100+ పరిశోధనా సంస్థలు AP GK Questions in Telugu

పరిశోధనా సంస్థలు

సంస్థ ప్ర‌దేశం
» భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూ దిల్లీ
» జాతీయ పాడి పరిశోధనా సంస్థ కర్నాల్ (హరియాణా)
» కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్
» జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ జునాగఢ్ (గుజరాత్)
» భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ బెంగళూరు

 

భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ – బెంగళూరు
» భారత చెరకు పరిశోధనా సంస్థ లఖ్‌నవూ
» కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ కాన్పూర్
» కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ మైసూర్ (కర్ణాటక)
» కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ కాసర్‌గఢ్ (కేరళ)
» కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ తిరువనంతపురం
» కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ కోచి (కేరళ)
» కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)

 

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ – రాజమండ్ (ఆంధ్రప్రదేశ్)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్
» జాతీయ రసాయన ప్రయోగశాల పుణె
» కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ లఖ్‌నవూ
» కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ చెన్నై
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్
» సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ హైదరాబాద్

 

సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ – హైదరాబాద్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) హైదరాబాద్
» జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ) హైదరాబాద్
» జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్

 

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ – హైదరాబాద్
» సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కర్నాల్ (హరియాణా)
» కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ ధన్‌బాద్ (ఝార్ఖండ్)
» కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ కరైకుడి (తమిళనాడు)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)
» కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థ భావ్‌నగర్ (గుజరాత్)
» నేషనల్ సైన్స్ సెంటర్ న్యూ దిల్లీ
» జాతీయ సాంకేతిక సంస్థ వరంగల్ (తెలంగాణ)

 

జాతీయ సాంకేతిక సంస్థ – వరంగల్
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ న్యూ దిల్లీ
» కేంద్ర రైలు రవాణా సంస్థ న్యూ దిల్లీ
» కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థ బొరారి (పుణె)
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ న్యూ దిల్లీ
» సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ హైదరాబాద్ (తెలంగాణ)
» సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)
» కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ రూర్కి (ఉత్తరాఖండ్)
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ (రాజస్థాన్)
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ – పిలానీ
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ హైదరాబాద్ (తెలంగాణ)
» సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోచి (కేరళ)
» ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వడోదర
» సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జాదవ్‌పూర్
» సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దుర్గాపూర్
» నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్)
» కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థ ధన్‌బాద్ (ఝార్ఖండ్)
» టాటా మెమోరియల్ సెంటర్ ముంబయి

 

టాటా మెమోరియల్ సెంటర్ – ముంబయి
» యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదూగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
» టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి (మహారాష్ట్ర)
» సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్‌కత (పశ్చిమ బెంగాల్)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ (తెలంగాణ)
» ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్

 

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్
» రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఉదక మండలం (తమిళనాడు)
» హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరి గుల్మార్గ్ (కశ్మీర్)
» అణుశక్తి కమిషన్ ముంబయి
» బాబా అణు పరిశోధనా కేంద్రం ట్రాంబే (ముంబయి)

 

బాబా అణు పరిశోధనా కేంద్రం – ట్రాంబే
» నేషనల్ ఫిజికల్ లాబొరేటరి న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి పనాజీ (గోవా)

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి – పనాజీ
» సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ చండీగఢ్
» జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కత
» ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కత
» భారత గణాంకాల సంస్థ (ISI) కోల్‌కత
» నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ లక్నో

 

నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ – లక్నో
» పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థ లక్నో
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ కోల్‌కత
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి మైసూరు
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణె
» మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్దా (మహారాష్ట్ర)
» సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ న్యూ దిల్లీ
» ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ ముంబయి
» చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ కోల్‌కత
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూ దిల్లీ
» న్యూ దిల్లీ డెహ్రాడూన్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్ సికింద్రాబాద్ (తెలంగాణ)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు
» కలరా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కత
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ కోల్‌కత
» ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్ ముంబయి
» నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరు
» బెంగళూరు న్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మైసూర్
» అలియావల్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్‌డ్ ముంబయి
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్ కోల్‌కత
» క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెన్నై
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ న్యూ దిల్లీ
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ ముంబయి
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ ముంబయి
» ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అహ్మదాబాద్
» సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ (తెలంగాణ)

 

సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ – హైదరాబాద్
» సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెంగల్‌పట్ (చెన్నై)
» బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కత
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ న్యూ దిల్లీ
» పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ కూనూర్
» కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ గిండీ (చెన్నై)
» స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ కోల్‌కత
» సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి కోల్‌కత
» పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ చండీగఢ్

 

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ లఖ్‌నవూ
» ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ న్యూ దిల్లీ
» సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాగపూర్
» షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కి
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి కోల్‌కత
» జాతీయ ఆయుర్వేద సంస్థ జైపూర్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు
» ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ముంబయి
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాసర్‌గఢ్ (కేరళ)
» అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ముంబయి
» కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం సిమ్లా
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్
» పళ్ల పరిశోధనా సంస్థ సబౌర్ (బాగల్‌పూర్, బిహార్)
» భారత లక్క పరిశోధనా సంస్థ రాంచీ (ఝార్ఖండ్)
» భారత పశు పరిశోధనా సంస్థ ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్
» సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖడక్‌వాస్లా (పుణె)
» నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాగపూర్
» సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరు, భోపాల్
» ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఝాన్సీ
» సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోధ్‌పూర్
» సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాసర్‌గఢ్ (కేరళ)
» ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
» నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్ విశాఖపట్నం
» కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం అవికనగర్ (రాజస్థాన్)
» సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బారక్‌పూర్ (పశ్చిమ బంగా)
» సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహరాన్‌పూర్
» ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్)
» ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పటాన్‌చెరువు (తెలంగాణ)

 

ICRISAT – పటాన్‌చెరువు
» జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ బెంగళూరు
» వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ పుదుచ్చేరి
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *