100+ భారతదేశంలోని ప్రధాన సరస్సులు AP GK Questions in Telugu

భారతదేశంలోని ప్రధాన సరస్సులు

సరస్సు ప్రాంతం/ రాష్ట్రం
» సాంబార్ – రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)

 

సాంబార్ సరస్సు
» ఊలార్ – జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)
» కొల్లేరు – ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)

 

కొల్లేరు సరస్సు
» పులికాట్ – ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) – కేరళ
» లోనార్ – మహారాష్ట్ర
» నైనిటాల్ – ఉత్తరాంచల్
» సుక్నా – చండీగఢ్
» పరశురాంకుండ్ – అరుణాచల్ ప్రదేశ్
» రాజ్ సమంద్ – రాజస్థాన్
» అష్టముడి – కేరళ

 

చిల్కా సరస్సు
» చిల్కా – ఒడిశా
» మోయకు – గోవా
» వెంబనాడ్ – కేరళ
»పంగోంగ్ – జమ్మూ-కాశ్మీర్
» కార్ – జమ్మూ-కాశ్మీర్
» మొరీరి – జమ్మూ-కాశ్మీర్
» అచర్ – జమ్మూ-కాశ్మీర్
» జన్సర్ – జమ్మూ-కాశ్మీర్
» లోక్ తక్ – మణిపూర్
» నల్ సరోవర్ – గుజరాత్

 

పుష్కర్ సరస్సు
» పుష్కర్ – రాజస్థాన్
» పచ్ ప్రద – రాజస్థాన్
» థెబర్ – రాజస్థాన్
» నిక్కి – రాజస్థాన్
» ఉదయపూర్ – రాజస్థాన్
» ముల్ షి – మహారాష్ట్ర
» బలిమేల – ఒడిశా

 

  100+ మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top