పలు శాస్త్రాలు – వాటి పితామహులు
| శాస్త్రం | పితామహులు | ||
| » జన్యుశాస్త్రం | – | గ్రెగరీ మెండల్ | |
| » ఆర్గానిక్ కెమిస్ట్రీ | – | ఓలర్ | |
| » వృక్షశాస్త్రం | – | థియోఫాస్ట్రస్ | |
| » రేఖాగణితం | – | యూక్లిడ్ | |
| » జీవశాస్త్రం | – | అరిస్టాటిల్ | |
| » రాజనీతి శాస్త్రం | – | అరిస్టాటిల్ | |
| » జంతుశాస్త్రం | – | అరిస్టాటిల్ | |
| » జీవపరిణామ సిద్ధాంతం | – | చార్లెస్ డార్విన్ | |
| » ఖగోళశాస్త్రం | – | హెకాటియస్ | |
| » రోగ నిరోధక శాస్త్రం | – | ఎడ్వర్డ్ జెన్నర్ |
|
| » కణ శాస్త్రం | – | రాబర్ట్ హుక్ | |
| » రసాయన శాస్త్రం | – | రాబర్ట్ బాయిల్ | |
| » ఆధునిక వైద్యశాస్త్రం | – | హిప్పోక్రటీస్ | |
| » ఆధునిక రసాయనశాస్త్రం | – | ఆంటోని లావిసియర్ |
|
| » ఆధునిక జన్యుశాస్త్రం | – | మోర్గాన్ | |
| » న్యూక్లియర్ ఫిజిక్స్ | – | ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ | |
| » వర్గీకరణ శాస్త్రం | – | లిన్నేయస్ |
|
| » పరిణామక్రమ శాస్త్రం | – | లామార్క్ | |
| » సూక్ష్మ జీవశాస్త్రం | – | లీవెన్ హక్ | |
| » అర్థశాస్త్రం | – | ఆడం స్మిత్ | |
| » చరిత్ర | – | హెరిడోటస్ | |
| » పద్యభాగం (ఆంగ్లం) | – | జెఫ్రీ ఛాసర్ |
