భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
నిర్మాణం | ప్రాంతం | |||
» చార్మినార్ | – | హైదరాబాద్ |
|
|
» ఎలిఫెంటా గుహలు | – | ముంబాయి | ||
» అజంతా గుహలు | – | ఔరంగాబాద్ | ||
» ఎల్లోరా గుహలు | – | ఔరంగాబాద్ | ||
» అక్బర్ సమాధి | – | సికింద్రా (ఆగ్రా దగ్గరలో) | ||
» బ్లాక్ పగోడా | – | కోణార్క్ – ఒడిశా(సూర్యదేవాలయం) | ||
» ఆనందభవన్ | – | అలహాబాద్ (నెహ్రూ నివాసం) | ||
» బిర్లా ప్లానెటోరియం | – | కోల్ కతా | ||
» బీబీకా మక్బారా | – | ఔరంగాబాద్ | ||
» అమర్ నాథ్ గుహ | – | కాశ్మీర్ | ||
» అంబర్ భవంతి | – | జైపూర్ | ||
» దిల్వారా దేవాలయాలు | – | మౌంట్ అబు | ||
» బృహదీశ్వరాలయం | – | తంజావూరు |
|
|
» చెన్నకేశవ దేవాలయం | – | బేలూరు | ||
»బులంద్ దర్వాజా | – | ఫతేపూర్ సిక్రి | ||
» అలంపురం | – | మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) | ||
» తీరదేవాలయం | – | మహాబలిపురం |
|
|
» తిరుపతి | – | చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) | ||
» రాష్ట్రపతి భవన్ | – | ఢిల్లీ | ||
» కుతుబ్ మీనార్ | – | ఢిల్లీ | ||
» ఎర్రకోట | – | ఢిల్లీ | ||
» జమా మసీదు | – | ఢిల్లీ | ||
» ఇండియా గేట్ | – | ఢిల్లీ | ||
» జంతర్ మంతర్ | – | ఢిల్లీ | ||
» సారనాథ్ స్తూపం | – | వారణాశి | ||
» మీనాక్షి దేవాలయం | – | మధురై (తమిళనాడు) | ||
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం | – | ముంబాయి | ||
» గేట్ వే ఆఫ్ ఇండియా | – | ముంబాయి |
|
|
» స్వర్ణ దేవాలయం | – | అమృతసర్ | ||
» కైలాసనాథ దేవాలయం | – | ఎల్లోరా | ||
» లాల్ భాగ్ గార్డెన్ | – | బెంగళూరు | ||
» మెరీనా బీచ్ | – | చెన్నై | ||
» లింగరాజ దేవాలయం | – | భువనేశ్వర్ (ఒడిశా) | ||
» జగన్నాథ దేవాలయం | – | పూరి (ఒడిశా) | ||
» జహ మహల్ | – | మాండు (రాజభవనం) | ||
» హౌరా బ్రిడ్జి | – | కోల్ కతా |
|
|
» వేలాడే ఉద్యానవనాలు | – | ముంబాయి | ||
» గోల్ గుంబజ్ | – | బీజాపూర్ |