ప్రభుత్వ రంగ సంస్థలు – నెలకొన్న ప్రదేశాలు
సంస్థ | ప్రదేశం | ||
» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా | – | న్యూ దిల్లీ |
|
» షిప్పింగ్ కార్పొరేషన్ | – | ముంబయి | |
» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ | – | ఆల్వే (కేరళ) | |
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ | – | కపుర్తల (పంజాబ్) |
|
» ఇండియన్ ఎయిర్ లైన్స్ | – | న్యూదిల్లీ | |
» నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ | – | కోల్‌కత | |
» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ | – | వారణాసి (ఉత్తర ప్రదేశ్) | |
» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ | – | బెంగళూరు (కర్ణాటక) | |
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ | – | పిప్లాని, భోపాల్ (మధ్యప్రదేశ్) | |
» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ | – | న్యూదిల్లీ | |
» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ | – | హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ | |
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ | – | కపుర్తల (పంజాబ్) | |
» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ | – | కోచి (కేరళ) | |
» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ | – | బెంగళూరు (కర్ణాటక) | |
» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ | – | రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్) | |
» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ | – | పింప్రి, పుణె (మహారాష్ట్ర) | |
» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ | – | ఉదక మండలం |
|
» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ | – | విశాఖపట్టణం, కోచి (కేరళ) | |
» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ | – | రూప్‌నారాయణ్‌పూర్ (పశ్చిమ బంగా) |
|
» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ | – | చెన్నై | |
» ఎయిర్ ఇండియా కార్పొరేషన్ | – | ముంబయి | |
» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ | – | కోలార్ | |
» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ | – | పెరంబూర్ (తమిళనాడు) |
|
» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ | – | నైవేలి (తమిళనాడు) | |
» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ | – | న్యూదిల్లీ | |
» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ | – | ముంబయి | |
» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ | – | రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్ | |
» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ | – | రాంచి (ఝార్ఖండ్) | |
» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ | – | బెంగళూరు | |
» మజగావ్ డాక్ లిమిటెడ్ | – | ముంబయి | |
» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ | – | రాంచి | |
» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ | – | కోల్‌కతా | |
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ | – | పిప్లాని, భోపాల్ | |
» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ | – | న్యూదిల్లీ | |
» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ | – | విశాఖపట్నం | |
» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ | – | చిత్తరంజన్ (పశ్చిమ బంగా) | |
» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ | – | రాంచి | |
» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి | – | నేపానగర్ (మధ్యప్రదేశ్) | |
» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ | – | లఖ్‌నవూ | |
» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ | – | ఉదయ్‌పూర్ (రాజస్థాన్) | |
» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ | – | కోల్‌కతా | |
» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ | – | కొలాబా (మహారాష్ట్ర) | |
» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ | – | న్యూ దిల్లీ | |
» నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ | – | హైదరాబాద్ | |
» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ | – | ముంబయి | |
» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ | – | జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె. | |
» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ | – | వడోదర | |
» భారత ప్రమాణాల సంస్థ | – | న్యూ దిల్లీ | |
» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ | – | ఉత్తర్‌పరా (కోల్‌కతా) | |
» కృత్రిమ అవయవాల కేంద్రం | – | పుణె | |
మరికొన్ని …… | |||
» ఎరీ మిల్క్ కాలనీ | – | ముంబయి | |
» నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ | – | కర్నాల్ (హరియాణా) |
|
» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ | – | బెంగళూరు | |
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ | – | నాసిక్ | |
» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి | – | గుల్మార్గ్ (కశ్మీర్) | |
» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) | – | న్యూదిల్లీ | |
» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ | – | హైదరాబాద్ |
|
» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం | – | శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) | |
» అంతరిక్ష ప్రయోగ కేంద్రం | – | బాలాసోర్ (ఒడిశా) | |
» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ | – | తిరువనంతపురం (కేరళ) | |
» సోలార్ అబ్జర్వేటరి | – | జోధ్‌పూర్ | |
» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ | – | హైదరాబాద్ (తెలంగాణ) | |
» ఇండో – ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ | – | హిస్సార్ (హరియాణా) | |
» ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ | – | హైదరాబాద్ | |
» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల | – | అహ్మదాబాద్ | |
» వర్లీ డెయిరీ | – | ముంబయి | |
» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా | – | న్యూ దిల్లీ | |
» స్పేస్ కమిషన్ | – | బెంగళూరు | |
» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ | – | బెంగళూరు | |
» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ | – | తుంబా (తిరువనంతపురం) | |
» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి | – | అహ్మదాబాద్ | |
» స్పేస్ అప్లికేషన్ సెంటర్ | – | స్పేస్ అప్లికేషన్ సెంటర్ |
|
» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ | – | షాద్‌నగర్ (హైదరాబాద్) | |
» ఇన్శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి | – | హసన్ (కర్ణాటక) | |
» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ | – | గాదంకి (తిరుపతి) | |
» నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ | – | అహ్మదాబాద్ | |
» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి | – | కొడైకెనాల్ | |
» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ | – | చెన్నై | |
» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ | – | సిమ్లా | |
» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం | – | బెంగళూరు | |
» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ | – | చండీగఢ్ | |
» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ | – | నాగపూర్ | |
» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ | – | సిమ్లా | |
» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ | – | బెంగళూరు | |
» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి | – | బెంగళూరు | |
» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి | – | న్యూదిల్లీ | |
» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ | – | కోజికోడ్, కేరళ | |
» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి | – | జంషెడ్పూర్ | |
» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ | – | అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) | |
» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ | – | తిరువనంతపురం | |
» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ | – | తిరువనంతపురం |