100+ ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి AP GK Questions

ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి

» అతి పురాతన క్షీరదం ఎకిడ్నా
» అతి పెద్ద మాంసాహార క్షీరదం కొడైక్ బీర్
» అతి పెద్ద భౌమ్య క్షీరదం ఆఫ్రికా ఏనుగు
» అతి పెద్ద క్షీరదం బ్లూవేల్
» అతి పెద్ద సర్పం పైథాన్
» అతి పెద్ద విష సర్పం నాజా హన్నా
» అతి ఎత్త్తెన జంతువు జిరాఫి
» అత్యధిక దూరం గెంతే జంతువు కంగారు
» అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత
» అతి ఎక్కువ కాలం జీవించే జంతువు జైంట్ టార్టాయిస్
» అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్
» అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్
» అతి పెద్ద సముద్ర పక్షి ఆల్‌టెట్రాస్
» అత్యంత వేగంగా పయనించే పక్షి స్విఫ్ట్ పక్షి
» అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి ఆర్కిటిక్ టెర్న్
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం స్ట్రూతియోకేమిలస్
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం స్పీనోడాన్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *