100+ రకరకాల అధ్యయన శాస్త్రాలు AP GK Questions in Telugu

రకరకాల అధ్యయన శాస్త్రాలు

అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం – పినాలజీ
» పండ్ల తోటల పెంపకం – పామాలజీ

 

పక్షులు – ఆర్నిథాలజీ
» విత్తనాలు – కార్పోలజీ
» పక్షులు – ఆర్నిథాలజీ
» ప్రాచీన శాసనాలు – ఎపిగ్రఫీ

 

ప్రాచీన శాసనాలు – ఎపిగ్రఫీ
» జీవుల ఆయుఃప్రమాణం – క్రోనో బయాలజీ
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు – సెరామిక్స్
» విష పదార్థాలు – టాక్సికాలజీ
» పిండాభివృద్ధి – ఎంబ్రియాలజీ
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు – ఆఫ్తాల్మామాలజీ
» నేరం, నేరస్తులు – క్రిమినాలజీ
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం – హైడ్రోఫోనిక్స్
» ఆల్గేలు – ఫైకాలజీ
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు – క్రిప్టోగ్రఫ్రీ
» నదులు – పొటామాలజీ

 

శిలల స్వభావం – లిథోలజీ
» శిలల స్వభావం – లిథోలజీ
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ – క్రయోజెనిక్స్
» వివిధ మతాలు – థియోలజీ
» జాతుల ఆవిర్భావం, పరిణామం – ఎథ్నాలజీ
» స్టాంపుల సేకరణ – ఫిలాటెలి

 

స్టాంపుల సేకరణ – ఫిలాటెలి
» జనాభా లక్షణాలు – డెమోగ్రఫి
» జీవ రసాయన సంఘటనలు – బయోకెమిస్ట్రి
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి – పాలిగ్రఫి
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు – యుజెనిక్స్
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు – సెలినాలజీ
» నిద్ర – హెప్నాలజీ
» శరీరంలో రోగ నిరోధక శక్తి – ఇమ్యునాలజీ
» మెదడులో ఉన్న ఎముకలు – క్రానియోలజీ
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత – రేడియోలజీ
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు – నెఫ్రాలజీ
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) – ఆస్ట్రానమి

 

అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) – ఆస్ట్రానమి
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం – ట్రైకాలజీ
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) – ఆంత్రోపాలజీ
» స్త్రీలకు చెందిన వ్యాధులు – గైనకాలజీ
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు – పెడాలజీ
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు – హెపటాలజీ
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి – క్రయోథెరపి
» వాస్తు – ఆస్ట్రాలజీ
» కీటకాలు – ఎంటమాలజీ
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) – కాస్మోలజీ
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు – యునిక్స్
» కణాలు – సైటాలజీ

 

జంతువులు – జువాలజీ
» జంతువులు – జువాలజీ
» దంతాలకు వచ్చే వ్యాధులు – ఓడెంటాలజీ
» పని, పని చేసే పరిస్థితులు – ఎర్గొనొమిక్స్
» విమానాలు – ఎరోనాటిక్స్
» భూమి అంతర్భాగ నిర్మాణం – జియోలజీ
» వాతావరణం – మెటియారాలజీ
» చెట్లు – డాండ్రోలజీ

 

జన్యువులు – జెనెటిక్స్
» జన్యువులు – జెనెటిక్స్
» వైరస్‌లు – వైరాలజీ
» బ్యాక్టీరియా – బ్యాక్టీరియాలజీ
» జంతువులు, మానవుల స్వభావం – సైకాలజీ
» భూకంపాలు – సిస్మోలజీ
» పర్వతాలు – ఓరాలజీ
» సమాజం – సోషియాలజీ

 

బోధనా పద్ధతులు – పెడగాగి
» బోధనా పద్ధతులు – పెడగాగి
» షెల్స్ – కాంకోలజీ
» ఎముకలు – ఆర్థోపెడిక్స్

 

చేపలు – ఇక్తియాలజీ
» చేపలు – ఇక్తియాలజీ
» జంతువుల వైఖరి – ఎథోలజీ
» లోహాల శాస్త్ర, సాంకేతికత – మెటలర్జి
» రాసిన రికార్డులు – ఫిలాలజీ
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం – ఎకాలజీ
» నిఘంటువులు – లెక్సికోగ్రఫి
» గర్భధారణ, ప్రసవం – అబ్‌స్టేట్రిక్స్
» తూనికలు, కొలతలు – మెట్రోలజీ
» కాంతి, దాని ధర్మాలు – ఆప్టిక్స్
» ఎముకలు – ఓస్టియోలజీ
» కణతులు – అంకాలజీ
» నరాలు – న్యూరాలజీ
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు – జెరంటాలజీ
» ధ్వని – అకౌస్టిక్స్
» గుండె, దానికి వచ్చే వ్యాధులు – కార్డియాలజీ
» వర్షపాతం – హైటోలజీ
» పని, పనిచేసే పరిస్థితులు – ఎర్గొనొమిక్స్
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి – అనాటమి
» కాలం – హొరాలజీ
» భూగర్భ జలం – హైడ్రాలజీ
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు – ఆర్కియాలజీ
» కాలేయం, దాని విధులు, నిర్మాణం – హెప్తాలజీ
» నాణేలు – న్యూమిస్‌మ్యాటిక్స్
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు – హెమటాలజీ

 

కణజాలాలు (టిష్యూలు) – హిస్టాలజీ
» కణజాలాలు (టిష్యూలు) – హిస్టాలజీ
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు – ఎటిమాలజీ
» వేలిముద్రలు – డాక్టిలోలజీ
» గుహలు – స్పెలియాలజీ
» భాషా ఉచ్ఛారణ – ఫొనెటిక్స్
» చారిత్రక వరుస క్రమాలు – క్రొనాలజీ
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు – మైకాలజీ
» మానవ అందం – కాలోలజీ
» నీటి క్షీరదాలు – సిటోలజీ
» వ్యాధులు – పాథాలజీ
» సంఖ్యలు – న్యూమరాలజీ

 

మొక్కలు – బోటనీ
» మొక్కలు – బోటనీ
» గడ్డి – అగ్రోస్టాలజీ
  100+ మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top