100+ వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు AP GK Questions in Telugu

వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు

వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు
» ఇండియన్ గూస్ బెర్రి ఉసిరి

 

» ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మామిడి
» హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా వేప
» నడిచే ఫెర్న్ ఆడియాంటమ్ కాండేటమ్
» ది ఫాదర్ ఆఫ్ ఫారెస్ట్ సెక్వోయిడెండ్రాన్ జైగాంటియస్
» నిన్న, నేడు, రేపు చెట్టు బ్రూన్‌ఫెల్సియా హోపియానా
» జోకర్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్‌డం మైకో ప్లాస్మా
» పండ్లలో రాజు మామిడి
వివిధ రకాల కొయ్యలు – వాటి ఉపయోగాలు
కొయ్య ఉపయోగం
సాలిక్స్ క్రికెట్ బ్యాట్ తయారీకి
గ్రేవియా లాటిపోలియా క్రికెట్ స్టంప్స్, బాల్ తయారి
ఐవరీ ఫామ్
బిలియర్డ్ బాల్ తయారి
మోరుస్ ఆల్బ హాకీ స్టిక్స్
క్వెర్కస్ సూబిర్ బాటిల్ కార్క్
వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు – వాటి పేర్లు
» నీటిలో పెరిగే మొక్కలు హైడ్రోఫైట్స్
» క్షార ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు హాలోఫైట్స్
» ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు ఆగ్జలోఫైట్స్
» మంచులో పెరిగే మొక్కలు క్రయోఫైట్స్
» నీడలో పెరిగే మొక్కలు సియోఫైట్స్
» బంజరు భూముల్లో పెరిగే మొక్కలు చెర్సోఫైట్స్
» రాళ్లపై పెరిగే మొక్కలు లిథోఫైట్స్
» రాళ్ల సంధులో పెరిగే మొక్కలు చాస్మోఫైట్స్
» ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు గ్జెరోఫైట్స్
» ఇసుక నేలలో పెరిగే మొక్కలు సామోఫైట్స్
» మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలు మిసోఫైట్స్
» కాంతిలో పెరిగే మొక్కలు హీలియాఫైట్స్
» ఇతర మొక్కలపై పెరిగే మొక్కలు ఎపిఫైట్స్

 

100+ ప్రముఖ క్రీడాకారుల పుస్తకాలు AP GK Questions in Telugu

ప్రముఖ క్రీడాకారుల పుస్తకాలు

గ్రంథం రచయిత
» ఐడల్స్, సన్నీడేస్ సునీల్ గవాస్కర్

 

సునీల్ గవాస్కర్
» ద కటింగ్ ఎడ్జ్ జావేద్ మియాందాద్
» ట్రూ కలర్స్ ఆడం గిల్ క్రిస్ట్
» బై గాడ్స్ డిక్రీ, స్ట్రయిట్ ఫ్రం ది హార్ట్ కపిల్ దేవ్

 

కపిల్ దేవ్
» గోల్డెన్ గర్ల్ పి.టి. ఉష
» హౌ ఐ ప్లే గోల్ఫ్ టైగర్ ఉడ్స్
» ఆల్ రౌండ్ వ్యూ ఇమ్రాన్ ఖాన్
» మై సైడ్ డేవిడ్ బెక్ హామ్
» విన్నింగ్ ఫర్ క్రికెట్ క్లయివ్ లాయిడ్
» హిట్టింగ్ అక్రాస్ ద వరల్డ్ వి.వి.ఎన్. రిచర్డ్స్
» ద ఆర్ట్ ఆఫ్ క్రికెట్ డాన్ బ్రాడ్ మన్
» మై లైఫ్ అండ్ ద బ్యుటిఫుల్ గేమ్ పీలే
» చైల్డ్ ఆఫ్ ఛేంజ్ గ్యారీ కాస్పరోవ్

 

విశ్వనాథన్ ఆనంద్
» మై బ్యుటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ విశ్వనాథన్ ఆనంద్
» కెప్టెన్ డైరీ రికీ పాంటింగ్
» జాక్ ఇన్ ద వైల్డర్ నెస్ గ్రాహం గూచ్
» కమింగ్ బ్యాక్ టు మి మార్కస్ ట్రెస్కోథిక్
» వన్ మోర్ వికెట్ ఇ.ఎ.ఎస్. ప్రసన్న
» టైగర్స్ టేల్స్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
» క్రికెట్ క్రూసేడ్స్ గ్యారీ సోబర్స్

 

మార్టినా నవ్రతిలోవా
» బీయింగ్ మై సెల్ఫ్ మార్టినా నవ్రతిలోవా
» కాంట్రవర్షియల్లీ యువర్స్ షోయబ్ అక్తర్

 

100+ పలు శాస్త్రాలు – వాటి పితామహులు AP GK Questions in Telugu

పలు శాస్త్రాలు – వాటి పితామహులు

శాస్త్రం పితామహులు
» జన్యుశాస్త్రం గ్రెగరీ మెండల్
» ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓలర్
» వృక్షశాస్త్రం థియోఫాస్ట్రస్
» రేఖాగణితం యూక్లిడ్
» జీవశాస్త్రం అరిస్టాటిల్
» రాజనీతి శాస్త్రం అరిస్టాటిల్
» జంతుశాస్త్రం అరిస్టాటిల్
» జీవపరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్
» ఖగోళశాస్త్రం హెకాటియస్
» రోగ నిరోధక శాస్త్రం ఎడ్వర్డ్ జెన్నర్

 

» కణ శాస్త్రం రాబర్ట్ హుక్
» రసాయన శాస్త్రం రాబర్ట్ బాయిల్
» ఆధునిక వైద్యశాస్త్రం హిప్పోక్రటీస్
» ఆధునిక రసాయనశాస్త్రం ఆంటోని లావిసియర్

 

» ఆధునిక జన్యుశాస్త్రం మోర్గాన్
» న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
» వర్గీకరణ శాస్త్రం లిన్నేయస్

 

» పరిణామక్రమ శాస్త్రం లామార్క్
» సూక్ష్మ జీవశాస్త్రం లీవెన్ హక్
» అర్థశాస్త్రం ఆడం స్మిత్
» చరిత్ర హెరిడోటస్
» పద్యభాగం (ఆంగ్లం) జెఫ్రీ ఛాసర్

 

100+ మూలకాలు – ప్రత్యేకతలు AP GK Questions in Telugu

మూలకాలు – ప్రత్యేకతలు

మూలకాలు ప్రత్యేకత
» యురేనియం ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.
» హైడ్రోజన్ ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.
» కార్బన్ డైమండ్ ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
» కార్బన్ మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.
» ఆక్సిజన్ మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.
» క్లోరిన్ మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.
» ఫ్లోరిన్ మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.
» హీలియం మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.
» ఫ్లోరిన్ మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.
» సీజియం మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.
» కాల్షియం మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
» ఆస్మియా అత్యధిక సాంద్రత ఉండే లోహం.
» లిథియం ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.
» సిల్వర్ అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
» రేడియం అత్యధిక రేడియోధార్మికత గల లోహం.
» అల్యూమినియం భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.
» టంగ్‌స్టన్ అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» పాదరసం అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» నైట్రోజన్ గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.
» మాంగనీస్ మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.
» ఇనుము మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.
» బంగారం రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
» వెండి అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.
» మాంగనీస్ స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.
» నికెల్ నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.
» జిర్కోనియం వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.
» టైటానియం ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది.
» హీలియం అన్నింటికంటే తేలికైన జడ వాయువు.
బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం
బొగ్గురకం కార్బన్ శాతం
ఆంత్రసైట్ 90
బిట్యుమినస్ 80
లిగ్నైట్ 70
పీట్ 60

 

100+ భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు AP GK Questions in Telugu

భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు

వ్యక్తి సమాధి పేరు
» మహాత్మాగాంధీ రాజ్ ఘాట్

 

రాజ్ ఘాట్

 

 

విజయ్ ఘాట్
» జవహర్ లాల్ నెహ్రూ శాంతివనం
» లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్
» బాబూ జగ్జీవన్ రామ్ సమతాస్థల్
» బి.ఆర్. అంబేద్కర్ చైత్రభూమి (ముంబాయి)
» ఇందిరాగాంధీ శక్తిస్థల్

 

శక్తిస్థల్
» రాజీవ్ గాంధీ వీర్ భూమి
» చరణ్ సింగ్ కిసాన్ ఘాట్
» దేవీలాల్ సంఘర్ష్ స్థల్
» గుల్జారీలాల్ నందా నారాయణ్ ఘాట్
» మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్
» జ్ఞానీ జైల్ సింగ్ ఏక్తాస్థల్
» కృష్ణకాంత్ నిగమ్ బోధ్
» పి.వి. నరసింహారావు జ్ఞాన్ భూమి (హైదరాబాద్)
» ఎన్. టి. రామారావు బుద్ధపూర్ణిమ (హైదరాబాద్)
(బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి)

100+ జాతీయ దినోత్సవాలు AP GK Questions in Telugu

జాతీయ దినోత్సవాలు

తేది ప్రత్యేకత
జనవరి
» 1 సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం

 

» 9 ప్రవాస భారతీయుల దినోత్సవం
» 12 జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
» 15 సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం
» 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం

 

» 23 దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
» 24 జాతీయ బాలికల దినోత్సవం
» 25 నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం
» 26 గణతంత్ర దినోత్సవం
» 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
» 28 లాలా లజపతిరాయ్ జయంతి
» 29 వార్తాపత్రిక దినోత్సవం
» 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం
ఫిబ్రవరి
» 1 కోస్ట్‌గార్డ్ దినోత్సవం
» 12 గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
» 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం

 

» 27 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
» 28 జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి
» 3 జాతీయ రక్షణ దినోత్సవం
» 4 జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం
» 12 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
» 16 జాతీయ టీకాల దినోత్సవం

 

» 23 షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
» 28 నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్
» 5 జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
» 10 – 16 రైల్వేల వారోత్సవాలు
» 11 మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం
» 13 ఖల్సా స్థాపక దినోత్సవం

 

» 14 అంబేడ్కర్ జయంతి
» 21 జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
» 24 పంచాయతీరాజ్ దివస్
మే
» 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

 

» 11 జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
» 13 జాతీయ సంఘీభావ దినోత్సవం
» 16 రాష్ట్రీయ గౌరవ్ దివస్
» 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
జూన్
» 29 జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
జులై
» 22 జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
» 26 కార్గిల్ విజయ్ దివస్
ఆగస్టు
» 9 క్విట్ ఇండియా దినోత్సవం
» 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం
» 20 సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)
» 24 సంస్కృత దినోత్సవం
» 29 క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
సెప్టెంబర్
» 5 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)

 

» 14 హిందీ దినోత్సవం
అక్టోబరు
» 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

 

» 2 గాంధీ జయంతి
» 8 ఇండియా వైమానిక దళ దినోత్సవం
» 10 జాతీయ తపాలా దినోత్సవం
» 20 జాతీయ ఐక్యతా దినోత్సవం
» 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
» 27 జాతీయ పోలీసుల దినోత్సవం
» 31 ఇందిరాగాంధీ వర్ధంతి
నవంబర్
» 9 న్యాయ సేవల దినోత్సవం
» 11 జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)
» 12 జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే
» 14 బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
» 18 సాపర్స్ దినోత్సవం
» 19 పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)
» 21 జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
» 25 నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం
» 26 న్యాయ దినోత్సవం
డిసెంబర్
» 3 భోపాల్ దుర్ఘటన దినం
» 4 నౌకాదళ దినోత్సవం
» 7 సాయుధ దళాల పతాక దినోత్సవం
» 14 జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం
» 16 విజయ్ దివస్
» 18 జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం
» 22 పతాక దినోత్సవం

 

» 23 కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
» 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
» 28 జాతీయ వినియోగదారుల దినోత్సవం