క్షీరదాలు – గర్భావధి కాలం (రోజుల్లో)
| క్షీరదం | గర్భావధి కాలం(రోజుల్లో) |
| » అప్పోజిమ్ | 12 |
| » ఎలుక | 22 |
| » ఉడుత | 30 – 40 |
| » కుందేలు | 34 |
| » కుక్క, పిల్లి | 60 |
| » కంగారు | 80 |
| » సింహం | 105 – 115 |
| » పంది | 114 |
| » మేక, గొర్రె | 149 |
| » కోతి | 150 |
| » పులి | 155 |
| » చింపాంజి | 202 |
| » మానవుడు | 270 |
| » ఆవు, గేదె | 280 |
| » గుర్రం | 330 |
| » ఏనుగు | 600 |
