ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి
అతిపెద్దవి | ||||||
» అతిపెద్ద జంతువు | – | తిమింగలం | ||||
» అతిపెద్ద జంతువు (భూమిపైన) | – | ఆఫ్రికా ఏనుగు | ||||
» అతిపెద్ద అడవి | – | కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) | ||||
» అతిపెద్ద పక్షి | – | ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) |
|
|||
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు | – | లేక్ మిడ్ ( అమెరికా) | ||||
» అతిపెద్ద అగ్ని పర్వతం | – | మౌనలావోస్ (హవాయి) | ||||
» అతిపెద్ద డెల్టా | – | సుందర్ బన్స్ | ||||
» అతిపెద్ద బే | – | హడ్సన్ బే | ||||
» అతిపెద్ద గ్రహం | – | బృహస్పతి | ||||
» అతిపెద్ద ఉపగ్రహం | – | గనిమెడ | ||||
» అతిపెద్ద నది | – | అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) |
|
|||
» అతిపెద్ద పార్క్ | – | ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా) | ||||
» అతిపెద్ద రీఫ్ | – | గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద వ్యవసాయ కాలువ | – | లయాడ్ (పాకిస్థాన్) | ||||
» అతిపెద్ద రైల్వే స్టేషన్ | – | గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద విశ్వవిద్యాలయం | – | ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) |
|
|||
» అతిపెద్ద ద్వీపకల్పం | – | అరేబియా | ||||
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు | – | కాస్పియన్ సీ | ||||
» అతిపెద్ద లైబ్రరీ | – | యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) | ||||
» అతిపెద్ద రేవు పట్టణం | – | న్యూయార్క్ | ||||
» అతిపెద్ద ఇతిహాసం | – | మహా భారతం | ||||
» అతిపెద్ద మ్యూజియం | – | అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద దేశం | – | రష్యా | ||||
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం | – | చైనా | ||||
» అతిపెద్ద డోమ్ | – | ఆస్ట్రోడోమ్ (అమెరికా) |
|
|||
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) | – | డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్) | ||||
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం | – | కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) | ||||
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) | – | లండన్ (700 చదరపు మైళ్లు) | ||||
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) | – | మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద గడియారం | – | బిగ్ బెన్ (లండన్) | ||||
» అతిపెద్ద ద్వీపం | – | కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ | ||||
» అతిపెద్ద దీవుల సముదాయం | – | ఇండోనేషియా (3000 దీవులు) | ||||
» అతిపెద్ద మహాసముద్రం | – | పసిఫిక్ మహాసముద్రం | ||||
» అతిపెద్ద మంచినీటి సరస్సు | – | లేక్ సుపీరియర్ (అమెరికా) | ||||
» అతిపెద్ద ఎడారి | – | సహారా (ఆఫ్రికా) |
|
|||
» అతిపెద్ద శీతల ఎడారి | – | గోబి ఎడారి (ఆసియా) | ||||
» అతిపెద్ద సముద్రం | – | దక్షిణ చైనా సముద్రం | ||||
» అతిపెద్ద ఖండం | – | ఆసియా | ||||
» అతిపెద్ద చర్చి | – | సెయింట్ బాసిలియా (రోమ్) | ||||
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల | – | అతోషా రిజర్వు (నమీబియా) | ||||
» అతిపెద్ద డ్యామ్ | – | త్రీ గోర్జెస్ (చైనా) |
|
|||
» అతిపెద్ద ప్యాలెస్ | – | బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా) | ||||
» అతిపెద్ద సొరంగం | – | కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) | ||||
» అతిపెద్ద నిర్మాణం | – | గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) | ||||
» అతిపెద్ద కార్యాలయ భవనం | – | పెంటగాన్ (అమెరికా) | ||||
» అతిపెద్ద మసీదు | – | జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) | ||||
» అతిపెద్ద వజ్రం | – | కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా | ||||
అతిచిన్నవి | ||||||
» అతి చిన్న గ్రహం | – | బుధుడు | ||||
» అతిచిన్న పువ్వు | – | వాటర్ మీల్ | ||||
» అతి చిన్న సముద్రం | – | ఆర్కిటిక్ మహాసముద్రం | ||||
» అతిచిన్న ఖండం | – | ఆస్ట్రేలియా | ||||
» అతిచిన్న దేశం | – | వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) | ||||
» అతిచిన్న పక్షి | – | హమ్మింగ్ బర్డ్ |
|
|||
అతి ఎత్తయినవి | ||||||
» అతి ఎత్తయిన విగ్రహం | – | స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) | ||||
» అతి ఎత్తయిన రహదారి | – | కుర్దుంగ్లా (భారత్) | ||||
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి | – | హిమాలయాలు |
|
|||
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం | – | సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) | ||||
» అతి ఎత్తయిన జలపాతం | – | ఏంజెల్ (797 మీ.) –వెనిజులా | ||||
» అతి ఎత్తయిన రాజధాని నగరం | – | లాపాజ్ (బొలీవియా) | ||||
» అతి ఎత్తయిన పీఠభూమి | – | పామీర్ (టిబెట్) | ||||
» అతి ఎత్తయిన వంతెన | – | మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) | ||||
» అతి ఎత్తయిన జంతువు | – | జిరాఫి | ||||
» అతి ఎత్తయిన డ్యామ్ | – | ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) | ||||
» అతి ఎత్తయిన నిర్మాణం | – | బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) | ||||
» అతి ఎత్తయిన నగరం | – | వెన్ చౌన్ (చైనా) | ||||
» అతి ఎత్తయిన సరస్సు | – | టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) | ||||
అతి పొడవైనవి | ||||||
» అతి పొడవైన పర్వత శ్రేణి | – | ఆండిస్ (దక్షిణ అమెరికా) | ||||
» అతి పొడవైన కాలువ | – | సూయజ్ కాలువ (162 కి.మీ.) |
|
|||
» అతి పొడవైన నది | – | నైలు (6,690 కి.మీ.) | ||||
» అతి పొడవైన జలసంధి | – | టార్టార్ (రష్యా) | ||||
» అతి పొడవైన రైల్వే లైను | – | ట్రాన్స్ – సైబీరియన్ | ||||
» అతిపొడవైన పక్షి | – | ఆస్ట్రిచ్ | ||||
» అతి పొడవైన రైల్వే టన్నెల్ | – | తన్న (జపాన్) | ||||
» అతి పొడవైన వంతెన | – | జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) | ||||
అతి లోతైనవి | ||||||
» అతి లోతైన మహాసముద్రం | – | పసిఫిక్ |
|
|||
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) | – | మృత సముద్రం (జోర్డాన్) | ||||
» అతి లోతైన సరస్సు | – | బైకాల్ (1637 మీ.) | ||||
» అతి లోతైన లోయ | – | గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) | ||||
» అతి లోతైన అఖాతం | – | మెరియానా (11,776 మీ.) | ||||
ఇతరాలు | ||||||
» అతి ప్రాచీన రాజధాని నగరం | – | డెమాస్కస్ | ||||
» అత్యధిక రద్దీ ఉండే కాలువ | – | కీల్ కాలువ | ||||
» అతి ఉష్ణ ప్రాంతం | – | అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) | ||||
» అతి ప్రాచీన గ్రంథం | – | రుగ్వేదం | ||||
» అతి శీతల ఎడారి | – | గోబీ ఎడారి | ||||
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం | – | జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) | ||||
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం | – | రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) | ||||
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం | – | రష్యా (11) | ||||
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం | – | చైనా (16) | ||||
» అత్యంత తెలివైన జంతువు | – | డాల్ఫిన్ (మనిషి తర్వాత) |
|
|||
» అతి వేగమైన పక్షి | – | స్విఫ్ట్ |