100+ రకరకాల ఫోబియాలు (భయాలు) AP GK Questions in Telugu

రకరకాల ఫోబియాలు (భయాలు)

ర‌కం ఫోబియా పేరు
» ఉష్ణోగ్రత – థర్మోఫోబియా
» చలి – సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా
» కొత్తవారు – క్సెనో ఫోబియా
» స్త్రీలు – గైనో ఫోబియా
» పక్షులు – ఆర్నితో ఫోబియా
» విమానాలు (ఎగరటం) – ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో
» వర్షం – ఓంబ్రో ఫోబియా
» ఎగరటం – అవిటో ఫోబియా (ఏరో ఫోబియా)
» దెయ్యాలు – డెమనో ఫోబియా
»జంతువులు – జూ ఫోబియా
» మంచు – చినో ఫోబియా
» లోతు – బాతో ఫోబియా
» మురికి, మలినం – రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా
» రక్తం – హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా
» చీకటి – నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా
» నీరు – హైడ్రో ఫోబియా
» దంత వైద్యుడు – డెంటో ఫోబియా
» సూర్యుడు లేదా సూర్యకాంతి – హీలియో ఫోబియా
» గర్భం – మాయూసియో ఫోబియా
» అంతరిక్షం – ఆస్ట్రో ఫోబియా
» గుర్రాలు – ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా
» క్యాన్సర్ – క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా
» ఎత్తులు – అక్రో ఫోబియా
» పురుషులు – అండ్రో ఫోబియా
» క్రిములు – ఎంటమో ఫోబియా
» తాగుడు – డిప్సో ఫోబియా
» అందం – కల్లో ఫోబియా
»కుక్కలు – కైనో ఫోబియా
» విదేశీయులు – గ్జెనో ఫోబియా
» ఆహారం – కైబో ఫోబియా
» సంఖ్యలు – ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా
» చిన్న పిల్లలు – పిడో ఫోబియా
» మార్పు – నియో ఫోబియా
» భిక్షగాళ్లు – హోబో ఫోబియా
» సముద్రం – తలస్సో ఫోబియా
» అందవిహీనత – కాకో ఫోబియా
» అనారోగ్యం – నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా
» సంపద – ఫ్లూటో ఫోబియా
» శబ్దం – ఫోనో ఫోబియా
» కీటకాలు – స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా
» కూరగాయలు – లచనో ఫోబియా
»మరణించిన దేహాలు – తనాటో ఫోబియా
» తొండలు, బల్లులు – హెర్పిటో ఫోబియా
» నిప్పులు – పైరో ఫోబియా
» బంగారం – ఓరో ఫోబియా
» వెంట్రుకలు – చాటో ఫోబియా
» పిల్లులు – అల్యురో ఫోబియా
» రంగులు – క్రోమో ఫోబియా
» దుమ్ము – కోనియో ఫోబియా
» కాంతి – అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా
» సాలిపురుగులు – అరాక్నో ఫోబియా
» పాములు – ఒపిహియో ఫోబియా
» రోడ్డును దాటటం – అజిరో ఫోబియా
» వృద్ధాప్యం – జెరాస్కో ఫోబియా
» కొత్తదనం – కైనలో ఫోబియా
» కదులుట – కైవసో ఫోబియా
» చేపలు – ఇక్తియో ఫోబియా
» శస్త్ర చికిత్స – ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా
» దొంగతనం – క్లెప్టో ఫోబియా
» ఇంజక్షన్లు – ట్రైపనో ఫోబియా
» సజీవంగా పూడ్చటం – తాపో ఫోబియా
» ఒంటరితనం – మోనో ఫోబియా
» పూజారులు – హయరో ఫోబియా
» విద్యుత్ – ఎలక్ట్రో ఫోబియా
» ఆల్కహాల్ – మేథి ఫోబియా
» జ్వరం – ఫెబ్రి ఫోబియా
» అబద్ధాలు చెప్పుడం – మితో ఫోబియా
» ప్రయాణం – హోడో ఫోబియా
» రైలు – సైడి రోడ్రోమో ఫోబియా
» ఆటోమొబైల్స్ – మొటోర్ ఫోబియా
» తాగటం – డిస్సో ఫోబియా
» విఫలమవడం – అటిబి ఫోబియా
» పొగమంచు – హోమిచ్‌లో ఫోబియా
» టోర్నడోలు – లితోప్సో ఫోబియా
» భూతాలు – పోస్మో ఫోబియా
» అందమైన స్త్రీలు – వెనుస్ట్ర ఫోబియా
» కూర్చుండుట – కాతిసో ఫోబియా
» వీధులు/ వీధులు దాటుట – డ్రోమో ఫోబియా
» బహిరంగ ప్రదేశాలు – అగ్రో ఫోబియా/ సినో ఫోబియా
» వాంతులు – ఎమిటో ఫోబియా
» ఖాళీ ప్రదేశాలు – కెనో ఫోబియా
» ప్రత్యేక ప్రదేశం – టోపా ఫోబియా
» వేగం – టాకో ఫోబియా
» చిట్టెలుక – మ్యాసో ఫోబియా
» ఆసుపత్రులు – నోసాకొమె ఫోబియా
» చర్చ్‌లు – ఎక్లిసియో ఫోబియా
» ఉరుము – కెరౌనో ఫోబియా
» గడ్డం, మీసపు వెంట్రుకలు – పోగోన్ ఫోబియా
» తుఫానులు – అనిమో ఫోబియా
» వైద్యుని దగ్గరకు వెళ్లటం – ఇయట్రో ఫోబియా
» పిల్లలు – గెట్టో ఫోబియా
» విష ప్రయోగం – టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా
» ఎడారులు/ పొడి ప్రదేశాలు – గ్జిరో ఫోబియా
» సరిహద్దులు లేదా ప్రహరీలు – క్లిత్‌రో ఫోబియా లేదా క్లస్ట్‌రో ఫోబియా
» సొర చేపలు – గలియో ఫోబియా
» ఈగలు – అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా
» సామూహికం – ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా
» నొప్పి – అగ్లియో ఫోబియా
» మందులు – ఫార్మకో ఫోబియా
» ఇళ్లు – డొమటో ఫోబియా
» ధనం – క్రోమెటో ఫోబియా
» వెర్రి, పిచ్చి – మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా
» మొక్కలు, పువ్వులు – అంతో ఫోబియా
» 13 (సంఖ్య) – ట్రిస్కైడికా ఫోబియా
» బొచ్చు – దొరా ఫోబియా
» చెదలు – ఇసోప్టర్ ఫోబియా
» ఊసరవెల్లులు లేదా సరీసృపాలు – హెర్పిటో ఫోబియా
» పేరు లేదా ప్రత్యేక పదం – ఒనమాటో ఫోబియా
» నిద్ర – హిప్నో ఫోబియా
» గుంపులు లేదా సమూహాలు – అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా
» సూక్ష్మక్రిములు – మైక్రో బయో ఫోబియా
» వంతెనలు లేదా వంతెనలు దాటుట – జీపైరో ఫోబియా
» మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట – లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా
» మరణం – నెక్రో ఫోబియా
  100+ మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు AP GK Questions in Telugu

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top