| » అతి పురాతన క్షీరదం |
– |
ఎకిడ్నా |
|
| » అతి పెద్ద మాంసాహార క్షీరదం |
– |
కొడైక్ బీర్ |
| » అతి పెద్ద భౌమ్య క్షీరదం |
– |
ఆఫ్రికా ఏనుగు |
| » అతి పెద్ద క్షీరదం |
– |
బ్లూవేల్ |
|
| » అతి పెద్ద సర్పం |
– |
పైథాన్ |
| » అతి పెద్ద విష సర్పం |
– |
నాజా హన్నా |
| » అతి ఎత్త్తెన జంతువు |
– |
జిరాఫి |
|
| » అత్యధిక దూరం గెంతే జంతువు |
– |
కంగారు |
|
| » అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు |
– |
చిరుత |
|
| » అతి ఎక్కువ కాలం జీవించే జంతువు |
– |
జైంట్ టార్టాయిస్ |
|
| » అతి పెద్ద పక్షి |
– |
ఆస్ట్రిచ్ |
| » అతి చిన్న పక్షి |
– |
హమ్మింగ్ బర్డ్ |
| » అతి పెద్ద సముద్ర పక్షి |
– |
ఆల్‌టెట్రాస్ |
|
| » అత్యంత వేగంగా పయనించే పక్షి |
– |
స్విఫ్ట్ పక్షి |
|
| » అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి |
– |
ఆర్కిటిక్ టెర్న్ |
|
| » ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం |
– |
స్ట్రూతియోకేమిలస్ |
|
| » ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం |
– |
స్పీనోడాన్ |