100+ ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు AP GK Questions in Telugu

ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు

ఆవిష్కరణ ఆవిష్కర్త
» యాడింగ్ మెషీన్ – పాస్కల్
» విమానం – రైట్ సోదరులు

 

రైట్ సోదరులు
» ఎయిర్ కండీషనర్ – క్యారియర్
» ఆటంబాంబు – ఒట్టోహన్
» ఆల్కహాల్ థర్మామీటర్ – ఫారన్ హీట్
» అటామిక్ థర్మామీటర్ – బోర్
» అణు సిద్ధాంతం – డాల్టన్
» అటామిక్ నంబర్ – మోస్లీ
» అణు నిర్మాణం – బోర్, రూధర్ ఫర్డ్

 

రూధర్ ఫర్డ్
» న్యూట్రాన్ – చాడ్విక్
» ప్రోటాన్ – రూధర్ ఫర్డ్
» ఆప్టికల్ ఫైబర్ – నరిండెర్ కపని
» బ్యాక్టీరియా – లీవెన్ హుక్

 

లీవెన్ హుక్
» పెట్రోలు కారు – కార్ల్ బెంజ్
» లిఫ్ట్ – ఎలిషా ఓటిస్
» రక్తప్రసరణ – విలియం హార్వే
» ఎలక్ట్రిక్ జనరేటర్ – మైఖేల్ ఫారడే
» పెన్సిలిన్ – అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» సిమెంట్ – జోసెఫ్ ఆస్ప్ డిన్
» నియాన్ ల్యాంప్ – జార్జి క్లౌడ్
» కెమెరా – జోసెఫ్ నిప్పస్
» ప్రింటింగ్ ప్రెస్ – జాన్ గూటెన్ బర్గ్
» స్టెతస్కోప్ – లెన్నెక్
» బారోమీటర్ – టార్సిల్లీ
» మైక్రో ఓవెన్ – పెర్సీ, లిబార్న్ స్పెన్సర్
» వాచ్ – బి. మాన్ ప్రైడి
» టెలిగ్రాఫ్ – యం. లామొండ్
» ఎక్స్ రే – రాంట్ జన్
» టైప్ రైటర్ – పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెజర్ కుక్కర్ – డెనిస్ ఫాసిన్
» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ – ఆల్వ జె. ఫిషర్
» హెచ్ఐవీ – యం. కొరెరల్
» మైక్రోస్కోప్ – జాన్సన్
» లైట్నింగ్ కండక్టర్ – బెంజిమన్ ఫ్రాంక్లిన్
» పారాచూట్ – ఎ.జె. గార్నెరీన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ – వోల్టా

 

ఛార్లెస్ బాబేజ్
» కంప్యూటర్ – ఛార్లెస్ బాబేజ్
» కుట్టు మిషన్ – థియోనీర్
» బాల్ పాయింట్ పెన్ – జాన్ జె. లౌండ్
» డిఎన్ఏ నిర్మాణం – క్రిక్, వాట్సన్

 

క్రిక్, వాట్సన్
» కృత్రిమ గుండె – విలియమ్ కాఫ్
» పీరియాడిక్ టేబుల్ – మెండలీఫ్
» రేడియో కార్బన్ డేటింగ్ – లబ్బి
» థర్మామీటర్ – గెలీలియో గెలీలి
» ఆవిరి ఓడ – ఫెరియర్
» సబ్ మెరైన్ – డేవిడ్ బుస్ వెల్
» బ్లీచింగ్ పౌడర్ – టెన్నాస్ట్
» సేఫ్టీ ల్యాంప్ – హంఫ్రీడేవి
» సెల్ ఫోన్ – మార్టిన్ కూపర్
» డైనమేట్ – ఆల్ఫ్రెడ్ నోబెల్
» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ – లాయీస్ పాశ్చర్
» అంబులెన్స్ – జీన్ డొమ్నిక్ లారీ
» సినిమా – నికోలస్ అండ్ ల్యూమెరీ
» వాషింగ్ మెషీన్ – బెర్నెస్ వాలిస్
» రక్తవర్గాలు – కారల్ లాండ్ స్టీనర్
» ఫ్యాక్స్ మిషన్ – అలెగ్జాండర్ మైర్హెడ్
» ఫేస్ మేకర్ – హెర్షల్
» జిరాక్స్ – చెస్టర్ క్లార్ సన్
» హెలికాప్టర్ – ఓమిచిన్
» ప్లాస్టిక్ – హ్యాత్
» సీట్ బెల్ట్ – వోల్వో
» విద్యుత్ స్టవ్ – హడావే
» టెలిఫోన్ – అలెగ్జాండర్ గ్రాహంబెల్

 

అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రోఫోన్ – అలెగ్జాండర్ గ్రాహంబెల్
» ఇన్సులిన్ – బెంటింగ్
» లేజర్ – ఛార్లెస్ టౌన్స్
» ఆటోమేటిక్ రైఫిల్ – జాన్ బ్రౌనింగ్
» స్కానింగ్ – హాన్స్ – ఫీల్డ్
» మోటార్ సైకిల్ – డైమర్లు
» ఆధునిక రాకెట్ – గోడార్డ్
» ఇస్త్రీపెట్టె – హెన్రీ సీలే
» నైలాన్ దారాలు – వ్యాలెస్ క్యారోథెర్స్
» టేప్ రికార్డర్ – పోల్సన్
» రైలు ఇంజిన్ – జేమ్స్ వాట్

 

జేమ్స్ వాట్
» సీ లాంగ్వేజీ సృష్టికర్త – డెన్నిస్ రిచీ
» ఆక్సిజన్ – జోసెఫ్ ప్రీస్ట్రీలీ
» హైడ్రోజన్ – హెన్రీ కెవండీస్
» విటమిన్ కె – డైసీ దామ్
» విటమిన్ సి – ప్రోలిక్ హాస్ట్
» విటమిన్ బి – మెక్ కాలమ్
» ఇసిజి – విలియం ఎయింథోవెన్
» ఇసుక గడియారం – క్రిస్టియన్ హైజిన్స్
» ఫ్లోరోసెంట్ బల్బ్ – ఎర్లిచ్
» ఏటీఎమ్ మిషన్ – జాన్ షెపర్డ్ – బారన్
» అణు జలాంతర్గామి – ఫిలిప్ ఎబుల్ సన్
» నూలు వడికే యంత్రం – జేమ్స్ హార్ గ్రీన్స్
» బెలూన్ – మాంటిగోల్ ఫియర్
» వీడియో టేప్ – చార్లెస్ గిన్స్ బర్గ్
» బ్లడ్ బ్యాంక్ ఆలోచన – డ్రూ
» అణుబాంబు – హైమర్

 

హైమర్
» బ్లాక్ బాక్స్ (విమానం) – డేవిడ్ వారెన్
» ట్రాక్టర్ – బెంజమిన్ హాల్ట్
» కార్డియాక్ పేస్ మేకర్ – ఎ.ఎస్. హైమస్
» వాటర్ ప్రూఫ్ రబ్బర్ – చార్లెస్ మెకింతోష్
» జెట్ ఇంజిన్ – సర్ ఫ్రాంక్ విటెల్
» ఎయిర్ బ్రేక్ – జార్జి వెస్టింగ్ హౌజ్
» ఫేస్ బుక్ – మార్క్ జుకర్ బర్గ్

 

మార్క్ జుకర్ బర్గ్
» గూగుల్ – సెర్జిబ్రిన్, లారీప్రెజ్
» ట్విటర్ – జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్
  100+ జాతీయ దినోత్సవాలు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top