వివిధ మత సిద్ధాంతాలు – మూల పురుషులు
| మత సిద్ధాంతం | మూల వ్యక్తి | ||
| » ద్వైతం | – | మధ్వాచార్యులు |
|
| » అద్వైతం | – | శంకరాచార్యులు | |
| » విశిష్టాద్వైతం | – | రామానుజాచార్యులు | |
| » ద్వైతాద్వైతం | – | నింబార్కుడు | |
| » శుద్ధాద్వైతం | – | వల్లభాచార్యుడు | |
| » బౌద్ధం | – | గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు) | |
| » జైనం | – | మహావీరుడు |
|
| » ఇస్లాం | – | మహమ్మద్ ప్రవక్త | |
| » దిన్-ఇ-ఇలాహి | – | అక్బర్ | |
| » అచింత భేదా భేదావాదం | – | చైతన్యుడు |
