| ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు |
|
స్థాపకులు |
|
| భారత్‌లో… |
| » ఆత్మీయ సభ (1815) |
– |
రాజా రామ్‌మోహన్‌రాయ్ |
|
| » బ్రహ్మసమాజం (1829) |
– |
రాజా రామ్‌మోహన్‌రాయ్ |
| » తత్వబోధిని సభ (1839) |
– |
దేవేంద్రనాథ్ ఠాగూర్ |
| » యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) |
– |
హెన్రీ వివియన్ డిరాజియో |
|
| » ఆర్యసమాజం (1875) |
– |
దయానంద సరస్వతి |
|
| » శుద్ధి ఉద్యమం |
– |
దయానంద సరస్వతి |
| » బెతూన్ స్కూల్ (1849) |
– |
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ |
| » ప్రార్థనా సమాజం (1867) |
– |
ఆత్మారాం పాండురంగ |
|
| » దివ్యజ్ఞాన సమాజం (1875) |
– |
మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్ |
| » రామకృష్ణ మిషన్ (1897) |
– |
స్వామి వివేకానంద |
| » లోక్‌సేవామండల్ |
– |
లాలా లజపతిరాయ్ |
|
| » హిందూమహాసభ |
– |
మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్ |
| » సత్య శోధక్ సమాజ్ (1884) |
– |
జ్యోతిబాపూలే |
| » దీనబంధు సార్వజనిక్ సభ (1884) |
– |
జ్యోతిబాపూలే |
|
| » సాధారణ బ్రహ్మ సమాజం (1878) |
– |
ఆనంద్‌మోహన్ బోస్ |
|
| » ఇండియన్ లీగ్ (1875) |
– |
శిశిర్ కుమార్ ఘోష్ |
|
| » స్వరాజ్‌పార్టీ |
– |
మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ |
|
| » ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) |
– |
దాదాబాయ్ నౌరోజి |
|
| » ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ |
– |
యమ్.జి.రణడే |
| » భారతీయ బ్రహ్మ సమాజం |
– |
కేశవ చంద్రసేన్ |
|
| » ముస్లింలీగ్ (1906) |
– |
ఆగాఖాన్, సలీముల్లా |
|
| » అనుశీలన్ సమితి (1907) |
– |
బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా |
|
| » అభినవ భారతి (1906) |
– |
వినాయక్ సావర్కర్ (లండన్) |
| » విశ్వభారతి (1912) |
– |
రవీంద్రనాథ్ ఠాగూర్ |
| » గదర్ పార్టీ (1913) |
– |
లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా |
|
| » ఖిలాఫత్ ఉద్యమం (1919) |
– |
అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని |
|
| » ఇండిపెండెంట్ లేబర్ పార్టీ |
– |
బి.ఆర్.అంబేడ్కర్ |
|
| » బహిష్కృతకారిణి సభ (1924) |
– |
బి.ఆర్.అంబేడ్కర్ |
| » సర్వోదయ సమాజ్ |
– |
ఆచార్య వినోబాభావే |
|
| » భూదానోద్యమం |
– |
ఆచార్య వినోబాభావే |
| » రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) |
– |
హెడ్గెవార్ |
|
| » ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939) |
– |
సుభాష్ చంద్రబోస్ |
| » వితంతు పునర్వివాహ సంస్థ |
– |
విష్ణుశాస్త్రి పండిట్ |
| » రాధాస్వామి సత్సంగ్ |
– |
తులసీరామ్ |
|
| » ఆత్మగౌరవ ఉద్యమం |
– |
పెరియార్ రామస్వామి నాయకర్ |
|
| » శారదా సదన్ (1884) |
– |
పండిత రమాబాయి |
|
| » భారత ధర్మ మహామండలి |
– |
పండిత మదన్‌మోహన్ మాలవ్య |
|
| » అహ్మదీయ ఉద్యమం |
– |
గులాం అహ్మద్ |
|
| » జస్టిస్ ఉద్యమం |
– |
టి.ఎమ్.నాయర్ |
|
| » ధర్మసభ |
– |
రాధాకాంత్ ధేబ్ |
|
| » ధర్మ పరిపాలనా యాగం (1902-1903) |
– |
శ్రీ నారాయణ గురు |
|
| » అలీఘర్ ఉద్యమం |
– |
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ |
|
| » వహాబీ ఉద్యమం |
– |
సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ |
|
| » సేవా సమితి |
– |
హెచ్.ఎన్.కుంజ్రు |
|
| » దేవ్ సమాజం |
– |
యస్.అగ్నిహోత్రి |
|
| » సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) |
– |
గోపాలకృష్ణ గోఖలే |
|
| » పూనా సేవా సదన్ |
– |
రమాబాయి రణడే |
|
| » దేవ్‌బంద్ ఉద్యమం |
– |
మహ్మద్ కాశీం వహాబీ |
|
| » హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) |
– |
చంద్రశేఖర ఆజాద్ |
|
| » ఇండియన్ అసోసియేషన్ |
– |
ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ |
|
| » సోషల్ సర్వీస్ లీగ్ |
– |
యన్.యమ్.జోషి |
|
| » ఖుదాయి – ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్) |
– |
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ |
|
| » దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ |
– |
జి.జి. అగార్కర్ |
|
| » హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) |
– |
కందుకూరి వీరేశలింగం |
| » చిప్కో ఉద్యమం |
– |
సుందర్‌లాల్ బహుగుణ |
| » హిందూస్థానీ సేవాదళ్ |
– |
ఎన్.జి.హర్వేకర్ |
|
| » సింగ్ సభ (1874) |
– |
సిక్కు నాయకులు |
|
| » చీరాల పేరాల ఉద్యమం |
– |
దుగ్గిరాల గోపాల కృష్ణయ్య |
|
| » నర్మదా బచావో ఆందోళన్ |
– |
మేథా పాట్కర్ |
|
| » పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం |
– |
పర్వతనేని వీరయ్య చౌదరి |
|
| » సహాయ నిరాకరణోద్యమం (1920-22) |
– |
మహాత్మా గాంధీ |
| »శాసనోల్లంఘనోద్యమం (1930-34) |
– |
మహాత్మా గాంధీ |
| » క్విట్ ఇండియా ఉద్యమం (1942) |
– |
మహాత్మా గాంధీ |
|
| » ఆసియాటిక్ సొసైటీ |
– |
విలియం జోన్స్ |
|
| » అభినవ భారత్ (1967) |
– |
గణేష్ సావర్కర్ |
|
| » మిత్రమేళా (1899) |
– |
సావర్కర్ సోదరులు |
|
| » హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) |
– |
సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ |
|
| » ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) |
– |
రాస్ బిహారీ బోస్ |
|
| ప్రపంచంలో… |
| » YMCA |
– |
సర్ జార్జి విలియమ్స్ |
|
| » సాల్వేషన్ ఆర్మీ |
– |
విలియం బ్రూత్ |
|
| » బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908) |
– |
లార్డ్ బేడిన్ పావెల్ |
| » రెడ్‌క్రాస్ (1858) |
– |
హెన్రీ డ్యూనాంట్ |