ప్రముఖ వ్యక్తులు బిరుదులు
| బిరుదు/ బిరుదులు | పొందిన వ్యక్తి | ||
| » గురుదేవ్, విశ్వకవి | – | రవీంద్రనాథ్ ఠాగూర్ | |
| » అన్నా | – | సి.ఎఫ్. అన్నాదురై | |
| » భారతదేశ పునరుజ్జీవ పిత | – | రాజా రామ్మోహన్‌రాయ్ | |
| » మహామాన్య | – | మదన్ మోహన్ మాలవీయ | |
| » లోకమాన్య | – | బాలగంగాధర్ తిలక్ | |
| » లోక్‌నాయక్ | – | జయప్రకాశ్ నారాయణ్ | |
| » ఇండియన్ మాకియావెల్లి | – | కౌటిల్యుడు | |
| » దేశబంధు | – | చిత్తరంజన్‌దాస్ |
|
| » జాతిపిత, బాపు, మహాత్మ | – | మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ | |
| » సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు | – | సర్ధార్ వల్లభాయ్ పటేల్ |
|
| » ఆసియా జ్యోతి | – | గౌతమ బుద్ధుడు | |
| » రాజాజీ | – | చక్రవర్తుల రాజగోపాలాచారి | |
| » గురూజీ | – | ఎం.ఎస్.గోల్వంకర్ |
|
| » చాచా, పండిట్‌జీ | – | జవహర్‌లాల్ నెహ్రూ | |
| » నేతాజీ | – | సుభాష్ చంద్రబోస్ |
|
| » పెరియార్ | – | ఇ.వి.రామస్వామి నాయకర్ | |
| » బాబూజీ | – | జగ్జీవన్‌రాం | |
| » పంజాబ్ కేసరి | – | లాలా లజపతిరాయ్ | |
| అంతర్జాతీయ వ్యక్తులు | బిరుదులు | ||
| » నెపోలియన్ | – | లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని | |
| » బిస్మార్క్ | – | మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ | |
| » మహమ్మద్ ఆలీ జిన్నా | – | క్వెయిడ్-ఎ-ఆజమ్ | |
| » ఆచార్య రజనీష్ | – | ఓషో | |
| » ఫ్లోరెన్స్ నైటింగేల్ | – | లేడి విల్ ద ల్యాంప్ | |
| » బినెటో ముస్సోలిని | – | డ్యూస్II | |
| » అడాల్ఫ్ హిట్లర్ | – | ప్యూరర్ | |
| » ఎలిజబెత్ రాణి I | – | మేడమ్ క్వీన్ |
|
| » విలియం షేక్స్‌పియర్ | – | బ్రాడ్ ఆఫ్ అవాన్ | |
| »టెన్సింగ్ నార్కే | – | టైగర్ ఆఫ్ స్నో |
|
| » హెన్రీ కిసంజర్ | – | డెజర్ట్ క్యామెల్ | |
| » విలియం గ్లాండ్ స్టోన్ | – | గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్ | |
| » జుల్ఫికర్ అలీ భుట్టో | – | క్వెయిడ్-ఎ-అవమ్ | |
| » ఎల్విన్ రోమెల్ | – | డెజర్ట్ ఫాక్స్ | |
| » ఫ్రాన్సిస్కో ఫ్రాంకో | – | ఎల్‌కాడిల్లా | |
| » యంగర్ పిట్ | – | గ్రేట్ కామెనర్ | |
| » జోన్ ఆఫ్ ఆర్క్ | – | మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్ | |
| » డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ | – | ఐరన్ డ్యూప్ |
|
| » దాదాబాయి నౌరోజి | – | భారతదేశ కురువృద్ధుడు | |
| » సరోజినీ నాయుడు | – | భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) |
|
| » మదర్ థెరిసా | – | సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ |
|
| » షేక్ అబ్దుల్లా | – | కశ్మీర్ సింహం | |
| » చౌదరి చరణ్ సింగ్ | – | రైతు బంధు | |
| »షేక్ ముజిబుర్ రహమాన్ | – | బంగ బంధు | |
| » దయానంద సరస్వతి | – | ఇండియన్ లూథర్ | |
| » లాల్ బహదూర్ శాస్త్రి | – | శాస్త్రి, శాంతి మనిషి |
|
| » సురేంద్రనాథ్ బెనర్జీ | – | సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్ | |
| » నాగార్జునుడు | – | ఇండియన్ ఐన్‌స్టీన్ | |
| » సముద్రగుప్తుడు | – | ఇండియన్ నెపోలియన్ | |
| » కౌటిల్యుడు | – | ఇండియన్ మాకియవెల్లి | |
| » కనిష్కుడు | – | రెండో అశోకుడు, ఇండియన్ సీజర్ | |
| » రంజిత్ సింగ్ | – | పంజాబ్ సింహం | |
| » కె.వి.పుట్టప్ప | – | కువెంపు | |
| » కె.యం.కరియప్ప | – | కిప్పర్ |
|
| » మిల్కాసింగ్ | – | ఫ్లయింగ్ సిక్ | |
| » కామరాజ్ | – | కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా |
|
| » ధ్యాన్‌చంద్ | – | హాకి విజార్డ్ | |
| » మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్ | – | స్పారో | |
|
తెలుగు రాష్ట్రాల్లో…
|
|||
| వ్యక్తి | బిరుదు | ||
| » టంగుటూరి ప్రకాశం పంతులు | – | ఆంధ్ర కేసరి |
|
| » పొట్టి శ్రీరాములు | – | అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత | |
| » దువ్వూరి రామిరెడ్డి | – | కవి కోకిల |
|
| » డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు | – | విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ | |
| » కొమర్రాజు వెంకట లక్ష్మణరావు | – | గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత | |
| » న్యాపతి సుబ్బారావు | – | ఆంధ్ర భీష్మ | |
| » పర్వతనేని వీరయ్య చౌదరి | – | ఆంధ్ర శివాజి | |
| » గాడిచర్ల హరిసర్వోత్తమరావు | – | ఆంధ్ర తిలక్ | |
| » అన్నమయ్య | – | పద కవితా పితామహుడు | |
| » అల్లసాని పెద్దన | – | ఆంధ్ర కవితా పితామహుడు | |
| » మాడపాటి హనుమంతరావు | – | ఆంధ్ర పితామహుడు | |
| » ఆదిభట్ల నారాయణదాసు | – | హరికథా పితామహుడు | |
| » గిడుగు రామ్మూర్తి | – | వ్యవహారిక భాషా పితామహుడు |
|
| » శ్రీకృష్ణదేవరాయలు | – | ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ | |
| » దేవులపల్లి కృష్ణశాస్త్రి | – | ఆంధ్ర షెల్లి | |
| » దుగ్గిరాల గోపాలకృష్ణయ్య | – | ఆంధ్ర రత్న | |
| » దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ | – | ఆంధ్ర మహిళ | |
| » జొన్నవిత్తుల శేషగిరిరావు | – | ఆంధ్ర గంధర్వ | |
| » వేమన | – | ఆంధ్ర కబీర్ | |
| » పానుగంటి లక్ష్మీనరసింహారావు | – | ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు | |
| » కల్లూరు సుబ్బారావు | – | రాయలసీమ పితామహుడు | |
| » కొండా వెంకటప్పయ్య | – | దేశభక్త | |
| » జమలాపురం కేశవరావు | – | తెలంగాణ సరిహద్దు గాంధీ | |
| » కుమారగిరి రెడ్డి | – | కర్పూర వసంతరాయలు | |
| » బులుసు సాంబమూర్తి | – | మహర్షి | |
| » రఘుపతి వెంకటరత్నం నాయుడు | – | బ్రహ్మర్షి | |
| » త్రిపురనేని రామస్వామి చౌదరి | – | కవిరాజు |
|
| » గురజాడ వెంకట అప్పారావు | – | నవయుగ వైతాళికుడు, ప్రజాకవి | |
| » విశ్వనాథ సత్యనారాయణ | – | కవి సామ్రాట్ |
|
| » కందుకూరి వీరేశలింగం పంతులు | – | గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్ | |
| » తుమ్మలపల్లి సీతారామమూర్తి | – | అభినవ తిక్కన, తెనుగు లెంక | |
| » నాళం వెంకట కృష్ణారావు | – | మధుర కవి |
|
| » గుర్రం జాషువా | – | నవయుగ కవి చక్రవర్తి | |
| » కోడి రామమూర్తి | – | ఇండియన్ హెర్క్యూలస్ | |
| » నన్నయ | – | వాగమశాసనుడు | |
| » ఎర్రన | – | శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు | |
| » పుట్టపర్తి నారాయణాచార్యులు | – | సరస్వతీ పుత్రుడు |
|
| » దాశరథి కృష్ణమాచార్యులు | – | కళాప్రపూర్ణ | |
| » శ్రీనాథుడు | – | కవి సార్వభౌమ | |
| » కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు | – | దేశోద్ధారక | |
