100+ సమానతలను తెలిపే రేఖలు AP GK Questions in Telugu

సమానతలను తెలిపే రేఖలు

రేఖలు తెలిపే అంశం
» ఐసోబాథ్ సముద్రపు లోతు
» ఐసోహైట్స్ వర్షపాతం
» ఐసోథెర్మ్స్ ఉష్ణోగ్రత
» ఐసోచైమ్ సగటు శీతాకాల ఉష్ణోగ్రత
» ఐసోసెసిమల్స్ భూకంప తీవ్రత
» ఐసోహైప్స్ సముద్ర మట్టం నుంచి ఎత్తు
» ఐసోబార్స్ వాతావరణ పీడనం
» ఐసోనెఫ్ మేఘాలు
» ఐసోథేర్స్ సగటు వేసవి ఉష్ణోగ్రత
» ఐసోజియోథెర్మ్స్ భూమి పొరల్లో ఉష్ణోగ్రత
» ఐసెల్లోబార్ వాతావరణ పీడనంలో మార్పు
» ఐసోటాచ్ పవనవేగం
» ఐసోనిఫ్ మంచు కురిసే ప్రాంతాలు
» హోమో సెసిమల్స్ ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు
» ఐసోహలైన్ లవణశాతం
» ఐసోబ్రాంట్స్ ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు
» ఐసోహెల్ సూర్యరశ్మి కాలం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *