భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు
| వ్యక్తి | సమాధి పేరు | ||
| » మహాత్మాగాంధీ | – | రాజ్ ఘాట్ |
|
| » జవహర్ లాల్ నెహ్రూ | – | శాంతివనం | |
| » లాల్ బహదూర్ శాస్త్రి | – | విజయ్ ఘాట్ | |
| » బాబూ జగ్జీవన్ రామ్ | – | సమతాస్థల్ | |
| » బి.ఆర్. అంబేద్కర్ | – | చైత్రభూమి (ముంబాయి) | |
| » ఇందిరాగాంధీ | – | శక్తిస్థల్ |
|
| » రాజీవ్ గాంధీ | – | వీర్ భూమి | |
| » చరణ్ సింగ్ | – | కిసాన్ ఘాట్ | |
| » దేవీలాల్ | – | సంఘర్ష్ స్థల్ | |
| » గుల్జారీలాల్ నందా | – | నారాయణ్ ఘాట్ | |
| » మొరార్జీ దేశాయ్ | – | అభయ్ ఘాట్ | |
| » జ్ఞానీ జైల్ సింగ్ | – | ఏక్తాస్థల్ | |
| » కృష్ణకాంత్ | – | నిగమ్ బోధ్ | |
| » పి.వి. నరసింహారావు | – | జ్ఞాన్ భూమి (హైదరాబాద్) | |
| » ఎన్. టి. రామారావు | – | బుద్ధపూర్ణిమ (హైదరాబాద్) | |
| (బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి) | |||
