| అంశం |
|
పేరు |
|
| » ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం |
– |
గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం) |
ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం – గ్రీన్ రెవెల్యూషన్
|
| » పాల ఉత్పత్తిని పెంచడం |
– |
వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్) |
పాల ఉత్పత్తిని పెంచడం – వైట్ రెవెల్యూషన్
|
| » పండ్ల ఉత్పత్తిని పెంచడం |
– |
గోల్డెన్ రెవెల్యూషన్ |
| » ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం |
– |
పింక్ రెవెల్యూషన్ |
|
| » ఎరువుల ఉత్పత్తిని పెంచడం |
– |
గ్రే రెవెల్యూషన్ |
చేపల ఉత్పత్తిని పెంచడం – బ్లూ రెవెల్యూషన్
|
| » చేపల ఉత్పత్తిని పెంచడం |
– |
బ్లూ రెవెల్యూషన్ |
| » నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం |
– |
యెల్లో రెవెల్యూషన్ |
| » క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం |
– |
బ్లాక్ రెవెల్యూషన్ |
|
| » మాంసం ఉత్పత్తిని పెంచడం |
– |
రెడ్ రెవెల్యూషన్ |
|
| » కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం |
– |
సిల్వర్ రెవెల్యూషన్ |
కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం – సిల్వర్ రెవెల్యూషన్
|
| » మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం |
– |
బ్రౌన్ రెవెల్యూషన్ |