జాతీయ దినోత్సవాలు
తేది | ప్రత్యేకత | ||
జనవరి
|
|||
» 1 | – | సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం |
|
» 9 | – | ప్రవాస భారతీయుల దినోత్సవం | |
» 12 | – | జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) | |
» 15 | – | సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం | |
» 17 | – | ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం |
|
» 23 | – | దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి) | |
» 24 | – | జాతీయ బాలికల దినోత్సవం | |
» 25 | – | నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం | |
» 26 | – | గణతంత్ర దినోత్సవం | |
» 27 | – | లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి | |
» 28 | – | లాలా లజపతిరాయ్ జయంతి | |
» 29 | – | వార్తాపత్రిక దినోత్సవం | |
» 30 | – | అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం | |
ఫిబ్రవరి
|
|||
» 1 | – | కోస్ట్‌గార్డ్ దినోత్సవం | |
» 12 | – | గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం | |
» 24 | – | సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం |
|
» 27 | – | మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి | |
» 28 | – | జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు) | |
మార్చి
|
|||
» 3 | – | జాతీయ రక్షణ దినోత్సవం | |
» 4 | – | జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం | |
» 12 | – | కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం | |
» 16 | – | జాతీయ టీకాల దినోత్సవం |
|
» 23 | – | షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి) | |
» 28 | – | నేషనల్ షిప్పింగ్ డే | |
ఏప్రిల్
|
|||
» 5 | – | జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి) | |
» 10 – 16 | – | రైల్వేల వారోత్సవాలు | |
» 11 | – | మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం | |
» 13 | – | ఖల్సా స్థాపక దినోత్సవం |
|
» 14 | – | అంబేడ్కర్ జయంతి | |
» 21 | – | జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం | |
» 24 | – | పంచాయతీరాజ్ దివస్ | |
మే
|
|||
» 9 | – | రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి |
|
» 11 | – | జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు) | |
» 13 | – | జాతీయ సంఘీభావ దినోత్సవం | |
» 16 | – | రాష్ట్రీయ గౌరవ్ దివస్ | |
» 21 | – | ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి) | |
జూన్
|
|||
» 29 | – | జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి) | |
జులై
|
|||
» 22 | – | జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం | |
» 26 | – | కార్గిల్ విజయ్ దివస్ | |
ఆగస్టు
|
|||
» 9 | – | క్విట్ ఇండియా దినోత్సవం | |
» 15 | – | భారత స్వాతంత్య్ర దినోత్సవం | |
» 20 | – | సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి) | |
» 24 | – | సంస్కృత దినోత్సవం | |
» 29 | – | క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి) | |
సెప్టెంబర్
|
|||
» 5 | – | జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) |
|
» 14 | – | హిందీ దినోత్సవం | |
అక్టోబరు
|
|||
» 1 | – | జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం |
|
» 2 | – | గాంధీ జయంతి | |
» 8 | – | ఇండియా వైమానిక దళ దినోత్సవం | |
» 10 | – | జాతీయ తపాలా దినోత్సవం | |
» 20 | – | జాతీయ ఐక్యతా దినోత్సవం | |
» 21 | – | పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం | |
» 27 | – | జాతీయ పోలీసుల దినోత్సవం | |
» 31 | – | ఇందిరాగాంధీ వర్ధంతి | |
నవంబర్
|
|||
» 9 | – | న్యాయ సేవల దినోత్సవం | |
» 11 | – | జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి) | |
» 12 | – | జాతీయ పబ్లిక్ ట్రాన్స్మిషన్ డే | |
» 14 | – | బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం | |
» 18 | – | సాపర్స్ దినోత్సవం | |
» 19 | – | పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి) | |
» 21 | – | జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం | |
» 25 | – | నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం | |
» 26 | – | న్యాయ దినోత్సవం | |
డిసెంబర్
|
|||
» 3 | – | భోపాల్ దుర్ఘటన దినం | |
» 4 | – | నౌకాదళ దినోత్సవం | |
» 7 | – | సాయుధ దళాల పతాక దినోత్సవం | |
» 14 | – | జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం | |
» 16 | – | విజయ్ దివస్ | |
» 18 | – | జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం | |
» 22 | – | పతాక దినోత్సవం |
|
» 23 | – | కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి) | |
» 24 | – | జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం | |
» 28 | – | జాతీయ వినియోగదారుల దినోత్సవం |