100+ ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి AP GK Questions

ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద జంతువు – తిమింగలం
» అతిపెద్ద జంతువు (భూమిపైన) – ఆఫ్రికా ఏనుగు
» అతిపెద్ద అడవి – కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
» అతిపెద్ద పక్షి – ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)

 

ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు – లేక్ మిడ్ ( అమెరికా)
» అతిపెద్ద అగ్ని పర్వతం – మౌనలావోస్ (హవాయి)
» అతిపెద్ద డెల్టా – సుందర్ బన్స్
» అతిపెద్ద బే – హడ్సన్ బే
» అతిపెద్ద గ్రహం – బృహస్పతి
» అతిపెద్ద ఉపగ్రహం – గనిమెడ
» అతిపెద్ద నది – అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)

 

అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్ – ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
» అతిపెద్ద రీఫ్ – గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
» అతిపెద్ద వ్యవసాయ కాలువ – లయాడ్ (పాకిస్థాన్)
» అతిపెద్ద రైల్వే స్టేషన్ – గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం – ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

 

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పం – అరేబియా
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు – కాస్పియన్ సీ
» అతిపెద్ద లైబ్రరీ – యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
» అతిపెద్ద రేవు పట్టణం – న్యూయార్క్
» అతిపెద్ద ఇతిహాసం – మహా భారతం
» అతిపెద్ద మ్యూజియం – అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
» అతిపెద్ద దేశం – రష్యా
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం – చైనా
» అతిపెద్ద డోమ్ – ఆస్ట్రోడోమ్ (అమెరికా)

 

ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) – డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం – కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) – లండన్ (700 చదరపు మైళ్లు)
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) – మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
» అతిపెద్ద గడియారం – బిగ్ బెన్ (లండన్)
» అతిపెద్ద ద్వీపం – కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్
» అతిపెద్ద దీవుల సముదాయం – ఇండోనేషియా (3000 దీవులు)
» అతిపెద్ద మహాసముద్రం – పసిఫిక్ మహాసముద్రం
» అతిపెద్ద మంచినీటి సరస్సు – లేక్ సుపీరియర్ (అమెరికా)
» అతిపెద్ద ఎడారి – సహారా (ఆఫ్రికా)

 

సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారి – గోబి ఎడారి (ఆసియా)
» అతిపెద్ద సముద్రం – దక్షిణ చైనా సముద్రం
» అతిపెద్ద ఖండం – ఆసియా
» అతిపెద్ద చర్చి – సెయింట్ బాసిలియా (రోమ్)
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల – అతోషా రిజర్వు (నమీబియా)
» అతిపెద్ద డ్యామ్ – త్రీ గోర్జెస్ (చైనా)

 

త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్ – బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
» అతిపెద్ద సొరంగం – కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
» అతిపెద్ద నిర్మాణం – గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)
» అతిపెద్ద కార్యాలయ భవనం – పెంటగాన్ (అమెరికా)
» అతిపెద్ద మసీదు – జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)
» అతిపెద్ద వజ్రం – కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా
అతిచిన్నవి
» అతి చిన్న గ్రహం – బుధుడు
» అతిచిన్న పువ్వు – వాటర్ మీల్
» అతి చిన్న సముద్రం – ఆర్కిటిక్ మహాసముద్రం
» అతిచిన్న ఖండం – ఆస్ట్రేలియా
» అతిచిన్న దేశం – వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
» అతిచిన్న పక్షి – హమ్మింగ్ బర్డ్

 

హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన విగ్రహం – స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
» అతి ఎత్తయిన రహదారి – కుర్దుంగ్లా (భారత్)
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి – హిమాలయాలు

 

హిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం – సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం – ఏంజెల్ (797 మీ.) –వెనిజులా
» అతి ఎత్తయిన రాజధాని నగరం – లాపాజ్ (బొలీవియా)
» అతి ఎత్తయిన పీఠభూమి – పామీర్ (టిబెట్)
» అతి ఎత్తయిన వంతెన – మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
» అతి ఎత్తయిన జంతువు – జిరాఫి
» అతి ఎత్తయిన డ్యామ్ – ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
» అతి ఎత్తయిన నిర్మాణం – బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
» అతి ఎత్తయిన నగరం – వెన్ చౌన్ (చైనా)
» అతి ఎత్తయిన సరస్సు – టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
» అతి పొడవైన పర్వత శ్రేణి – ఆండిస్ (దక్షిణ అమెరికా)
» అతి పొడవైన కాలువ – సూయజ్ కాలువ (162 కి.మీ.)

 

సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నది – నైలు (6,690 కి.మీ.)
» అతి పొడవైన జలసంధి – టార్టార్ (రష్యా)
» అతి పొడవైన రైల్వే లైను – ట్రాన్స్ – సైబీరియన్
» అతిపొడవైన పక్షి – ఆస్ట్రిచ్
» అతి పొడవైన రైల్వే టన్నెల్ – తన్న (జపాన్)
» అతి పొడవైన వంతెన – జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
» అతి లోతైన మహాసముద్రం – పసిఫిక్

 

పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) – మృత సముద్రం (జోర్డాన్)
» అతి లోతైన సరస్సు – బైకాల్ (1637 మీ.)
» అతి లోతైన లోయ – గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
» అతి లోతైన అఖాతం – మెరియానా (11,776 మీ.)
ఇతరాలు
» అతి ప్రాచీన రాజధాని నగరం – డెమాస్కస్
» అత్యధిక రద్దీ ఉండే కాలువ – కీల్ కాలువ
» అతి ఉష్ణ ప్రాంతం – అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
» అతి ప్రాచీన గ్రంథం – రుగ్వేదం
» అతి శీతల ఎడారి – గోబీ ఎడారి
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం – జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం – రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం – రష్యా (11)
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం – చైనా (16)
» అత్యంత తెలివైన జంతువు – డాల్ఫిన్ (మనిషి తర్వాత)

 

డాల్ఫిన్
» అతి వేగమైన పక్షి – స్విఫ్ట్
  100+ భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి AP GK

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top