భారతదేశంలోని ప్రధాన సరస్సులు
సరస్సు | ప్రాంతం/ రాష్ట్రం | |||
» సాంబార్ | – | రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) |
|
|
» ఊలార్ | – | జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు) | ||
» కొల్లేరు | – | ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య) |
|
|
» పులికాట్ | – | ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో | ||
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) | – | కేరళ | ||
» లోనార్ | – | మహారాష్ట్ర | ||
» నైనిటాల్ | – | ఉత్తరాంచల్ | ||
» సుక్నా | – | చండీగఢ్ | ||
» పరశురాంకుండ్ | – | అరుణాచల్ ప్రదేశ్ | ||
» రాజ్ సమంద్ | – | రాజస్థాన్ | ||
» అష్టముడి | – | కేరళ |
|
|
» చిల్కా | – | ఒడిశా | ||
» మోయకు | – | గోవా | ||
» వెంబనాడ్ | – | కేరళ | ||
»పంగోంగ్ | – | జమ్మూ-కాశ్మీర్ | ||
» కార్ | – | జమ్మూ-కాశ్మీర్ | ||
» మొరీరి | – | జమ్మూ-కాశ్మీర్ | ||
» అచర్ | – | జమ్మూ-కాశ్మీర్ | ||
» జన్సర్ | – | జమ్మూ-కాశ్మీర్ | ||
» లోక్ తక్ | – | మణిపూర్ | ||
» నల్ సరోవర్ | – | గుజరాత్ |
|
|
» పుష్కర్ | – | రాజస్థాన్ | ||
» పచ్ ప్రద | – | రాజస్థాన్ | ||
» థెబర్ | – | రాజస్థాన్ | ||
» నిక్కి | – | రాజస్థాన్ | ||
» ఉదయపూర్ | – | రాజస్థాన్ | ||
» ముల్ షి | – | మహారాష్ట్ర | ||
» బలిమేల | – | ఒడిశా |