100+ ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి AP GK Questions

ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద జంతువు తిమింగలం
» అతిపెద్ద జంతువు (భూమిపైన) ఆఫ్రికా ఏనుగు
» అతిపెద్ద అడవి కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
» అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)

 

ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు లేక్ మిడ్ ( అమెరికా)
» అతిపెద్ద అగ్ని పర్వతం మౌనలావోస్ (హవాయి)
» అతిపెద్ద డెల్టా సుందర్ బన్స్
» అతిపెద్ద బే హడ్సన్ బే
» అతిపెద్ద గ్రహం బృహస్పతి
» అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ
» అతిపెద్ద నది అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)

 

అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
» అతిపెద్ద రీఫ్ గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
» అతిపెద్ద వ్యవసాయ కాలువ లయాడ్ (పాకిస్థాన్)
» అతిపెద్ద రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

 

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ
» అతిపెద్ద లైబ్రరీ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
» అతిపెద్ద రేవు పట్టణం న్యూయార్క్
» అతిపెద్ద ఇతిహాసం మహా భారతం
» అతిపెద్ద మ్యూజియం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
» అతిపెద్ద దేశం రష్యా
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం చైనా
» అతిపెద్ద డోమ్ ఆస్ట్రోడోమ్ (అమెరికా)

 

ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) లండన్ (700 చదరపు మైళ్లు)
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
» అతిపెద్ద గడియారం బిగ్ బెన్ (లండన్)
» అతిపెద్ద ద్వీపం కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్
» అతిపెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా (3000 దీవులు)
» అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం
» అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్ (అమెరికా)
» అతిపెద్ద ఎడారి సహారా (ఆఫ్రికా)

 

సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారి గోబి ఎడారి (ఆసియా)
» అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం
» అతిపెద్ద ఖండం ఆసియా
» అతిపెద్ద చర్చి సెయింట్ బాసిలియా (రోమ్)
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల అతోషా రిజర్వు (నమీబియా)
» అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ (చైనా)

 

త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్ బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
» అతిపెద్ద సొరంగం కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
» అతిపెద్ద నిర్మాణం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)
» అతిపెద్ద కార్యాలయ భవనం పెంటగాన్ (అమెరికా)
» అతిపెద్ద మసీదు జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)
» అతిపెద్ద వజ్రం కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా
అతిచిన్నవి
» అతి చిన్న గ్రహం బుధుడు
» అతిచిన్న పువ్వు వాటర్ మీల్
» అతి చిన్న సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం
» అతిచిన్న ఖండం ఆస్ట్రేలియా
» అతిచిన్న దేశం వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
» అతిచిన్న పక్షి హమ్మింగ్ బర్డ్

 

హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
» అతి ఎత్తయిన రహదారి కుర్దుంగ్లా (భారత్)
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి హిమాలయాలు

 

హిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్ (797 మీ.) –వెనిజులా
» అతి ఎత్తయిన రాజధాని నగరం లాపాజ్ (బొలీవియా)
» అతి ఎత్తయిన పీఠభూమి పామీర్ (టిబెట్)
» అతి ఎత్తయిన వంతెన మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
» అతి ఎత్తయిన జంతువు జిరాఫి
» అతి ఎత్తయిన డ్యామ్ ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
» అతి ఎత్తయిన నిర్మాణం బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
» అతి ఎత్తయిన నగరం వెన్ చౌన్ (చైనా)
» అతి ఎత్తయిన సరస్సు టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
» అతి పొడవైన పర్వత శ్రేణి ఆండిస్ (దక్షిణ అమెరికా)
» అతి పొడవైన కాలువ సూయజ్ కాలువ (162 కి.మీ.)

 

సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నది నైలు (6,690 కి.మీ.)
» అతి పొడవైన జలసంధి టార్టార్ (రష్యా)
» అతి పొడవైన రైల్వే లైను ట్రాన్స్ – సైబీరియన్
» అతిపొడవైన పక్షి ఆస్ట్రిచ్
» అతి పొడవైన రైల్వే టన్నెల్ తన్న (జపాన్)
» అతి పొడవైన వంతెన జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
» అతి లోతైన మహాసముద్రం పసిఫిక్

 

పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) మృత సముద్రం (జోర్డాన్)
» అతి లోతైన సరస్సు బైకాల్ (1637 మీ.)
» అతి లోతైన లోయ గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
» అతి లోతైన అఖాతం మెరియానా (11,776 మీ.)
ఇతరాలు
» అతి ప్రాచీన రాజధాని నగరం డెమాస్కస్
» అత్యధిక రద్దీ ఉండే కాలువ కీల్ కాలువ
» అతి ఉష్ణ ప్రాంతం అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
» అతి ప్రాచీన గ్రంథం రుగ్వేదం
» అతి శీతల ఎడారి గోబీ ఎడారి
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం రష్యా (11)
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం చైనా (16)
» అత్యంత తెలివైన జంతువు డాల్ఫిన్ (మనిషి తర్వాత)

 

డాల్ఫిన్
» అతి వేగమైన పక్షి స్విఫ్ట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *