100+ ప్రభుత్వ రంగ సంస్థలు – నెలకొన్న ప్రదేశాలు AP GK Questions in Telugu

ప్రభుత్వ రంగ సంస్థలు – నెలకొన్న ప్రదేశాలు

సంస్థ ప్ర‌దేశం
» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ

 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ
» షిప్పింగ్ కార్పొరేషన్ – ముంబయి
» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ – ఆల్వే (కేరళ)
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ – కపుర్తల (పంజాబ్)

 

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ – కపుర్తల
» ఇండియన్ ఎయిర్ లైన్స్ – న్యూదిల్లీ
» నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ – కోల్‌కత
» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ – వారణాసి (ఉత్తర ప్రదేశ్)
» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – బెంగళూరు (కర్ణాటక)
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ – పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్)
» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ – న్యూదిల్లీ
» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ – హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ – కపుర్తల (పంజాబ్)
» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ – కోచి (కేరళ)
» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ – బెంగళూరు (కర్ణాటక)
» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ – రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)
» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ – పింప్రి, పుణె (మహారాష్ట్ర)
» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ – ఉదక మండలం

 

హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ – విశాఖపట్టణం
» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ – విశాఖపట్టణం, కోచి (కేరళ)
» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ – రూప్‌నారాయణ్‌పూర్ 
(పశ్చిమ బంగా)
» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ – చెన్నై
» ఎయిర్ ఇండియా కార్పొరేషన్ – ముంబయి
» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కోలార్
» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – పెరంబూర్ (తమిళనాడు)

 

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ – నైవేలి
» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ – నైవేలి (తమిళనాడు)
» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – న్యూదిల్లీ
» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ – ముంబయి
» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ – రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్
» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ – రాంచి (ఝార్ఖండ్)
» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ – బెంగళూరు
» మజగావ్ డాక్ లిమిటెడ్ – ముంబయి
» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ – రాంచి
» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ – కోల్‌కతా
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ – పిప్‌లాని, భోపాల్
» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ – న్యూదిల్లీ
» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ – విశాఖపట్నం
» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ – చిత్తరంజన్ (పశ్చిమ బంగా)
» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ – రాంచి
» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి – నేపానగర్ (మధ్యప్రదేశ్)
» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ – లఖ్‌నవూ
» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ – ఉదయ్‌పూర్ (రాజస్థాన్)
» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ – కోల్‌కతా
» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ – కొలాబా (మహారాష్ట్ర)
» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ – న్యూ దిల్లీ
» నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – హైదరాబాద్
» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ – ముంబయి
» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె.
» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ – వడోదర
» భారత ప్రమాణాల సంస్థ – న్యూ దిల్లీ
» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ – ఉత్తర్‌పరా (కోల్‌కతా)
» కృత్రిమ అవయవాల కేంద్రం – పుణె
మరికొన్ని ……
» ఎరీ మిల్క్ కాలనీ – ముంబయి
» నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ – కర్నాల్ (హరియాణా)

 

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ – బెంగళూరు
» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ – బెంగళూరు
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ – నాసిక్
» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి – గుల్‌మార్గ్ (కశ్మీర్)
» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) – న్యూదిల్లీ
» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ – హైదరాబాద్

 

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం – శ్రీహరికోట
» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం – శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
» అంతరిక్ష ప్రయోగ కేంద్రం – బాలాసోర్ (ఒడిశా)
» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ – తిరువనంతపురం (కేరళ)
» సోలార్ అబ్జర్వేటరి – జోధ్‌పూర్
» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ – హైదరాబాద్ (తెలంగాణ)
» ఇండో – ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ – హిస్సార్ (హరియాణా)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ – హైదరాబాద్
» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల – అహ్మదాబాద్
» వర్లీ డెయిరీ – ముంబయి
» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా – న్యూ దిల్లీ
» స్పేస్ కమిషన్ – బెంగళూరు
» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ – బెంగళూరు
» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ – తుంబా (తిరువనంతపురం)
» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి – అహ్మదాబాద్
» స్పేస్ అప్లికేషన్ సెంటర్ – స్పేస్ అప్లికేషన్ సెంటర్

 

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ – షాద్‌నగర్
» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ – షాద్‌నగర్ (హైదరాబాద్)
» ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి – హసన్ (కర్ణాటక)
» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ – గాదంకి (తిరుపతి)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ – అహ్మదాబాద్
» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి – కొడైకెనాల్
» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ – చెన్నై
» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – సిమ్లా
» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం – బెంగళూరు
» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ – చండీగఢ్
» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ – నాగపూర్
» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ – సిమ్లా
» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ – బెంగళూరు
» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి – బెంగళూరు
» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి – న్యూదిల్లీ
» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ – కోజికోడ్, కేరళ
» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి – జంషెడ్‌పూర్
» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ – అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్)
» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ – తిరువనంతపురం
» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ – తిరువనంతపురం
  100+ రకరకాల అధ్యయన శాస్త్రాలు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top