100+ పరిశోధనా సంస్థలు AP GK Questions in Telugu

పరిశోధనా సంస్థలు

సంస్థ ప్ర‌దేశం
» భారత వ్యవసాయ పరిశోధనా మండలి – న్యూ దిల్లీ
» జాతీయ పాడి పరిశోధనా సంస్థ – కర్నాల్ (హరియాణా)
» కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ – నాగపూర్
» జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ – జునాగఢ్ (గుజరాత్)
» భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ – బెంగళూరు

 

భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ – బెంగళూరు
» భారత చెరకు పరిశోధనా సంస్థ – లఖ్‌నవూ
» కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ – కాన్పూర్
» కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ – మైసూర్ (కర్ణాటక)
» కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ – కాసర్‌గఢ్ (కేరళ)
» కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ – తిరువనంతపురం
» కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ – కోచి (కేరళ)
» కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ – రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)

 

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ – రాజమండ్ (ఆంధ్రప్రదేశ్)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ – కాన్పూర్
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ – భోపాల్
» జాతీయ రసాయన ప్రయోగశాల – పుణె
» కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ – లఖ్‌నవూ
» కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ – చెన్నై
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – హైదరాబాద్
» సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ – హైదరాబాద్

 

సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ – హైదరాబాద్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) – హైదరాబాద్
» జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ) – హైదరాబాద్
» జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ – హైదరాబాద్

 

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ – హైదరాబాద్
» సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కర్నాల్ (హరియాణా)
» కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ – ధన్‌బాద్ (ఝార్ఖండ్)
» కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ – కరైకుడి (తమిళనాడు)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం – డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)
» కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థ – భావ్‌నగర్ (గుజరాత్)
» నేషనల్ సైన్స్ సెంటర్ – న్యూ దిల్లీ
» జాతీయ సాంకేతిక సంస్థ – వరంగల్ (తెలంగాణ)

 

జాతీయ సాంకేతిక సంస్థ – వరంగల్
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ – న్యూ దిల్లీ
» కేంద్ర రైలు రవాణా సంస్థ – న్యూ దిల్లీ
» కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థ – బొరారి (పుణె)
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ – న్యూ దిల్లీ
» సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ – హైదరాబాద్ (తెలంగాణ)
» సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ – గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)
» కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ – రూర్కి (ఉత్తరాఖండ్)
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) – పిలానీ (రాజస్థాన్)
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ – పిలానీ
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ – హైదరాబాద్ (తెలంగాణ)
» సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కోచి (కేరళ)
» ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ – వడోదర
» సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – జాదవ్‌పూర్
» సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – దుర్గాపూర్
» నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ – జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్)
» కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థ – ధన్‌బాద్ (ఝార్ఖండ్)
» టాటా మెమోరియల్ సెంటర్ – ముంబయి

 

టాటా మెమోరియల్ సెంటర్ – ముంబయి
» యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – జాదూగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
» టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ – ముంబయి (మహారాష్ట్ర)
» సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ – కోల్‌కత (పశ్చిమ బెంగాల్)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ – హైదరాబాద్ (తెలంగాణ)
» ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్

 

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్
» రేడియో ఆస్ట్రానమీ సెంటర్ – ఉదక మండలం (తమిళనాడు)
» హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరి – గుల్మార్గ్ (కశ్మీర్)
» అణుశక్తి కమిషన్ – ముంబయి
» బాబా అణు పరిశోధనా కేంద్రం – ట్రాంబే (ముంబయి)

 

బాబా అణు పరిశోధనా కేంద్రం – ట్రాంబే
» నేషనల్ ఫిజికల్ లాబొరేటరి – న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి – పనాజీ (గోవా)

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి – పనాజీ
» సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ – చండీగఢ్
» జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా – కోల్‌కత
» ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా – కోల్‌కత
» భారత గణాంకాల సంస్థ (ISI) – కోల్‌కత
» నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ – లక్నో

 

నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ – లక్నో
» పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థ – లక్నో
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – న్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ – కోల్‌కత
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి – మైసూరు
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ – పుణె
» మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – వార్దా (మహారాష్ట్ర)
» సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ – న్యూ దిల్లీ
» ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ – ముంబయి
» చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ – కోల్‌కత
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ – న్యూ దిల్లీ
» న్యూ దిల్లీ – డెహ్రాడూన్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ – న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్ – సికింద్రాబాద్ (తెలంగాణ)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – బెంగళూరు
» కలరా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కోల్‌కత
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ – కోల్‌కత
» ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్ – ముంబయి
» నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్ – బెంగళూరు
» బెంగళూరు – న్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ – మైసూర్
» అలియావల్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్‌డ్ – ముంబయి
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్ – కోల్‌కత
» క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ – చెన్నై
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ – న్యూ దిల్లీ
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ – ముంబయి
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ – ముంబయి
» ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ – అహ్మదాబాద్
» సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ – హైదరాబాద్ (తెలంగాణ)

 

సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ – హైదరాబాద్
» సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – చెంగల్‌పట్ (చెన్నై)
» బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కోల్‌కత
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ – న్యూ దిల్లీ
» పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ – కూనూర్
» కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ – గిండీ (చెన్నై)
» స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ – కోల్‌కత
» సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి – కోల్‌కత
» పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్

 

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ – లఖ్‌నవూ
» ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ – న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ – న్యూ దిల్లీ
» సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – నాగపూర్
» షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ – షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ – రూర్కి
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి – కోల్‌కత
» జాతీయ ఆయుర్వేద సంస్థ – జైపూర్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – బెంగళూరు
» ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా – ముంబయి
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కాసర్‌గఢ్ (కేరళ)
» అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – ముంబయి
» కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం – సిమ్లా
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ – డెహ్రాడూన్
» పళ్ల పరిశోధనా సంస్థ – సబౌర్ (బాగల్‌పూర్, బిహార్)
» భారత లక్క పరిశోధనా సంస్థ – రాంచీ (ఝార్ఖండ్)
» భారత పశు పరిశోధనా సంస్థ – ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్
» సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – ఖడక్‌వాస్లా (పుణె)
» నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – నాగపూర్
» సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – బెంగళూరు, భోపాల్
» ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – ఝాన్సీ
» సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – జోధ్‌పూర్
» సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ – డెహ్రాడూన్
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – కాసర్‌గఢ్ (కేరళ)
» ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
» నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్ – విశాఖపట్నం
» కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం – అవికనగర్ (రాజస్థాన్)
» సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – బారక్‌పూర్ (పశ్చిమ బంగా)
» సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – సహరాన్‌పూర్
» ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్)
» ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) – పటాన్‌చెరువు (తెలంగాణ)

 

ICRISAT – పటాన్‌చెరువు
» జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ – బెంగళూరు
» వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ – పుదుచ్చేరి
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ – డెహ్రాడూన్
  100+ గ్రంథాలు – రచయితలు (ప్రపంచంలో...) AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top