| నిర్మాణం |
|
ప్రాంతం |
|
| » చార్మినార్ |
– |
హైదరాబాద్ |
|
| » ఎలిఫెంటా గుహలు |
– |
ముంబాయి |
| » అజంతా గుహలు |
– |
ఔరంగాబాద్ |
| » ఎల్లోరా గుహలు |
– |
ఔరంగాబాద్ |
|
| » అక్బర్ సమాధి |
– |
సికింద్రా (ఆగ్రా దగ్గరలో) |
|
| » బ్లాక్ పగోడా |
– |
కోణార్క్ – ఒడిశా(సూర్యదేవాలయం) |
|
| » ఆనందభవన్ |
– |
అలహాబాద్ (నెహ్రూ నివాసం) |
|
| » బిర్లా ప్లానెటోరియం |
– |
కోల్ కతా |
| » బీబీకా మక్బారా |
– |
ఔరంగాబాద్ |
|
| » అమర్ నాథ్ గుహ |
– |
కాశ్మీర్ |
|
| » అంబర్ భవంతి |
– |
జైపూర్ |
|
| » దిల్వారా దేవాలయాలు |
– |
మౌంట్ అబు |
|
| » బృహదీశ్వరాలయం |
– |
తంజావూరు |
|
| » చెన్నకేశవ దేవాలయం |
– |
బేలూరు |
| »బులంద్ దర్వాజా |
– |
ఫతేపూర్ సిక్రి |
|
| » అలంపురం |
– |
మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) |
|
| » తీరదేవాలయం |
– |
మహాబలిపురం |
|
| » తిరుపతి |
– |
చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) |
| » రాష్ట్రపతి భవన్ |
– |
ఢిల్లీ |
|
| » కుతుబ్ మీనార్ |
– |
ఢిల్లీ |
| » ఎర్రకోట |
– |
ఢిల్లీ |
|
| » జమా మసీదు |
– |
ఢిల్లీ |
|
| » ఇండియా గేట్ |
– |
ఢిల్లీ |
|
| » జంతర్ మంతర్ |
– |
ఢిల్లీ |
|
| » సారనాథ్ స్తూపం |
– |
వారణాశి |
|
| » మీనాక్షి దేవాలయం |
– |
మధురై (తమిళనాడు) |
|
| » ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం |
– |
ముంబాయి |
|
| » గేట్ వే ఆఫ్ ఇండియా |
– |
ముంబాయి |
|
| » స్వర్ణ దేవాలయం |
– |
అమృతసర్ |
| » కైలాసనాథ దేవాలయం |
– |
ఎల్లోరా |
| » లాల్ భాగ్ గార్డెన్ |
– |
బెంగళూరు |
|
| » మెరీనా బీచ్ |
– |
చెన్నై |
|
| » లింగరాజ దేవాలయం |
– |
భువనేశ్వర్ (ఒడిశా) |
|
| » జగన్నాథ దేవాలయం |
– |
పూరి (ఒడిశా) |
|
| » జహ మహల్ |
– |
మాండు (రాజభవనం) |
|
| » హౌరా బ్రిడ్జి |
– |
కోల్ కతా |
|
| » వేలాడే ఉద్యానవనాలు |
– |
ముంబాయి |
| » గోల్ గుంబజ్ |
– |
బీజాపూర్ |