100+ మొక్కలు – శాస్త్రీయ నామాలు AP GK Questions in Telugu

మొక్కలు – శాస్త్రీయ నామాలు

మొక్క సాధారణ నామం శాస్త్రీయ నామం
» మామిడి – మాంజిఫెరా ఇండికా

 

» కొబ్బరి – కోకస్ న్యూసిఫెరా
» మందార – హైబిస్కస్ రోజా సైనెన్సిస్
» గోంగూర – హైబిస్కస్ కన్నాబినస్
» బెండ – హైబిస్కస్ ఎస్కులేంటస్

 

» చింత – టామరిండస్ ఇండికా
» మల్లె – జాస్మినం ఇండికం
» ఆపిల్ – ఫైరస్ మాలస్
» పైనాపిల్ – అనానాస్ సెటైవా
» బొప్పాయి – కారియా పపాయా
» వంగ – సొలానం మెలాంజినమ్
» బంగాళాదుంప – సొలానం ట్యూబరోసమ్
» ఉల్లి – ఎల్లియం సెపా
» వెల్లుల్లి – ఎల్లియం సెటైవమ్

 

» తామర – నీలంబో న్యూసిఫెరా
» చామంతి – క్రైసాంథియమ్ ఇండికా
» బంతి – టాజినెస్ పాట్యులా
» తులసి – ఆసిమం సాంక్టం
» ముల్లంగి – రఫానస్ సెటైవమ్
» ఉసిరి – ఎంబ్లికా అఫిషినాలిస్
» పత్తి – గాసీపియం హెర్బీషియం
» పొగాకు – నికోటియానా టొబాకమ్
» జామ – సిడియం గువా
» దానిమ్మ – ప్యూనికా గ్రనాటమ్
» ద్రాక్ష – వైటిస్ వినిఫెరా
 
» అరటి – మ్యూస పారడైసిక
» సీతాఫలం – అనోనా స్క్వామోజా
» పనస – ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
» జీడిమామిడి – అనకార్డియం ఆక్సిడెంటేలిస్
» వేప – అజాడిరక్టా ఇండికా
» ఆవాలు – బ్రాసికా నైగ్రా
» క్యాబేజీ – బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
» కాలిఫ్లవర్ – బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
» చిక్కుడు – డాలికస్ లాబ్ లాబ్
» వేరుశనగ – అరాఖిస్ హైపోజియం
» శనగ – సైసర్ అరాటినం
» బఠాణి – పైసమ్ సెటైవం
» టమాట – లైకోపెర్సికం ఎస్కులెంటమ్
» మిర్చి – కాప్సికం ప్రూటెన్సిస్

 

» జొన్న – సోర్గం వల్గేర్
» గోధుమ – ట్రిటికం ఈస్టివం
» వరి – ఒరైజా సటైవా
» సజ్జ – పెన్నిసేటం టైపాయిడం
» రాగులు – ఇల్యుసైన్ కొరకానా
» పెసర – పేసియోలస్ అరియస్
» మినుము – పేసియోలస్ ముంగో
» కంది – కజానస్ కజాన్
» సోయాబీన్ – గ్లైసిన్ మాక్స్
» నువ్వులు – సిసామమ్ ఇండికం
» మొక్కజొన్న – జియామేజ్
» పామ్ – ఇల్యుసిస్ గైనన్‌సిస్
» ఆముదం – రిసినస్ కమ్యూనస్
» జనుము – క్రోటలేరియా జెన్షియా
» మిరియాలు – పైపర్ నైగ్రం
» లవంగం – యాజీనియా కారియోఫిల్లెటా
» జీలకర్ర – కుకుమినమ్ సిమినమ్
» సోంపు – పోనీక్యులమ్ వల్గేర్
» దాల్చిన చెక్క – సిన్నమోమమ్ జైలానిక
» మెంతి – ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
» టేకు – టెక్టోనా గ్రాండిస్
» ఎర్ర చందనం – టీరోకార్పస్ సాంటలైనస్
» వెదురు – బాంబూసా
» అశ్వగంథి – విథానియా సోమ్నిఫెరా
» తేయాకు – ధియోసైనెన్‌సిస్
» కాఫీ – కాఫియా అరబిక
» కోకో – థియోబ్రోమా కాకోస్
» బార్లి – హార్డియం వల్లారే
» చెరకు – శాఖారమ్ అఫిసినెరం
» తమలపాకు – హైపల్ బీటిల్
» కొకొ – ఎరిత్రోజైలాన్ కొకొ
» సుపారి – అరికాకటెచు
» కోలా – కోలా నైటిడా
» ఓపియం (మార్ఫిన్) – పెసావర్ సోమ్నిఫెరం
» గంజాయి (హెరాయిన్) – కన్నాబినస్ సటైవం
» సర్పగ్రంథి – రావుల్ఫియా సర్పెంటైనా

 

» బిళ్ల గన్నేరు – వింకారోజియస్
» ప్రొద్దు తిరుగుడు – హీలియాంథస్ ఎన్యూవస్
  100+ వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top