100+ జాతీయ దినోత్సవాలు AP GK Questions in Telugu

జాతీయ దినోత్సవాలు

తేది ప్రత్యేకత
జనవరి
» 1 – సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం

 

» 9 – ప్రవాస భారతీయుల దినోత్సవం
» 12 – జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
» 15 – సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం
» 17 – ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం

 

» 23 – దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
» 24 – జాతీయ బాలికల దినోత్సవం
» 25 – నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం
» 26 – గణతంత్ర దినోత్సవం
» 27 – లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
» 28 – లాలా లజపతిరాయ్ జయంతి
» 29 – వార్తాపత్రిక దినోత్సవం
» 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం
ఫిబ్రవరి
» 1 – కోస్ట్‌గార్డ్ దినోత్సవం
» 12 – గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
» 24 – సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం

 

» 27 – మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
» 28 – జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి
» 3 – జాతీయ రక్షణ దినోత్సవం
» 4 – జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం
» 12 – కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
» 16 – జాతీయ టీకాల దినోత్సవం

 

» 23 – షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
» 28 – నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్
» 5 – జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
» 10 – 16 – రైల్వేల వారోత్సవాలు
» 11 – మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం
» 13 – ఖల్సా స్థాపక దినోత్సవం

 

» 14 – అంబేడ్కర్ జయంతి
» 21 – జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
» 24 – పంచాయతీరాజ్ దివస్
మే
» 9 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

 

» 11 – జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
» 13 – జాతీయ సంఘీభావ దినోత్సవం
» 16 – రాష్ట్రీయ గౌరవ్ దివస్
» 21 – ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
జూన్
» 29 – జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
జులై
» 22 – జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
» 26 – కార్గిల్ విజయ్ దివస్
ఆగస్టు
» 9 – క్విట్ ఇండియా దినోత్సవం
» 15 – భారత స్వాతంత్య్ర దినోత్సవం
» 20 – సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)
» 24 – సంస్కృత దినోత్సవం
» 29 – క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
సెప్టెంబర్
» 5 – జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)

 

» 14 – హిందీ దినోత్సవం
అక్టోబరు
» 1 – జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

 

» 2 – గాంధీ జయంతి
» 8 – ఇండియా వైమానిక దళ దినోత్సవం
» 10 – జాతీయ తపాలా దినోత్సవం
» 20 – జాతీయ ఐక్యతా దినోత్సవం
» 21 – పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
» 27 – జాతీయ పోలీసుల దినోత్సవం
» 31 – ఇందిరాగాంధీ వర్ధంతి
నవంబర్
» 9 – న్యాయ సేవల దినోత్సవం
» 11 – జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)
» 12 – జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే
» 14 – బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
» 18 – సాపర్స్ దినోత్సవం
» 19 – పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)
» 21 – జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
» 25 – నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం
» 26 – న్యాయ దినోత్సవం
డిసెంబర్
» 3 – భోపాల్ దుర్ఘటన దినం
» 4 – నౌకాదళ దినోత్సవం
» 7 – సాయుధ దళాల పతాక దినోత్సవం
» 14 – జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం
» 16 – విజయ్ దివస్
» 18 – జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం
» 22 – పతాక దినోత్సవం

 

» 23 – కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
» 24 – జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
» 28 – జాతీయ వినియోగదారుల దినోత్సవం
  100+ ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు AP GK Questions in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top