100+ భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు AP GK Questions in Telugu

భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

ప్రాంతం రాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
» కొండపల్లి ఆంధ్రప్రదేశ్ లక్కబొమ్మలు
» తడ ఆంధ్రప్రదేశ్ బూట్లు
» మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ కలంకారీ
» సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ కాగితం
» మైసూర్ కర్ణాటక పట్టు
» జలహళ్లి కర్ణాటక యంత్ర పరికరాలు
» బెంగళూరు కర్ణాటక ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు
» తిరుచిరాపల్లి తమిళనాడు చుట్టలు
» నైవేలీ తమిళనాడు లిగ్నైట్
» చిత్తరంజన్ తమిళనాడు రైలు ఇంజిన్లు
» పెరంబూర్ తమిళనాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
» అహ్మదాబాద్ గుజరాత్ వస్త్రాలు
» సూరత్ గుజరాత్ వస్త్రాలు
» అంకలేశ్వర్ గుజరాత్ చమురు
» కొయాలీ గుజరాత్ పెట్రో కెమికల్స్
» కక్రపార గుజరాత్ అణువిద్యత్తు
» పింజోర్ హర్యానా యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
» సింద్రీ బీహార్ ఎరువులు
» ఆగ్రా ఉత్తరప్రదేశ్ తోళ్లు
» కాన్పూర్ ఉత్తర ప్రదేశ్ తోళ్లు
» వారణాసి ఉత్తర ప్రదేశ్ ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు
» ఫిరోజాబాద్ ఉత్తర ప్రదేశ్ గాజు
» మీర్జాపూర్ ఉత్తర ప్రదేశ్ కుండలు
» ఆలీఘర్ ఉత్తర ప్రదేశ్ తాళాలు
» రాంపూర్ ఉత్తర ప్రదేశ్ కత్తులు
» మొరాదాబాద్ ఉత్తర ప్రదేశ్ ఇత్తడి
» ఖేత్రి రాజస్థాన్ రాగి
» జైపూర్ రాజస్థాన్ ఎంబ్రాయిడరీ
» చింద్వారా మధ్యప్రదేశ్ సున్నపురాయి
» నేఫానగర్ మధ్యప్రదేశ్ న్యూస్ ప్రింట్
» కట్ని మధ్యప్రదేశ్ సిమెంట్
» గ్వాలియర్ మధ్యప్రదేశ్ వస్త్రాలు
» పింప్రి మహారాష్ట్ర పెన్సిలిన్
» ముంబయి మహారాష్ట్ర చలనచిత్రాలు, వస్త్రాలు
» ట్రాంబే మహారాష్ట్ర అణు ఉత్పత్తులు
» రూర్కెలా ఒడిశా ఇనుము-ఉక్కు
» సింగ్ భమ్ ఒడిశా రాగి
» బొకారో జార్ఖండ్ ఇనుము-ఉక్కు
» టిటాఘర్ జార్ఖండ్ సిమెంట్
» జంషెడ్ పూర్ జార్ఖండ్ ఇనుము-ఉక్కు
» భిలాయ్ చత్తీస్ గఢ్ ఇనుము- ఉక్కు
» డిగ్బోయ్ అసోమ్ చమురు
» కోల్ కతా పశ్చిమబెంగాల్ జనపనార
» హౌరా పశ్చిమబెంగాల్ జనపనార
» డార్జిలింగ్ పశ్చిమబెంగాల్ తేయాకు
» రూప్ నారయణ్ పూర్ పశ్చిమబెంగాల్ కేబుళ్లు
» దుర్గాపూర్ పశ్చిమబెంగాల్ ఇనుము-ఉక్కు
» నంగల్ పంజాబ్ ఎరువులు
» ధరీవాల్ పంజాబ్ ఉన్ని
» లూథియానా పంజాబ్ కుట్టు మిషన్లు, సైకిళ్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *