వివిధ మత సిద్ధాంతాలు – మూల పురుషులు
మత సిద్ధాంతం | మూల వ్యక్తి | ||
» ద్వైతం | – | మధ్వాచార్యులు |
|
» అద్వైతం | – | శంకరాచార్యులు | |
» విశిష్టాద్వైతం | – | రామానుజాచార్యులు | |
» ద్వైతాద్వైతం | – | నింబార్కుడు | |
» శుద్ధాద్వైతం | – | వల్లభాచార్యుడు | |
» బౌద్ధం | – | గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు) | |
» జైనం | – | మహావీరుడు |
|
» ఇస్లాం | – | మహమ్మద్ ప్రవక్త | |
» దిన్-ఇ-ఇలాహి | – | అక్బర్ | |
» అచింత భేదా భేదావాదం | – | చైతన్యుడు |