తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్
1. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? |
జ : వాషింగ్ టన్ |
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? |
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) |
3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? |
జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. |
4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? |
జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు |
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? |
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) |
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
జ : ది హాంగ్ |
7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
జ : పద్మానది |
8 గంగానది పొడవు ఎంత? |
జ : 2,523 కి.మీ. |
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? |
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి) |
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? |
జ : న్యూజీలాండ్. |
11 భారతదేశంలో మొదటి ‘మున్సిపల్ కార్పోరేషన్’ను ఎక్కడ స్థాపించారు? |
జ : మద్రాసులో |
12 భారతదేశంలో మొట్టమొదటి ‘పట్టణాభివృద్ధి సంస్థ’ను ఎక్కడ ఏర్పాటు చేసారు? |
జ : ఢిల్లిలో. (1964) |
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? |
జ : రోహిణి. |
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? |
జ : విక్రం సారభాయ్ |
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? |
జ : అవతార్ |
16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? |
జ : గగన్ |
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? |
జ : సోయజ్ |
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం ‘మెట్శాట్’కు ఏ పేరు పెట్టారు? |
జ : కల్పన – 1 |
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? |
జ : కల్పనా చావ్లా |
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? |
జ : సంతోష్ జార్జ్ కులంగర్. |
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? |
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు) |
22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? |
జ : తిరువనంతపురంలో |
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? |
జ : 1969లో. |
24 ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
జ : బెంగుళూరులో. |
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? |
జ : మొసలి |
26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి? |
జ : రాబర్ట్ జోలిక్. |
27 ‘లా కమీషన్’ ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? |
జ : పి. వెంకటరామిరెడ్డి. |
28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? |
జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్. |
29 2010 సంవత్సరానికిగాను ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎవరు ఎంపికయ్యారు? |
జ : మార్క్ జుకెర్‌బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్) |
30 2010 సంవత్సరానికిగాను’రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు ఎవరికి లభించింది? |
జ : సైనా నెహ్వాల్‌కు |
31 ‘యునైటెడ్ నేషన్స్’ పేరును ఎవరు సూచించారు? |
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. |
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు? |
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా) |
32 ‘సార్క్’ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? |
జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో |
33 ‘సార్క్’లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది? |
జ : అఎn్గానిస్తాన్. |
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? |
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం. |
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? |
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు) |
36 ‘జీ-8’ కూటమిలోని దేశాలు ఏవి? |
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ. |
37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి? |
జ : సంజీవ్ త్రిపాది |
38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? |
జ : టి.కె. విశ్వనాథన్ |
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? |
జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి |
40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? |
జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్. |
41 ‘బీసీ’ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? |
జ : జస్టిస్. ఎం.ఎన్.రావు. |
42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? |
జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్. |
43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? |
జ : నెహ్‌చాల్ సంధు. |
44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? |
జ : ఆర్.కె.మెదెకర్ |
45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి? |
జ : కరియా ముందా. |
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది? |
జ : 171.8 కోట్లకు |
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి? |
జ : క్రిస్టిన్ లాగార్డే. |
48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? |
జ : జుబా. |
49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి? |
జ : రోహింగ్టన్ నారిమన్. |
* ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? |
జ) తాబేలు. |
* తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? |
జ) చెక్క |
* మహా భారతానికి గల మరో పేరు? |
జ) జయ సంహిత. |
* హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? |
జ) ఐరన్. |
* రామచరిత మానస్ ను రచించింది ఎవరు? |
జ) తులసీ దాస్. |
* నవ్వించే వాయువు ఏది? |
జ) నైట్రస్ ఆక్సైడ్. |
* ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును? |
జ) జూన్ 5. |
* చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు? |
జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్. |
* రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? |
జ) మార్స్. |
* రేడియం దేనినుండి లభిస్తుంది? |
జ) పిచ్ బ్లెండ్. |
* అత్యధిక జనభా గల దేశమేది? |
జ) చైనా. |
* శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? |
జ) పాల ఉత్పత్తి. |
* సప్త పర్వతముల నగరం’ అని దేనికి పేరు? |
జ) రోమ్. |
* తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? |
జ) సెరి కల్చర్. |
* ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది |
జ) 2005-. |
* భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? |
జ) ఎన్నికల సంఘం. |
* ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
జ) జెనీవా. |
* డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? |
జ) ఇండోనేసియా. |
* ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? |
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. |
* భారతదేశ అధికార మతం? |
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. |
* మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? |
జ) కారల్ మార్క్స్. |
* ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? |
జ) రాజకీయ హక్కు |
* డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? |
జ) జశ్వంత్‌సింగ్. |
* మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? |
జ) భూమి. |
* ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? |
జ) న్యూయార్క్ |
* భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? |
జ) ఆంధ్రప్రదేశ్. |
* మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? |
జ) ఎనిమిది. |
* మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? |
జ) 28. |
* డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? |
జ) టెన్నిస్ |
* పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? |
జ) నర్గిస్ దత్ |
* హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? |
జ) సంస్కృతం |
* పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? |
జ) రెనిన్. |
* మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? |
జ) చిక్కుడు గింజ ఆకారంలో. |
* మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? |
జ) 2. |
* ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ? |
జ) ఇండియా. |
* ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? |
జ) రాజా మన్నార్ కమీషన్. |
* సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? |
జ) 1924. |
* ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు? |
జ) 1 లక్ష యభై వేలు. |
* వైట్ కోల్ ‘ అని దేనిని పిలుస్తారు ? |
జ) వజ్రం. |
* మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? |
జ) ఐ.సి.ఐ.సి.ఐ. |
* 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? |
జ) భారత్. |
* అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? |
జ) అమెరికా. |
* టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? |
జ) బ్రిటన్. |
* ‘క్రైం అండ్ మనీ లాండరింగ్ ‘ అనే గ్రంథ రచయిత ఎవరు? |
జ) జ్యోతి ట్రెహన్. |
* క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? |
జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్. |
* ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ? |
జ) ఐఐయం అహ్మదాబాద్. |
* బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు? |
జ) జాకాల్ అనే మిశ్రమంతో. |
* పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? |
జ) తమిళనాడు. |
* నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? |
జ) ఫాథమ్. |
* పింజర్ ‘ నవల రచయిత్రి ఎవరు? |
జ) అమృతా ప్రీతమ్. |
* ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది? |
జ) చైనా. |
* భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? |
జ) మహారాష్ట్ర |
* ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? |
జ) డెహ్రాడూన్. |
* వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? |
జ) డాక్టిలోగ్రఫీ. |
* రాణ్ ఆఫ్ కచ్ ‘ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? |
జ) గుజరాత్. |
* భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? |
జ) 26 జనవరి 1950. |
* మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? |
జ) మదన్ మోహన్ మాలవ్య. |
* దాల్ సరస్సు ఎక్కడ ఉంది? |
జ) శ్రీనగర్. |
* భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? |
జ) అస్సాం. |
* అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? |
జ) 4 సంవత్సరాలు. |