సమానతలను తెలిపే రేఖలు
రేఖలు | తెలిపే అంశం | ||
» ఐసోబాథ్ | – | సముద్రపు లోతు | |
» ఐసోహైట్స్ | – | వర్షపాతం | |
» ఐసోథెర్మ్స్ | – | ఉష్ణోగ్రత | |
» ఐసోచైమ్ | – | సగటు శీతాకాల ఉష్ణోగ్రత | |
» ఐసోసెసిమల్స్ | – | భూకంప తీవ్రత | |
» ఐసోహైప్స్ | – | సముద్ర మట్టం నుంచి ఎత్తు | |
» ఐసోబార్స్ | – | వాతావరణ పీడనం | |
» ఐసోనెఫ్ | – | మేఘాలు | |
» ఐసోథేర్స్ | – | సగటు వేసవి ఉష్ణోగ్రత | |
» ఐసోజియోథెర్మ్స్ | – | భూమి పొరల్లో ఉష్ణోగ్రత | |
» ఐసెల్లోబార్ | – | వాతావరణ పీడనంలో మార్పు | |
» ఐసోటాచ్ | – | పవనవేగం | |
» ఐసోనిఫ్ | – | మంచు కురిసే ప్రాంతాలు | |
» హోమో సెసిమల్స్ | – | ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు | |
» ఐసోహలైన్ | – | లవణశాతం | |
» ఐసోబ్రాంట్స్ | – | ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు | |
» ఐసోహెల్ | – | సూర్యరశ్మి కాలం |