భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు
| ప్రాంతం | రాష్ట్రం | ప్రసిద్ధి చెందిన పరిశ్రమ | ||
| » కొండపల్లి | – | ఆంధ్రప్రదేశ్ | – | లక్కబొమ్మలు |
| » తడ | – | ఆంధ్రప్రదేశ్ | – | బూట్లు |
| » మచిలీపట్నం | – | ఆంధ్రప్రదేశ్ | – | కలంకారీ |
| » సిర్పూర్ కాగజ్ నగర్ | – | తెలంగాణ | – | కాగితం |
| » మైసూర్ | – | కర్ణాటక | – | పట్టు |
| » జలహళ్లి | – | కర్ణాటక | – | యంత్ర పరికరాలు |
| » బెంగళూరు | – | కర్ణాటక | – | ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు |
| » తిరుచిరాపల్లి | – | తమిళనాడు | – | చుట్టలు |
| » నైవేలీ | – | తమిళనాడు | – | లిగ్నైట్ |
| » చిత్తరంజన్ | – | తమిళనాడు | – | రైలు ఇంజిన్లు |
| » పెరంబూర్ | – | తమిళనాడు | – | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ |
| » అహ్మదాబాద్ | – | గుజరాత్ | – | వస్త్రాలు |
| » సూరత్ | – | గుజరాత్ | – | వస్త్రాలు |
| » అంకలేశ్వర్ | – | గుజరాత్ | – | చమురు |
| » కొయాలీ | – | గుజరాత్ | – | పెట్రో కెమికల్స్ |
| » కక్రపార | – | గుజరాత్ | – | అణువిద్యత్తు |
| » పింజోర్ | – | హర్యానా | – | యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు |
| » సింద్రీ | – | బీహార్ | – | ఎరువులు |
| » ఆగ్రా | – | ఉత్తరప్రదేశ్ | – | తోళ్లు |
| » కాన్పూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | తోళ్లు |
| » వారణాసి | – | ఉత్తర ప్రదేశ్ | – | ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు |
| » ఫిరోజాబాద్ | – | ఉత్తర ప్రదేశ్ | – | గాజు |
| » మీర్జాపూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | కుండలు |
| » ఆలీఘర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | తాళాలు |
| » రాంపూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | కత్తులు |
| » మొరాదాబాద్ | – | ఉత్తర ప్రదేశ్ | – | ఇత్తడి |
| » ఖేత్రి | – | రాజస్థాన్ | – | రాగి |
| » జైపూర్ | – | రాజస్థాన్ | – | ఎంబ్రాయిడరీ |
| » చింద్వారా | – | మధ్యప్రదేశ్ | – | సున్నపురాయి |
| » నేఫానగర్ | – | మధ్యప్రదేశ్ | – | న్యూస్ ప్రింట్ |
| » కట్ని | – | మధ్యప్రదేశ్ | – | సిమెంట్ |
| » గ్వాలియర్ | – | మధ్యప్రదేశ్ | – | వస్త్రాలు |
| » పింప్రి | – | మహారాష్ట్ర | – | పెన్సిలిన్ |
| » ముంబయి | – | మహారాష్ట్ర | – | చలనచిత్రాలు, వస్త్రాలు |
| » ట్రాంబే | – | మహారాష్ట్ర | – | అణు ఉత్పత్తులు |
| » రూర్కెలా | – | ఒడిశా | – | ఇనుము-ఉక్కు |
| » సింగ్ భమ్ | – | ఒడిశా | – | రాగి |
| » బొకారో | – | జార్ఖండ్ | – | ఇనుము-ఉక్కు |
| » టిటాఘర్ | – | జార్ఖండ్ | – | సిమెంట్ |
| » జంషెడ్ పూర్ | – | జార్ఖండ్ | – | ఇనుము-ఉక్కు |
| » భిలాయ్ | – | చత్తీస్ గఢ్ | – | ఇనుము- ఉక్కు |
| » డిగ్బోయ్ | – | అసోమ్ | – | చమురు |
| » కోల్ కతా | – | పశ్చిమబెంగాల్ | – | జనపనార |
| » హౌరా | – | పశ్చిమబెంగాల్ | – | జనపనార |
| » డార్జిలింగ్ | – | పశ్చిమబెంగాల్ | – | తేయాకు |
| » రూప్ నారయణ్ పూర్ | – | పశ్చిమబెంగాల్ | – | కేబుళ్లు |
| » దుర్గాపూర్ | – | పశ్చిమబెంగాల్ | – | ఇనుము-ఉక్కు |
| » నంగల్ | – | పంజాబ్ | – | ఎరువులు |
| » ధరీవాల్ | – | పంజాబ్ | – | ఉన్ని |
| » లూథియానా | – | పంజాబ్ | – | కుట్టు మిషన్లు, సైకిళ్లు |
