100+ వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు AP GK Questions in Telugu

వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు

వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు
» ఇండియన్ గూస్ బెర్రి – ఉసిరి

 

» ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా – మామిడి
» హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా – వేప
» నడిచే ఫెర్న్ – ఆడియాంటమ్ కాండేటమ్
» ది ఫాదర్ ఆఫ్ ఫారెస్ట్ – సెక్వోయిడెండ్రాన్ జైగాంటియస్
» నిన్న, నేడు, రేపు చెట్టు – బ్రూన్‌ఫెల్సియా హోపియానా
» జోకర్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్‌డం – మైకో ప్లాస్మా
» పండ్లలో రాజు – మామిడి
వివిధ రకాల కొయ్యలు – వాటి ఉపయోగాలు
కొయ్య ఉపయోగం
సాలిక్స్ క్రికెట్ బ్యాట్ తయారీకి
గ్రేవియా లాటిపోలియా క్రికెట్ స్టంప్స్, బాల్ తయారి
ఐవరీ ఫామ్
బిలియర్డ్ బాల్ తయారి
మోరుస్ ఆల్బ హాకీ స్టిక్స్
క్వెర్కస్ సూబిర్ బాటిల్ కార్క్
వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు – వాటి పేర్లు
» నీటిలో పెరిగే మొక్కలు – హైడ్రోఫైట్స్
» క్షార ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు – హాలోఫైట్స్
» ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు – ఆగ్జలోఫైట్స్
» మంచులో పెరిగే మొక్కలు – క్రయోఫైట్స్
» నీడలో పెరిగే మొక్కలు – సియోఫైట్స్
» బంజరు భూముల్లో పెరిగే మొక్కలు – చెర్సోఫైట్స్
» రాళ్లపై పెరిగే మొక్కలు – లిథోఫైట్స్
» రాళ్ల సంధులో పెరిగే మొక్కలు – చాస్మోఫైట్స్
» ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు – గ్జెరోఫైట్స్
» ఇసుక నేలలో పెరిగే మొక్కలు – సామోఫైట్స్
» మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలు – మిసోఫైట్స్
» కాంతిలో పెరిగే మొక్కలు – హీలియాఫైట్స్
» ఇతర మొక్కలపై పెరిగే మొక్కలు – ఎపిఫైట్స్

 

  100+ మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top