| 1. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? |
| జ : వాషింగ్ టన్ |
| 2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? |
| జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) |
| 3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? |
| జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. |
| 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? |
| జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు |
| 5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? |
| జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) |
| 6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
| జ : ది హాంగ్ |
| 7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
| జ : పద్మానది |
| 8 గంగానది పొడవు ఎంత? |
| జ : 2,523 కి.మీ. |
| 9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? |
| జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి) |
| 10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? |
| జ : న్యూజీలాండ్. |
| 11 భారతదేశంలో మొదటి ‘మున్సిపల్ కార్పోరేషన్’ను ఎక్కడ స్థాపించారు? |
| జ : మద్రాసులో |
| 12 భారతదేశంలో మొట్టమొదటి ‘పట్టణాభివృద్ధి సంస్థ’ను ఎక్కడ ఏర్పాటు చేసారు? |
| జ : ఢిల్లిలో. (1964) |
| 13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? |
| జ : రోహిణి. |
| 14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? |
| జ : విక్రం సారభాయ్ |
| 15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? |
| జ : అవతార్ |
| 16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? |
| జ : గగన్ |
| 17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? |
| జ : సోయజ్ |
| 18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం ‘మెట్శాట్’కు ఏ పేరు పెట్టారు? |
| జ : కల్పన – 1 |
| 19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? |
| జ : కల్పనా చావ్లా |
| 20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? |
| జ : సంతోష్ జార్జ్ కులంగర్. |
| 21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? |
| జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు) |
| 22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? |
| జ : తిరువనంతపురంలో |
| 23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? |
| జ : 1969లో. |
| 24 ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
| జ : బెంగుళూరులో. |
| 25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? |
| జ : మొసలి |
| 26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి? |
| జ : రాబర్ట్ జోలిక్. |
| 27 ‘లా కమీషన్’ ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? |
| జ : పి. వెంకటరామిరెడ్డి. |
| 28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? |
| జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్. |
| 29 2010 సంవత్సరానికిగాను ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎవరు ఎంపికయ్యారు? |
| జ : మార్క్ జుకెర్‌బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్) |
| 30 2010 సంవత్సరానికిగాను’రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు ఎవరికి లభించింది? |
| జ : సైనా నెహ్వాల్‌కు |
| 31 ‘యునైటెడ్ నేషన్స్’ పేరును ఎవరు సూచించారు? |
| జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. |
| ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు? |
| జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా) |
| 32 ‘సార్క్’ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? |
| జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో |
| 33 ‘సార్క్’లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది? |
| జ : అఎn్గానిస్తాన్. |
| 34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? |
| జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం. |
| 35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? |
| జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు) |
| 36 ‘జీ-8’ కూటమిలోని దేశాలు ఏవి? |
| జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ. |
| 37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి? |
| జ : సంజీవ్ త్రిపాది |
| 38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? |
| జ : టి.కె. విశ్వనాథన్ |
| 39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? |
| జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి |
| 40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? |
| జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్. |
| 41 ‘బీసీ’ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? |
| జ : జస్టిస్. ఎం.ఎన్.రావు. |
| 42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? |
| జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్. |
| 43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? |
| జ : నెహ్‌చాల్ సంధు. |
| 44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? |
| జ : ఆర్.కె.మెదెకర్ |
| 45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి? |
| జ : కరియా ముందా. |
| 46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది? |
| జ : 171.8 కోట్లకు |
| 47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి? |
| జ : క్రిస్టిన్ లాగార్డే. |
| 48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? |
| జ : జుబా. |
| 49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి? |
|
| జ : రోహింగ్టన్ నారిమన్. |
|
|
|
| * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? |
| జ) తాబేలు. |
| * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? |
| జ) చెక్క |
| * మహా భారతానికి గల మరో పేరు? |
| జ) జయ సంహిత. |
| * హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? |
| జ) ఐరన్. |
| * రామచరిత మానస్ ను రచించింది ఎవరు? |
| జ) తులసీ దాస్. |
| * నవ్వించే వాయువు ఏది? |
| జ) నైట్రస్ ఆక్సైడ్. |
| * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును? |
| జ) జూన్ 5. |
| * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు? |
| జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్. |
| * రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? |
| జ) మార్స్. |
| * రేడియం దేనినుండి లభిస్తుంది? |
| జ) పిచ్ బ్లెండ్. |
| * అత్యధిక జనభా గల దేశమేది? |
| జ) చైనా. |
| * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? |
| జ) పాల ఉత్పత్తి. |
| * సప్త పర్వతముల నగరం’ అని దేనికి పేరు? |
| జ) రోమ్. |
| * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? |
| జ) సెరి కల్చర్. |
| * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది |
| జ) 2005-. |
| * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? |
| జ) ఎన్నికల సంఘం. |
| * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
| జ) జెనీవా. |
| * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? |
| జ) ఇండోనేసియా. |
| * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? |
| జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. |
| * భారతదేశ అధికార మతం? |
| జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. |
| * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? |
| జ) కారల్ మార్క్స్. |
| * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? |
| జ) రాజకీయ హక్కు |
| * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? |
| జ) జశ్వంత్‌సింగ్. |
| * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? |
| జ) భూమి. |
| * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? |
| జ) న్యూయార్క్ |
| * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? |
| జ) ఆంధ్రప్రదేశ్. |
| * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? |
| జ) ఎనిమిది. |
| * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? |
| జ) 28. |
| * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? |
| జ) టెన్నిస్ |
| * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? |
| జ) నర్గిస్ దత్ |
| * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? |
| జ) సంస్కృతం |
| * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? |
| జ) రెనిన్. |
| * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? |
| జ) చిక్కుడు గింజ ఆకారంలో. |
| * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? |
| జ) 2. |
| * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ? |
| జ) ఇండియా. |
| * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? |
| జ) రాజా మన్నార్ కమీషన్. |
| * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? |
| జ) 1924. |
| * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు? |
| జ) 1 లక్ష యభై వేలు. |
| * వైట్ కోల్ ‘ అని దేనిని పిలుస్తారు ? |
| జ) వజ్రం. |
| * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? |
| జ) ఐ.సి.ఐ.సి.ఐ. |
| * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? |
| జ) భారత్. |
| * అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? |
| జ) అమెరికా. |
| * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? |
| జ) బ్రిటన్. |
| * ‘క్రైం అండ్ మనీ లాండరింగ్ ‘ అనే గ్రంథ రచయిత ఎవరు? |
| జ) జ్యోతి ట్రెహన్. |
| * క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? |
| జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్. |
| * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ? |
| జ) ఐఐయం అహ్మదాబాద్. |
| * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు? |
| జ) జాకాల్ అనే మిశ్రమంతో. |
| * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? |
| జ) తమిళనాడు. |
| * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? |
| జ) ఫాథమ్. |
| * పింజర్ ‘ నవల రచయిత్రి ఎవరు? |
| జ) అమృతా ప్రీతమ్. |
| * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది? |
| జ) చైనా. |
| * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? |
| జ) మహారాష్ట్ర |
| * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? |
| జ) డెహ్రాడూన్. |
| * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? |
| జ) డాక్టిలోగ్రఫీ. |
| * రాణ్ ఆఫ్ కచ్ ‘ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? |
| జ) గుజరాత్. |
| * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? |
| జ) 26 జనవరి 1950. |
| * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? |
| జ) మదన్ మోహన్ మాలవ్య. |
| * దాల్ సరస్సు ఎక్కడ ఉంది? |
| జ) శ్రీనగర్. |
| * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? |
| జ) అస్సాం. |
| * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? |
| జ) 4 సంవత్సరాలు. |