100+ ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి AP GK Questions

ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి

» అతి పురాతన క్షీరదం ఎకిడ్నా
» అతి పెద్ద మాంసాహార క్షీరదం కొడైక్ బీర్
» అతి పెద్ద భౌమ్య క్షీరదం ఆఫ్రికా ఏనుగు
» అతి పెద్ద క్షీరదం బ్లూవేల్
» అతి పెద్ద సర్పం పైథాన్
» అతి పెద్ద విష సర్పం నాజా హన్నా
» అతి ఎత్త్తెన జంతువు జిరాఫి
» అత్యధిక దూరం గెంతే జంతువు కంగారు
» అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత
» అతి ఎక్కువ కాలం జీవించే జంతువు జైంట్ టార్టాయిస్
» అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్
» అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్
» అతి పెద్ద సముద్ర పక్షి ఆల్‌టెట్రాస్
» అత్యంత వేగంగా పయనించే పక్షి స్విఫ్ట్ పక్షి
» అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి ఆర్కిటిక్ టెర్న్
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం స్ట్రూతియోకేమిలస్
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం స్పీనోడాన్

 

100+ గ్రంథాలు – రచయితలు (ప్రపంచంలో…) AP GK Questions in Telugu

గ్రంథాలు – రచయితలు (ప్రపంచంలో…)

గ్రంథాలు రచయిత
» పాలిటిక్స్, ఎథిక్స్, మెటా ఫిజిక్స్ అరిస్టాటిల్

 

అరిస్టాటిల్
» రిపబ్లిక్ ప్లేటో
» దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో కార్ల్ మార్క్స్
» ఎమిలీ, సోషల్ కాంట్రాక్ట్ రూసో
» ఏషియన్ డ్రామా గున్నార్ మిర్డాల్
» డివైన్ కామెడీ డాంటే
» ఉటోపియా ధామస్ మోర్
» మదర్, ఎనిమిస్ మాక్సిం గోర్కి

 

మాక్సిం గోర్కి
» ఏ టేల్ ఆఫ్ టు సిటీస్, ఆలివర్ ట్విస్ట్, పిక్నిక్ పేపర్స్, హార్డ్ టైమ్స్ చార్లెస్ డికెన్స్
» ఇలియడ్, ఒడిస్సీ (ప్రాచీన గ్రీకు ఇతిహాసాలు) హోమర్
» రోమియో అండ్ జూలియట్, ది మర్చంట్ ఆఫ్ వెనిస్, ఆంటోని అండ్ క్లియోపాత్ర, హామ్లెట్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, యాజ్ యు లై కిట్, మ్యాక్ బెత్, టెంపెస్ట్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ విలియం షేక్స్ పియర్

 

విలియం షేక్స్ పియర్
» ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ జాన్ ఆస్టిన్
» ది డేంజరస్ సమ్మర్ ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే
» ఫ్యామిలీ మ్యాటర్స్ రోహింటన్ మిస్త్రీ
» సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆన్ టు ది లాస్ట్ జాన్ రస్కిన్
» ప్రిన్స్ మాకియావెల్లి
» ఇన్ ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ (డచ్) ఇరాస్మస్
» వన్ లైఫ్ క్రిస్టియన్ బెర్నార్డ్
» ఏ ప్యాసేజ్ టు ఇండియా ఇ.ఎం. ఫాస్టర్
» అన్నా కరెనినా లియోటాల్ స్టాయ్

 

లియోటాల్ స్టాయ్
» మీన్ కాంఫ్ అడాల్ఫ్ హిట్లర్
» డిప్లమసీ హెన్రీ కిసింజర్
» బెన్ హర్ లెవిన్ వాలెస్
» లెవిన్ వాలెస్ రిచర్డ్ అటెన్ బరో
» సిటీ ఆఫ్ జాయ్, ఎ థౌజండ్ సన్స్ డొమినిక్ లాఫ్రే
» మదరిండియా కాథరిన్ మెమో
» ది గోల్డెన్ గన్, ది సౌండ్స్ ఆఫ్ మార్క్ ఆర్థర్ సి. క్లార్క్
» ఇండియా ఇన్ స్లో మోషన్ మార్క్ టుల్లీ
» హ్యూమర్ బెన్ జాన్సన్
» ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ కాథరిన్ ఫ్రాంక్
» కేసినో రాయల్ (జేమ్స్ బాండ్) ఇయాన్ ఫ్లెమింగ్
» ది జంగిల్ బుక్ రుడియార్డ్ క్లిప్పింగ్

 

ఐన్ స్టీన్
» ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఐన్ స్టీన్
» ది నెక్ డ్ ఫేస్ సిడ్నీ షెల్టన్
» మూన్ వాక్ మైకేల్ జాక్సన్
» బుక్ ఆఫ్ హ్యూమర్, బుక్ ఆఫ్ నేచర్ రస్కిన్ బాండ్
» ఫ్రీడం ఫ్రం ఫియర్ ఆంగ్ సాన్ సూకీ

 

నెల్సన్ మంలా
» లాంగ్ వాక్ టు ఫ్రీడం, స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ నెల్సన్ మండేలా
» ది కాంటర్ బరీ టేల్స్ జెఫ్రీ ఛాసర్
» లీడర్స్ రిచర్డ్ నిక్సన్
» వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఆలివ్ గోల్డ్ స్మిత్
» మిడ్ నైట్ ఇన్ భోపాల్, ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ లారీ కోలిన్స్
» ది జంగిల్ బుక్ రుడియార్డ్ క్లిప్పింగ్
» డాటర్ ఆఫ్ ది ఈస్ట్ బెనజీర్ భుట్టో
» గ్రేట్ ట్రాజెడీ, ఇఫ్ ఐ యామ్ ఎసాసినేట్ జుల్ఫీకర్ అలీ భుట్టో
» జుల్ఫీకర్ అలీ భుట్టో మైఖేల్ క్రిచ్ టన్
» ఫెయిరీ క్వీన్ ఎడ్వర్డ్ స్పెన్సర్
» డావించీ కోడ్ డాన్ బ్రౌన్
» మై ఎర్లీ లైఫ్, ది సెకండ్ వరల్డ్ వార్ విన్ స్టన్ చర్చిల్
» ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, ది పెయింటెడ్ వీల్ సోమర్ సెట్ మామ్

 

సోమర్ సెట్ మామ్
» సచిన్; ద స్టోరీ ఆఫ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్, గ్రేట్ వన్డే ఇంటర్నేషనల్ గులు ఎజేకిల్
» బ్రాడ్ మన్స్ బెస్ట్ రోలాండ్ ఫెర్రి
» 2001; ఏ స్పేస్ ఒడిస్సీ సర్ ఆర్థర్ సి క్లార్క్
» ది రోడ్ ఎ హెడ్ బిల్ గేట్స్
» స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ చెర్రి బ్లెయర్
» రీడ్ ఆల్ ఎబౌట్ ఇట్ లారాబుష్, జెన్నా బుష్
» లివింగ్ హిస్టరీ హిల్లరీ క్లింటన్
» ఓడ్ టు ఏ నైటింగేల్, ఇసాబెల్లా టు ఆటమ్, ది ఈవ్ ఆప్ సెయింట్ ఆగ్నేస్ జాన్ కీట్స్

 

జాన్ కీట్స్
» ఆన్ ద షోల్డ్ ఆఫ్ హోప్ పోప్ జాన్ పాల్ -2
» ఏ స్టడీ ఆఫ్ ఫికల్ కల్చర్ మావో – ట్సే – టుంగ్

 

100+ వివిధ మత సిద్ధాంతాలు – మూల పురుషులు AP GK Questions

వివిధ మత సిద్ధాంతాలు – మూల పురుషులు

మత సిద్ధాంతం మూల వ్యక్తి
» ద్వైతం మధ్వాచార్యులు

 

» అద్వైతం శంకరాచార్యులు
» విశిష్టాద్వైతం రామానుజాచార్యులు
» ద్వైతాద్వైతం నింబార్కుడు
» శుద్ధాద్వైతం వల్లభాచార్యుడు
» బౌద్ధం గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు)
» జైనం మహావీరుడు

 

» ఇస్లాం మహమ్మద్ ప్రవక్త
» దిన్-ఇ-ఇలాహి అక్బర్
» అచింత భేదా భేదావాదం చైతన్యుడు

 

100+ క్షీరదాలు – గర్భావధి కాలం (రోజుల్లో) AP GK Questions in Telugu

క్షీరదాలు – గర్భావధి కాలం (రోజుల్లో)

క్షీరదం గర్భావధి కాలం(రోజుల్లో)
» అప్పోజిమ్ 12
» ఎలుక 22
» ఉడుత 30 – 40
» కుందేలు 34
» కుక్క, పిల్లి 60
» కంగారు 80
» సింహం 105 – 115
» పంది 114
» మేక, గొర్రె 149
» కోతి 150
» పులి 155
» చింపాంజి 202
» మానవుడు 270
» ఆవు, గేదె 280
» గుర్రం 330
» ఏనుగు 600

 

100+ గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో…) AP GK Questions in Telugu

గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో…)

గ్రంథం రచయిత
» ది మేకింగ్ నేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ

 

బంకించంద్ర చటర్జీ
» ఆనంద్ మఠ్, దుర్గేశ నందిని, విష్ వృక్ష్, రాధారాణి బంకించంద్ర చటర్జీ
» సత్యార్థ ప్రకాశిక స్వామీ దయానంద సరస్వతి
» లైఫ్ డివైన్, సావిత్రి అరవింద ఘోష్
» వై ఐ యాం యాన్ ఎథిస్ట్ భగత్ సింగ్
» మై ఎర్లీ లైఫ్, హింద్ స్వరాజ్, ఇండియన్ హోమ్ రూల్, నాన్ వైలెన్స్ ఇన్ పీస్ అండ్ వార్, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మాగాంధీ

 

మహాత్మాగాంధీ
» తుఫత్ ఉల్ మువహదీన్ (పర్షియా) రాజారామ్మోహన్ రాయ్
» ప్రిజన్ డైరీ జయప్రకాశ్ నారాయణ్
» చండాలిక, క్రిసెంట్ మూన్, కోర్ట్ డాన్సర్, కింగ్ ఆఫ్ డార్క్ చాంబర్, గార్డెనర్, గోరా, పోస్ట్ ఆఫీస్ (డాక్ ఘర్), మై రెమిని సెన్సెస్, బిసర్జన్, చిత్ర, గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్

 

రవీంద్రనాథ్ ఠాగూర్
» దిగైడ్, చిత్రాంగద, మైడేస్, స్వామీ అండ్ ఫ్రెండ్స్, డార్క్ రూమ్, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, మాల్గుడి డేస్,
ఎడోస్ ఆఫ్ లాసర్, పెయింటర్ ఆఫ్ సైన్స్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా
ఆర్. కె. నారాయణ్
» డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ జవహర్ లాల్ నెహ్రూ

 

సర్వేపల్లి రాధాకృష్ణన్
» హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ రిలీజియన్, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఇండియన్ ఫిలాసఫీ సర్వేపల్లి రాధాకృష్ణన్
» ది లాస్ట్ చైల్డ్, ది విలేజ్, అన్ టచ్ బుల్, సెవెన్ సమ్మర్స్, ది స్వో అండ్ ది సికిల్, కూలీ, ది లీవ్స్ అండ్ ఎ బడ్ ముల్క్ రాజ్ ఆనంద్
» నీల్ దర్పన్ దీనబంధుమిత్ర
» ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్, గీతా రహస్యం బాల గంగాధర్ తిలక్

 

బాల గంధర్ తిలక్
» ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వి.డి. సావర్కర్
» శివాజీ ది గ్రేట్ పాట్రియాట్, అన్ హ్యపీ ఇండియా లాలా లజపతిరాయ్
» ది ఇండియన్ స్ట్రగుల్, యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ సుభాష్ చంద్ర బోస్
» ఇండియా డివైడెడ్ డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
» ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్
» ఎక్స్ పోజ్డ్ స్లేవరీ ఆన్ ది సివిలైజ్ బ్రిటిష్ గవర్నమెంట్ అండర్ ది క్లాక్ ఆఫ్ బ్రాహ్మనిజం జ్యోతిరావ్ ఫూలే
» వేక్ ఆఫ్ ఇండియా, ది థియోసోఫి, బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ అనిబిసెంట్
» యాన్ అన్ ఫినిష్డ్ డ్రీమ్ వర్ఝీస్ కురియన్

 

వర్ఝీస్ కురియన్
» ఎ రివల్యూషనరీ లైఫ్ లక్ష్మీ సెహెగల్
» మై లైఫ్ అండ్ టైమ్స్, జాబ్స్ ఫర్ మిలియన్స్ వి. వి. గిరి
» దేవదాస్, ఎస్టర్ డే అండ్ టుడే శరత్ చంద్ర చటర్జీ
» ది జడ్జిమెంట్, బిట్వీన్ ద లైన్స్ కులదీప్ నయ్యర్

 

కులదీప్ నయ్యర్
» భారత్ భారతి, సాకేత్, యశోధర మైథిలీ శరన్ గుప్తా
» ఏ హిమాలయన్ లవ్ స్టోరీ నమితా గోఖలే
» ఏ ఫారియన్ పాలసీ ఫర్ ఇండియా, కంటిన్యుటీ ఆఫ్ ఛేంజ్ ఐ.కె. గుజ్రాల్
» డిస్ట్రిక్ట్స్ డైరీ, డిఫెండింగ్ ఇండియా జశ్వంత్ సింగ్
» ది సాగా ఆఫ్ తెలంగాణా మూవ్ మెంట్ కృష్ణకాంత్
» మై కంట్రీ మై లైఫ్, ఏ ప్రిజనర్స్ స్ర్కాప్ బుక్ ఎల్.కె. అద్వానీ
» న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ – ఫారిన్ పాలసీ ఎ.బి. వాజ్ పేయి
» లెటర్స్ బిట్వీన్ ఇందిరా గాంధీ అండ్ జవహర్ లాల్ నెహ్రూ సోనియా గాంధీ
» ది ట్రూత్ అబౌట్ మ్యారేజ్, సల్ట్రీ డేస్ శోభాడే
» యు కెన్ విన్ శిశ్ ఖేరా
» గోదాన్ ప్రేమ్ చంద్
» నాకథమ్ హోన్ వాలీ కహానీ వి.పి.సింగ్
» డెవలప్ మెంట్ యాజ్ ఫ్రీడం, పావర్టీ అండ్ ఫ్యామైన్స్ అమర్త్యసేన్
» ది గైడింగ్ సోల్స్, ఏన్ విజనింగ్ ఏన్ ఎంపవర్డ్ నేషన్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్

 

ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
» ఎస్సే ఆన్ మనీ అండ్ ఫైనాన్స్, ఇండియన్ ఎకానమీ డాక్టర్ సి. రంగరాజన్
» ఇన్ ద ఆఫ్టర్ నూన్ రాగ్, మధుశాల హరివంశ్ రాయ్ బచ్చన్
» ప్లెయిన్ స్పీకింగ్ ఎన్. చంద్రబాబునాయుడు

 

సరోజినీ నాయుడు
» బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్, సాంగ్స్ ఆప్ ఇండియా, స్కెప్ట్రెడ్ ఫ్లూట్ సరోజినీ నాయుడు
» మిడ్ నైట్ చిల్డ్రన్, ది శటానిక్ వర్సెస్, ఫ్యూరీ, ఈస్ట్ వెస్ట్, ది గ్రౌండ్ బినీత్ హర్ ఫేట్, షాలిమార్ ది క్లౌస్, ది మూర్స్ లాస్ట్ సై సల్మాన్ రష్దీ
» ద వరల్డ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఏ వూండెడ్ సివిలైజేషన్, ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, యాన్ ఏరియా ఆఫ్ డార్క్ నెస్ వి.ఎస్. నైపాల్

 

వి.ఎస్. నైపాల్
» యాన్ ఈక్వల్, గోల్డెన్ గేట్, ఏ సూటబుల్ బాయ్, టు లైవ్స్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ నోన్ ఇండియన్ విక్రంసేథ్

 

కుష్వంత్ సింగ్
» ట్రూత్ అండ్ ఎలిటెల్ మాలిస్, వుయ్ ఇండియన్స్, ట్రెయిన్ టు పాకిస్థాన్, ది కంపెనీ ఆఫ్ ఉమన్, లవ్ కుష్వంత్ సింగ్
» హిందూయిజం, కల్చర్ ఇన్ ది వ్యానిటీ బ్యాగ్, ఏ ప్యాసేజ్ టు ఇంగ్లండ్, టు లివ్ ఆన్ నాట్ టు లివ్ నిరాద్ సి. చౌదరీ

 

జిడ్డు కృష్ణమూర్తి
» ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్, ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ జిడ్డు కృష్ణమూర్తి
» టువార్డ్స్ హంగర్ ఫ్రీ ఇండియా ఎం.ఎస్. స్వామినాథన్
» బియాండ్ బౌండరీస్ లార్డ్ స్వరాజ్ పాల్
» ది మోటివ్ తారాదేశ్ పాండే
» మై ట్రూత్ ఇందిరా గాంధీ

 

ఇందిరా గాంధీ
» ఓల్డ్ ఉమన్ మహాశ్వేతాదేవి
» ఆదా లిఖాదస్తావేజ్ ఇందిరా గోస్వామి
» ఉతల్ హవా, ఫోరసీ ప్రేమిక్ (ఫ్రెంచ్ లవర్). మై గర్ల్ హుడ్; యాన్ ఆటో బయోగ్రఫీ, లజ్జ తస్లీమా నస్రీన్
» ది స్కోప్ ఆప్ హ్యాపీనెస్ విజయలక్ష్మీ పండిట్
» రంగ్ భూమి మున్సీ ప్రేమ్ చంద్
» ఇన్ డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ జగదీష్ భగవతి
» ఇండియన్ సెంచురీ కమల్ నాథ్
» మై మ్యాజిక్ మై లవ్ సతీష్ గుజ్రాల్
» బ్యాంగ్ ఈ దారా మహమ్మద్ ఇక్బాల్
» ఫ్రీడం సాంగ్ అనితా చౌదరి
» ఇండియా ఆఫ్ అవర్ డ్రీమ్స్ ఎం.వి. కామత్
» ఇండియా ఈజ్ ఫర్ సేల్ చిత్రా సుబ్రమణ్యం
» పథేర్ పాంచాలీ బిబూతి భూషణ్ బంధోపాధ్యాయ
» గణ దేవత టి.ఎస్. బంధోపాధ్యాయ
» ఏ వాయిస్ ఫర్ ఫ్రీడమ్ నయంతారా సెహెగెల్
» అవర్ ఫిల్మ్స్ దెయిర్ ఫిల్మ్స్ సత్యజిత్ రే
» ది ఇన్ సైడర్ పి.వి. నరసింహారావు
» శతపత్రం గడియారం రామకృష్ణ
» ద మెన్ హు కిల్డ్ గాంధీ మనోహర్ మల్గొంకర్
» ద ఎలిఫెంట్ ద టైగర్ అండ్ ద సెల్ ఫోన్ శశిధరూర్
» సైన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహర్షి మహేశ్ యోగి

 

అరుంధతీ రాయ్
» ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గ్రేటర్ కామన్ గుడ్ అరుంధతీ రాయ్
» 49 డేస్, డెత్ ఆఫ్ ఎ సిటీ, రిషిడీ టికెట్ అమృతాప్రీతమ్
» ఫాస్టింగ్-ఫీస్టింగ్, ఎవిలేజ్ బై దసి అనితాదేశాయ్
» ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మాలడీస్, ది నేమ్ సేక్, ఏన్ ఎకస్టమ్డ్ ఎర్త్ ఝంపాలాహిరి
» ఏ హిమాలయన్ లవ్ స్టోరీ నమితా గోఖలే
» ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలడీస్, ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ డాక్టర్ సిద్ధార్థ ముఖర్జీ
» జిన్నా- ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్ జశ్వంత్ సింగ్
» హిస్టరీ ఆఫ్ ధర్మక్షేత్ర పి.వి. కాన్
» ద వండర్ దట్ వజ్ ఇండియా ఎ.ఎల్. భాషం
» ఫ్రం ది పోర్టల్స్ ఆఫ్ ది ప్రిజన్స్ వై. గోపాలస్వామి
» ద సెన్సెస్ ఆఫ్ భరతనాట్యం సరోజా వైద్యనాథన్
» పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా ప్రణబ్ బర్దన్
» కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లయిమేట్ ఛేంజ్ నరేంద్రమోడీ
» ఇంట్రడక్షన్ టు ది కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డి. డి. బసు
» గుడ్ బై షహజాదీ శ్యామ్ భాటియా
» ఫ్లయింగ్ ట్రోయికా కె.పి.ఎస్. మీనన్
» యాజ్ ఐ సీ, ఐ డేర్, ఫ్రీడమ్ బిహైండ్ బార్స్ కిరణ్ బేడీ

 

కిరణ్ బేడీ
» ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఎకనామిక్ క్రైసిస్

 

100+ ప్రముఖ వ్యక్తులు బిరుదులు AP GK Questions in Telugu

ప్రముఖ వ్యక్తులు బిరుదులు

బిరుదు/ బిరుదులు పొందిన వ్యక్తి
» గురుదేవ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్
» అన్నా సి.ఎఫ్. అన్నాదురై
» భారతదేశ పునరుజ్జీవ పిత రాజా రామ్మోహన్‌రాయ్
» మహామాన్య మదన్ మోహన్ మాలవీయ
» లోకమాన్య బాలగంగాధర్ తిలక్
» లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
» ఇండియన్ మాకియావెల్లి కౌటిల్యుడు
» దేశబంధు చిత్తరంజన్‌దాస్

 

» జాతిపిత, బాపు, మహాత్మ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్

 

» ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు
» రాజాజీ చక్రవర్తుల రాజగోపాలాచారి
» గురూజీ ఎం.ఎస్.గోల్వంకర్

 

» చాచా, పండిట్‌జీ జవహర్‌లాల్ నెహ్రూ
» నేతాజీ సుభాష్ చంద్రబోస్

 

» పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్
» బాబూజీ జగ్జీవన్‌రాం
» పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్
అంతర్జాతీయ వ్యక్తులు బిరుదులు
» నెపోలియన్ లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని
» బిస్మార్క్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్
» మహమ్మద్ ఆలీ జిన్నా క్వెయిడ్-ఎ-ఆజమ్
» ఆచార్య రజనీష్ ఓషో
» ఫ్లోరెన్స్ నైటింగేల్ లేడి విల్ ద ల్యాంప్
» బినెటో ముస్సోలిని డ్యూస్II
» అడాల్ఫ్ హిట్లర్ ప్యూరర్
» ఎలిజబెత్ రాణి I మేడమ్ క్వీన్

 

» విలియం షేక్స్‌పియర్ బ్రాడ్ ఆఫ్ అవాన్
»టెన్సింగ్ నార్కే టైగర్ ఆఫ్ స్నో

 

» హెన్రీ కిసంజర్ డెజర్ట్ క్యామెల్
» విలియం గ్లాండ్ స్టోన్ గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్
» జుల్ఫికర్ అలీ భుట్టో క్వెయిడ్-ఎ-అవమ్
» ఎల్విన్ రోమెల్ డెజర్ట్ ఫాక్స్
» ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఎల్‌కాడిల్లా
» యంగర్ పిట్ గ్రేట్ కామెనర్
» జోన్ ఆఫ్ ఆర్క్ మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్
» డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఐరన్ డ్యూప్

 

» దాదాబాయి నౌరోజి భారతదేశ కురువృద్ధుడు
» సరోజినీ నాయుడు భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)

 

» మదర్ థెరిసా సెయింట్ ఆఫ్ ద గట్టర్స్

 

» షేక్ అబ్దుల్లా కశ్మీర్ సింహం
» చౌదరి చరణ్ సింగ్ రైతు బంధు
»షేక్ ముజిబుర్ రహమాన్ బంగ బంధు
» దయానంద సరస్వతి ఇండియన్ లూథర్
» లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రి, శాంతి మనిషి

 

» సురేంద్రనాథ్ బెనర్జీ సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్
» నాగార్జునుడు ఇండియన్ ఐన్‌స్టీన్
» సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్
» కౌటిల్యుడు ఇండియన్ మాకియవెల్లి
» కనిష్కుడు రెండో అశోకుడు, ఇండియన్ సీజర్
» రంజిత్ సింగ్ పంజాబ్ సింహం
» కె.వి.పుట్టప్ప కువెంపు
» కె.యం.కరియప్ప కిప్పర్

 

» మిల్కాసింగ్ ఫ్లయింగ్ సిక్
» కామరాజ్ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా

 

» ధ్యాన్‌చంద్ హాకి విజార్డ్
» మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్ స్పారో
తెలుగు రాష్ట్రాల్లో…
వ్యక్తి బిరుదు
» టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి

 

» పొట్టి శ్రీరాములు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత
» దువ్వూరి రామిరెడ్డి కవి కోకిల

 

» డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్
» కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత
» న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ
» పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజి
» గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్
» అన్నమయ్య పద కవితా పితామహుడు
» అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు
» మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు
» ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు
» గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషా పితామహుడు

 

» శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ
» దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర షెల్లి
» దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్న
» దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళ
» జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ
» వేమన ఆంధ్ర కబీర్
» పానుగంటి లక్ష్మీనరసింహారావు ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు
» కల్లూరు సుబ్బారావు రాయలసీమ పితామహుడు
» కొండా వెంకటప్పయ్య దేశభక్త
» జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ
» కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు
» బులుసు సాంబమూర్తి మహర్షి
» రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మర్షి
» త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు

 

» గురజాడ వెంకట అప్పారావు నవయుగ వైతాళికుడు, ప్రజాకవి
» విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్

 

» కందుకూరి వీరేశలింగం పంతులు గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్
» తుమ్మలపల్లి సీతారామమూర్తి అభినవ తిక్కన, తెనుగు లెంక
» నాళం వెంకట కృష్ణారావు మధుర కవి

 

» గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి
» కోడి రామమూర్తి ఇండియన్ హెర్క్యూలస్
» నన్నయ వాగమశాసనుడు
» ఎర్రన శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
» పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీ పుత్రుడు

 

» దాశరథి కృష్ణమాచార్యులు కళాప్రపూర్ణ
» శ్రీనాథుడు కవి సార్వభౌమ
» కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దేశోద్ధారక