క్షీరదాలు – గర్భావధి కాలం (రోజుల్లో)
క్షీరదం | గర్భావధి కాలం(రోజుల్లో) |
» అప్పోజిమ్ | 12 |
» ఎలుక | 22 |
» ఉడుత | 30 – 40 |
» కుందేలు | 34 |
» కుక్క, పిల్లి | 60 |
» కంగారు | 80 |
» సింహం | 105 – 115 |
» పంది | 114 |
» మేక, గొర్రె | 149 |
» కోతి | 150 |
» పులి | 155 |
» చింపాంజి | 202 |
» మానవుడు | 270 |
» ఆవు, గేదె | 280 |
» గుర్రం | 330 |
» ఏనుగు | 600 |