» 19 World Peace Day
» 25 International Productivity Day, International Excise Day
» 26 International Customs Day
February
» Second Sunday World Marriage Day

 

» 14 Valentine’s Day
» 21 World Mother Language Day
March
» 8 International Women’s Day

 

» 15 World Consumers Day, World Day of Persons with Disabilities
» 21 World Day of Forests, International Day for the Elimination of Racial Discrimination
» 22 World Water Day
» 23 World Meteorological Day, World Metallurgical Day
» 24 World Tuberculosis Day
April
» 1 All Fools Day
» 7 World Health Day
» 12 World Space Travel and Aviation Day
» 16 World Hemophilia Day
» 18 World Culture Day

 

» 22 World Women’s Day
» 23 World Book and Copyright Day
» 26 Chernobyl Day, World Day of Non-Violence, World Intellectual Rights Day
» 28 World Veterinary Day
» 29 World Dance Day
May
» 1 International Labor Day

 

» 3 Press Freedom Day, International Energy Day
» 5 World Athletics Day
» 6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
» రెండో ఆదివారం ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం
» 8 ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
» 9 ప్రపంచ తలసీమియా దినోత్సవం
» 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
» 17 ప్రపంచ టెలికాం దినోత్సవం
» 18 ప్రపంచ మ్యూజియాల దినోత్సవం
» 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం

 

» 29 ఎవరెస్ట్ దినోత్సవం
» 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్
» 1 అంతర్జాతీయ పాల దినోత్సవం
» 4 అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం

 

» 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
» 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం
» 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం
»మూడో ఆదివారం తండ్రుల దినోత్సవం
» 26 అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం
» 27 ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం
జులై
» 1 ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే
» 3 అంతర్జాతీయ సహకార దినోత్సవం
» 6 ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం

 

» 11 ప్రపంచ జనాభా దినోత్సవం
ఆగస్టు
» 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం
» మొదటి ఆదివారం ప్రపంచ స్నేహ దినోత్సవం
» 9 ప్రపంచ గిరిజన దినోత్సవం
» 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం
» 18 అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం

 

» 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
సెప్టెంబర్
» 2 కొబ్బరికాయల దినోత్సవం

 

» 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
» 15 ఇంజనీరుల దినోత్సవం
» 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం

 

» 21 అల్జీమర్స్ దినోత్సవం
» 22 రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)
» 24 ప్రపంచ హృద్రోగ దినోత్సవం
» 26 ప్రపంచ బధిరుల దినోత్సవం
» 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం
అక్టోబరు
» 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం
» 3 ప్రపంచ ఆవాస దినోత్సవం

 

» 4 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
» 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
» 9 ప్రపంచ తపాలా దినోత్సవం
» 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
» 12 ప్రపంచ దృష్టి దినోత్సవం
» 13 ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
» 14 ప్రపంచ ప్రయాణాల దినోత్సవం
» 15 ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)
» 16 ప్రపంచ ఆహార దినోత్సవం
» 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
» 21 ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం

 

» 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
» 30 ప్రపంచ పొదుపు దినోత్సవం
నవంబర్
» 2 ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
» 10 ప్రపంచ రవాణా దినోత్సవం
» 14 ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం
» 16 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం
» 20 ప్రపంచ బాలల దినోత్సవం
» 25 మహిళలపై హింసా నిరోధక దినోత్సవం
డిసెంబర్
» 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

 

» 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
» 3 అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం
» 10 మానవ హక్కుల దినోత్సవం

 

» 11 యూనిసెఫ్ దినోత్సవం
వివిధ దేశాల దినోత్సవాలు
జనవరి
» 1 క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం
» 4 మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం
» 8 ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం
» 15 క్రొయేషియా జాతీయ దినోత్సవం
» 26 ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి
» 4 శ్రీలంక జాతీయ దినోత్సవం
» 11 ఇరాన్ జాతీయ దినోత్సవం
» 25 కువైట్ జాతీయ దినోత్సవం
» 28 ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం
మార్చి
» 12 మారిషస్ గణతంత్ర దినోత్సవం
» 26 బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం
ఏప్రిల్
» 18 జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం
» 27 దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం
మే
» 23 ఆఫ్రికా దినోత్సవం
» 24 కామన్‌వెల్త్ దినోత్సవం
» 26 గయానా స్వాతంత్య్ర దినోత్సవం
» 31 దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం
జూన్
» 16 ఆఫ్రికా బాలల దినోత్సవం
» 17 గోవా విప్లవ దినోత్సవం
జులై
» 4 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
» 5 అల్జీరియా జాతీయ దినోత్సవం
» 9 అర్జెంటీనా జాతీయ దినోత్సవం
» 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
ఆగస్టు
» 6 హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం
» 9 నాగసాకి డే
» 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
» 15 బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం
» 17 ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్
» 3 ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం
» 26 న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్
» 1 నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
» 9 ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
» 24 జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం
» 31 మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్
» 2 యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం
» 6 ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
» 12 కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం
» 16 బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం
వివిధ రాష్ట్రాల దినోత్సవాలు
» మార్చి 30 రాజస్థాన్ దినోత్సవం
» మే 1 మహారాష్ట్ర దినోత్సవం

 

» జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
» జూన్ 17 గోవా విప్లవ దినోత్సవం
» నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం
» డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవం
» December 20 Arunachal Pradesh Day

 

100+ మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

తామర (రింగ్ వార్మ్స్)
» ‘మైక్రోస్పోరియం ట్రైకోఫైటన్’ అనే శిలీంద్రం ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
» అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన రోగి వాడిన వస్తువుల ద్వారా, పిల్లులు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల ఎర్రగా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా, గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి క్రమేణా పెద్దవిగా మార్పు చెంది మచ్చలుగా ఏర్పడతాయి.
దోబీఇచ్
» అనేక రకాల శిలీంద్రాలు ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తాయి.
» ఈ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల తొడలు, గజ్జలపై దురద, ఎర్రని పొక్కులు ఏర్పడతాయి.
మదురాపాదం
» ‘మిరెల్లా మైసిటోమి’ అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు ఈ గాయం ద్వారా ఈ శిలీంద్రం మానవుడిలోకి ప్రవేశిస్తుంది.
» ఈ వ్యాధి పాదాలకు, మడమలకు సోకి లోతైన పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యానికి దారి తీసే పరిస్థితులు కూడా తలెత్తుతాయి.
అథ్లెట్ పాదం
» ‘ట్రైకోఫైటాన్’ అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» ఈ వ్యాధి ఎక్కువగా తడి ప్రదేశాల్లో సంచరించే వారికి వస్తుంది.
» తడిగా ఉండే చర్మంపై ఈ శిలీంద్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది.
» వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్టడం, కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావమవడం జరుగుతాయి.
* న్యూరైటిస్ అనే వ్యాధికి ‘మ్యూకార్ ఫ్యూజిల్లస్’ అనే శిలీంద్రం కారకంగా పనిచేస్తుంది.
* బ్లాస్టోమైకోసిస్ వ్యాధికి ‘బ్లాస్టోమైసిస్ డెర్మటైడిస్’ అనే శిలీంద్రం కారకమవుతుంది.
* డెర్మటోమైసిస్, మొనిలియాసిస్, కాండీడియాసిస్ వ్యాధులకు ‘కాండిడా ఆల్బికాన్స్’ అనే శిలీంద్రం కారకమవుతుంది.
* మెనెంజైటిస్ వ్యాధికి ‘మైక్రోస్పోరమ్’, ‘ట్రైకో ఫైటాన్’ అనే శిలీంద్రాలు కారణమవుతాయి.
* హిస్టోప్లాస్మోసిస్ వ్యాధికి ‘హిస్టోప్లాస్మా కాప్యులేటమ్’ అనే శిలీంద్రం కారణం.
* క్రిప్టో కాకోసిస్ వ్యాధికి ‘లైఫోమైసిస్ నియోపార్మాన్స్’ అనే శిలీంద్రం కారకమవుతుంది.
* ఓటోమైసిస్ అనే వ్యాధికి ‘కాండిడా ఆల్బికాన్స్’, ‘ఆస్పర్జిల్లస్’ శిలీంద్ర జాతులు కారణమవుతాయి.

 

100+ ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు AP GK Questions in Telugu

ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు

జలపాతం నది ప్రాంతం
» ఏంజెల్ (అతిఎత్తయినది) కరోని ఉపనది వెనిజులా

 

ఏంజెల్ జలపాతం
» నయాగారా (అతి పెద్దది) ఈరి, ఒంటారియో అమెరికా, కెనడా
» టుగెలా టుగెలా దక్షిణాఫ్రికా (నాటల్)

 

నయాగారా జలపాతం
» కుక్వెనన్ కుక్వెనన్ వెనిజులా
» సుథర్ లాండ్ ఆర్ థుర్ న్యూజిలాండ్
» టక్కకవ్ యెహ ఉపనది బ్రిటిష్ కొలంబియా
» రిబ్బోన్ యెసెమిటె కాలిఫోర్నియా
» అప్పర్ యెసెమిటె కాలిఫోర్నియా
» గవర్నయి గవడిపో నైరుతి ఫ్రాన్స్
» వెట్టిస్ పాస్ యెర్కెడోలా నార్వే

 

విక్టోరియా జలపాతం
» విండోస్ టీర్స్ మెర్స్ డ్ ఉపనది కాలిఫోర్నియా
» విక్టోరియా జాంబెజి జాంబెజి-జింబాబ్వే
ఇండియాలో….
» కుంతల కడెం తెలంగాణ
» డుడుమా మాచ్ ఖండ్ ఆంధ్రప్రదేశ్

 

శివసముద్రం జలపాతం
» శివసముద్రం కావేరి కర్ణాటక
» జోగ్ (జొర్సోప్పా) శరావతి కర్ణాటక
» కపిల్ దారా నర్మద మధ్యప్రదేశ్
» యన్నా మహాబలేశ్వర్ మహారాష్ట్ర
» దూద్ సాగర్ గోవా
ప్రపంచంలో ప్రధాన కాలువలు
కాలువ దేశం కలిసే సముద్రం
» సూయజ్ ఈజిప్టు మధ్యదరా, ఎర్రసముద్రాలు

 

పనామా కాలువ
» పనామా పనామా కరేబియన్, పసిఫిక్
» కీల్ జర్మనీ ఉత్తర, బాల్టిక్ సముద్రాలు
» ఓల్గా-డాన్ కాలువ రష్యా నల్ల-కాస్పియన్ సముద్రాలు
» గ్రాండ్ కాలువ చైనా