పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు – ప్రారంభించిన వ్యక్తులు
ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు | స్థాపకులు | ||
భారత్‌లో… | |||
» ఆత్మీయ సభ (1815) | – | రాజా రామ్మోహన్రాయ్ |
|
» బ్రహ్మసమాజం (1829) | – | రాజా రామ్మోహన్రాయ్ | |
» తత్వబోధిని సభ (1839) | – | దేవేంద్రనాథ్ ఠాగూర్ | |
» యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) | – | హెన్రీ వివియన్ డిరాజియో | |
» ఆర్యసమాజం (1875) | – | దయానంద సరస్వతి |
|
» శుద్ధి ఉద్యమం | – | దయానంద సరస్వతి | |
» బెతూన్ స్కూల్ (1849) | – | ఈశ్వరచంద్ర విద్యాసాగర్ | |
» ప్రార్థనా సమాజం (1867) | – | ఆత్మారాం పాండురంగ |
|
» దివ్యజ్ఞాన సమాజం (1875) | – | మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ | |
» రామకృష్ణ మిషన్ (1897) | – | స్వామి వివేకానంద | |
» లోక్‌సేవామండల్ | – | లాలా లజపతిరాయ్ |
|
» హిందూమహాసభ | – | మదన్మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్ | |
» సత్య శోధక్ సమాజ్ (1884) | – | జ్యోతిబాపూలే | |
» దీనబంధు సార్వజనిక్ సభ (1884) | – | జ్యోతిబాపూలే | |
» సాధారణ బ్రహ్మ సమాజం (1878) | – | ఆనంద్‌మోహన్ బోస్ | |
» ఇండియన్ లీగ్ (1875) | – | శిశిర్ కుమార్ ఘోష్ | |
» స్వరాజ్‌పార్టీ | – | మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ | |
» ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) | – | దాదాబాయ్ నౌరోజి |
|
» ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ | – | యమ్.జి.రణడే | |
» భారతీయ బ్రహ్మ సమాజం | – | కేశవ చంద్రసేన్ | |
» ముస్లింలీగ్ (1906) | – | ఆగాఖాన్, సలీముల్లా | |
» అనుశీలన్ సమితి (1907) | – | బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా |
|
» అభినవ భారతి (1906) | – | వినాయక్ సావర్కర్ (లండన్) | |
» విశ్వభారతి (1912) | – | రవీంద్రనాథ్ ఠాగూర్ | |
» గదర్ పార్టీ (1913) | – | లాలాహరదయాల్ (శాన్ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా | |
» ఖిలాఫత్ ఉద్యమం (1919) | – | అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని | |
» ఇండిపెండెంట్ లేబర్ పార్టీ | – | బి.ఆర్.అంబేడ్కర్ |
|
» బహిష్కృతకారిణి సభ (1924) | – | బి.ఆర్.అంబేడ్కర్ | |
» సర్వోదయ సమాజ్ | – | ఆచార్య వినోబాభావే |
|
» భూదానోద్యమం | – | ఆచార్య వినోబాభావే | |
» రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) | – | హెడ్గెవార్ |
|
» ఆజాద్హింద్ఫౌజ్ (1939) | – | సుభాష్ చంద్రబోస్ | |
» వితంతు పునర్వివాహ సంస్థ | – | విష్ణుశాస్త్రి పండిట్ | |
» రాధాస్వామి సత్సంగ్ | – | తులసీరామ్ | |
» ఆత్మగౌరవ ఉద్యమం | – | పెరియార్ రామస్వామి నాయకర్ | |
» శారదా సదన్ (1884) | – | పండిత రమాబాయి | |
» భారత ధర్మ మహామండలి | – | పండిత మదన్మోహన్ మాలవ్య | |
» అహ్మదీయ ఉద్యమం | – | గులాం అహ్మద్ | |
» జస్టిస్ ఉద్యమం | – | టి.ఎమ్.నాయర్ | |
» ధర్మసభ | – | రాధాకాంత్ ధేబ్ | |
» ధర్మ పరిపాలనా యాగం (1902-1903) | – | శ్రీ నారాయణ గురు | |
» అలీఘర్ ఉద్యమం | – | సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ | |
» వహాబీ ఉద్యమం | – | సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ | |
» సేవా సమితి | – | హెచ్.ఎన్.కుంజ్రు | |
» దేవ్ సమాజం | – | యస్.అగ్నిహోత్రి | |
» సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) | – | గోపాలకృష్ణ గోఖలే | |
» పూనా సేవా సదన్ | – | రమాబాయి రణడే | |
» దేవ్‌బంద్ ఉద్యమం | – | మహ్మద్ కాశీం వహాబీ | |
» హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) | – | చంద్రశేఖర ఆజాద్ | |
» ఇండియన్ అసోసియేషన్ | – | ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ | |
» సోషల్ సర్వీస్ లీగ్ | – | యన్.యమ్.జోషి | |
» ఖుదాయి – ఖిద్మద్గార్ (రెడ్‌షర్ట్స్) | – | ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ | |
» దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ | – | జి.జి. అగార్కర్ |
|
» హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) | – | కందుకూరి వీరేశలింగం | |
» చిప్కో ఉద్యమం | – | సుందర్‌లాల్ బహుగుణ | |
» హిందూస్థానీ సేవాదళ్ | – | ఎన్.జి.హర్వేకర్ | |
» సింగ్ సభ (1874) | – | సిక్కు నాయకులు | |
» చీరాల పేరాల ఉద్యమం | – | దుగ్గిరాల గోపాల కృష్ణయ్య | |
» నర్మదా బచావో ఆందోళన్ | – | మేథా పాట్కర్ | |
» పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం | – | పర్వతనేని వీరయ్య చౌదరి |
|
» సహాయ నిరాకరణోద్యమం (1920-22) | – | మహాత్మా గాంధీ | |
»శాసనోల్లంఘనోద్యమం (1930-34) | – | మహాత్మా గాంధీ | |
» క్విట్ ఇండియా ఉద్యమం (1942) | – | మహాత్మా గాంధీ | |
» ఆసియాటిక్ సొసైటీ | – | విలియం జోన్స్ | |
» అభినవ భారత్ (1967) | – | గణేష్ సావర్కర్ | |
» మిత్రమేళా (1899) | – | సావర్కర్ సోదరులు | |
» హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) | – | సచిన్ సన్యాల్, జోగిష్చంద్ర ఛటర్జీ | |
» ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) | – | రాస్ బిహారీ బోస్ | |
ప్రపంచంలో… | |||
» YMCA | – | సర్ జార్జి విలియమ్స్ | |
» సాల్వేషన్ ఆర్మీ | – | విలియం బ్రూత్ |
|
» బాయ్స్స్కౌట్ ఉద్యమం (1908) | – | లార్డ్ బేడిన్ పావెల్ | |
» రెడ్‌క్రాస్ (1858) | – | హెన్రీ డ్యూనాంట్ |