రెవెల్యూషన్స్
అంశం | పేరు | ||
» ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం | – | గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం) |
|
» పాల ఉత్పత్తిని పెంచడం | – | వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్) |
|
» పండ్ల ఉత్పత్తిని పెంచడం | – | గోల్డెన్ రెవెల్యూషన్ | |
» ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం | – | పింక్ రెవెల్యూషన్ | |
» ఎరువుల ఉత్పత్తిని పెంచడం | – | గ్రే రెవెల్యూషన్ |
|
» చేపల ఉత్పత్తిని పెంచడం | – | బ్లూ రెవెల్యూషన్ | |
» నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం | – | యెల్లో రెవెల్యూషన్ | |
» క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం | – | బ్లాక్ రెవెల్యూషన్ | |
» మాంసం ఉత్పత్తిని పెంచడం | – | రెడ్ రెవెల్యూషన్ | |
» కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం | – | సిల్వర్ రెవెల్యూషన్ |
|
» మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం | – | బ్రౌన్ రెవెల్యూషన్ |