| ఆవిష్కరణ |
|
ఆవిష్కర్త |
|
| » విమానం |
– |
రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్) |
|
| » కృత్రిమ గుండె |
– |
విలియం కాఫ్ |
| » ఎలక్ట్రాన్ |
– |
జె.జె. థామ్సన్ |
| » ప్రోటాన్ |
– |
రూథర్‌ఫర్డ్ |
|
| » న్యూట్రాన్ |
– |
ఛాడ్విక్ |
|
| » ఎక్స్‌రే |
– |
విలియం కె.రాంట్‌జన్ |
|
| » డీఎన్ఏ నిర్మాణం |
– |
వాట్సన్, క్రిక్ |
|
| » కారు (పెట్రోల్) |
– |
కార్ల్ బెంజ్ |
|
| » కంప్యూటర్ |
– |
ఛార్లెస్ బాబేజ్ |
|
| » పెన్సిలిన్ |
– |
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ |
|
| » డైనమో |
– |
మైకేల్ ఫారడే |
|
| » ట్రాన్స్‌ఫార్మర్ |
– |
మైకేల్ ఫారడే |
|
| » ఎలక్ట్రిక్ జనరేటర్ |
– |
మైకేల్ ఫారడే |
|
| » ఎలక్ట్రిక్ ల్యాంప్ |
– |
థామస్ అల్వా ఎడిసన్ |
|
| » హైడ్రోజన్ బాంబు |
– |
రాబర్ట్ ఓవెన్ హెయిర్ |
|
| » మైక్రోఫోన్ |
– |
అలెగ్జాండర్ గ్రాహంబెల్ |
|
| » టెలిఫోన్ |
– |
అలెగ్జాండర్ గ్రాహంబెల్ |
|
| » టెలిగ్రాఫ్ కోడ్ |
– |
శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ |
|
| » డైనమైట్ |
– |
ఆల్ఫ్రెడ్ నోబెల్ |
|
| » రేడియో కార్బన్ డేటింగ్ |
– |
విల్లార్డ్ లిబ్బి |
|
| » పీరియాడిక్ టేబుల్ |
– |
మెండలీఫ్ |
|
| » బారోమీటర్ |
– |
టారిసెల్లి |
|
| » థర్మామీటర్ |
– |
గెలీలియో గెలీలి |
| » స్టెతస్కోప్ |
– |
లెన్నెక్ |
| » మైక్రోస్కోప్ |
– |
జాన్సన్ జడ్ |
|
| » రక్త ప్రసరణ |
– |
విలియం హార్వే |
|
| » రేడియో |
– |
మార్కొని |
|
| » కదిలే చిత్రాలు |
– |
లూయీస్ ప్రిన్స్ |
|
| » లేజర్ |
– |
ఛార్లెస్ టౌన్స్ |
|
| » సైకిల్ |
– |
మాక్మిలన్ |
|
| » బ్యాక్టీరియా |
– |
లీవెన్ హుక్ |
|
| » డీజిల్ ఇంజిన్ |
– |
రుడాల్ఫ్ డీజిల్ |
|
| » టెలివిజన్ |
– |
జె.ఎల్. బైయర్డ్ |
| » హెచ్ఐవీ |
– |
ఎం. కొకెరెల్ |
| » బాల్‌పాయింట్ పెన్ |
– |
జాన్ జె. లౌండ్ |
|
| » ఆవిరి ఓడ |
– |
ఫెరియర్ |
|
| » సిమెంట్ (పోర్ట్‌లాండ్) |
– |
జోసెఫ్ ఆస్పిడిన్ |
|
| » కెమెరా |
– |
జోసెఫ్ నిప్పస్ |
|
| » సేఫ్టీల్యాంప్ |
– |
హంఫ్రీ డేవి |
|
| » నియాన్ ల్యాంప్ |
– |
జార్జి క్లౌడె |
|
| » ప్లాస్టిక్ |
– |
హ్యాత్ |
|
| » రిఫ్రిజిరేటర్ |
– |
జేమ్స్ హారిసన్ |
|
| » ఎయిర్ కండిషనర్ |
– |
క్యారియర్ |
|
| » వైర్‌లెస్ |
– |
మార్కొని |
|
| » బ్లీచింగ్ పౌడర్ |
– |
టెన్నాస్ట్ |
|
| » కుట్టుమిషన్ |
– |
థియోనీర్ |
|
| » లిఫ్ట్ |
– |
ఎలిషా ఓటిస్ |
|
| » పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు |
– |
లూయిస్ పాశ్చర్ |
|
| » హెలికాప్టర్ |
– |
ఓమిచిన్ |
|
| » సినిమా |
– |
నికొలాస్, ల్యూమెరి |
|
| » గుండె మార్పిడి శస్త్రచికిత్స |
– |
క్రిస్టియన్ బెర్నార్డ్ |
|
| » జనరేటర్ |
– |
ఫికియోట్టి |
|
| » ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ |
– |
జాన్ కార్బట్ |
|
| » రాడార్ |
– |
టేలర్, యంగ్ |
|
| » ప్రింటింగ్ ప్రెస్ |
– |
జాన్ గూటెన్ బర్గ్ |
|
| » వాచ్ |
– |
బి. మాన్‌ప్రైడి |
|
| » టైప్ రైటర్ |
– |
పెల్లెగ్రీన్ టార్రీ |
|
| » ప్రెషర్ కుక్కర్ |
– |
డెనిస్ ఫాసిన్ |
|
| » ఎలక్ట్రిక్ బ్యాటరీ |
– |
ఓల్టా |
|
| » ఆప్టికల్ ఫైబర్ |
– |
నరిందర్ సింగ్ కపని |
|
| » సబ్ మెరైన్ |
– |
డేవిడ్ బుష్ వెల్ |
|
| » బాలిస్టిక్ మిసైల్ |
– |
వెమ్‌హెర్ వోన్ బ్రౌన్ |
|
| » మైక్రోఓవెన్ |
– |
పెర్సి, లిబార్న్ స్పెన్సర్ |
|
| » పారాచూట్ |
– |
ఎ.జె. గార్నెరీన్ |
|
| » వాషింగ్ మెషిన్ |
– |
బెర్నెస్ వాలిస్ |
|
| » స్టీల్ |
– |
హెన్రీ బెస్సిమర్ |
|
| » లౌడ్ స్పీకర్ |
– |
హోరాస్ షార్ట్ |
|
| » సూపర్ కంప్యూటర్ |
– |
జె.హెచ్. వాన్ టస్సెల్ |
| » టెలిగ్రాఫ్ |
– |
ఎం. లామెండ్ |
| » జిరాక్స్ |
– |
చెస్టర్ క్లార్‌సన్ |
|
| » లైట్నింగ్ కండక్టర్ |
– |
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ |
|
| » ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ |
– |
ఆల్వా జె.ఫిషర్ |
|
| » స్టెయిన్‌లెస్ స్టీల్ |
– |
హారీ బ్రీర్లే |
|
| » ఆటంబాంబు |
– |
ఒట్టోవాన్ |
|
| » DDT |
– |
డాక్టర్ పాల్‌ముల్లర్ |
|
| » విటమిన్ D |
– |
హాప్‌కిన్స్ |
|
| » లాగరిథమ్ |
– |
జాన్ నేపియర్ |
|
| » ఉత్తర ధ్రువం |
– |
రాబర్ట్ పియరి |
|
| » దక్షిణ ధ్రువం |
– |
అముండ్‌సేన్ |
|
| » అణుశక్తి |
– |
రూథర్‌ఫర్డ్ |
|
| » విటమిన్‌లు |
– |
ఫంక్ |
|
| » థియరీ ఆఫ్ ఎవల్యూషన్ |
– |
ఛార్లెస్ డార్విన్ |
| » థియరీ ఆఫ్ రిలెటివిటి |
– |
ఐన్‌స్టీన్ |
| » భారతదేశానికి సముద్రమార్గం |
– |
వాస్కోడిగామా |
|
| » వాయిస్ మెయిల్ |
– |
గోర్డాన్ మ్యాథ్యూస్ |
|
| » అయస్కాంత బలసూత్రం |
– |
కూలుంబ్ |
|
| » విక్టోరియా జలపాతం |
– |
లివింగ్‌స్టన్ |
|
| » జనాభా సిద్ధాంతం |
– |
మాల్థస్ |
|
| » రేడియం |
– |
మేడం క్యూరి |
|
| » క్రెస్కోగ్రాఫ్ |
– |
జగదీష్ చంద్రబోస్ |
| » ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) |
– |
ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ |
| » ఎలక్ట్రో ప్లేటింగ్ |
– |
లుయిగి బ్రునాటెల్లి |
|
| » ఎలక్ట్రో మ్యాగ్నెట్ |
– |
విలియమ్ స్టర్జన్ |
|
| » ఎలక్ట్రిక్ మోటార్ (DC) |
– |
జినోబ్ గ్రామీ |
|
| » ఎలక్ట్రిక్ మోటార్ (AC) |
– |
నికోల టెస్లా |
|
| » ఎలక్ట్రిక్ ఐరన్ |
– |
హెన్రీ డబ్ల్యూ సీలే |
|
| » సింథసైసర్ |
– |
మూగ్ |
|
| » CT – స్కాన్ |
– |
ఆంథోని ఎ. ప్లాంట్‌సన్ |
|
| » క్రాస్‌వర్డ్ పజిల్ |
– |
ఆర్థర్ విన్నె |
|
| » బున్సెన్ బర్నర్ |
– |
ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్ |
|
| » వీడియో టేప్ క్యాసెట్ |
– |
సోని |
|
| » ఆడియో క్యాసెట్ |
– |
ఫిలిప్స్ కంపెనీ |
|
| » ఎలక్ట్రాన్ ఉనికి |
– |
మిల్లికాన్ |
|
| » స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని |
– |
బెన్నెట్ |
|
| » రేయాన్ |
– |
సర్ జోసఫ్ శ్వాన్ |
|
| » విద్యుత్ విశ్లేషణ |
– |
మైకేల్ ఫారడే |
|
| » యోగ |
– |
పతంజలి |
|
| » ఆయుర్వేదం |
– |
ఆత్రేయ |
|
| » విటమిన్ A |
– |
మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా) |
|
| » విటమిన్ B1 |
– |
మినాట్, మర్ఫీ (అమెరికా) |
|
| » విటమిన్ C |
– |
ప్రోలిక్ హోస్ట్ (నార్వే) |
|
| » విటమిన్ K |
– |
డోయిజి డామ్ (అమెరికా) |
|
| » బ్లడ్ బ్యాంక్ |
– |
డ్రూ |
|
| » కలరా, టీబీ క్రిములు |
– |
రాబర్ట్ కోచ్ |
|
| » క్యాన్సర్ సంబంధిత జన్యువులు |
– |
రాబర్ట్ వెయిన్‌బర్గ్ |
|
| » మనుష్యుల్లో జన్యు చికిత్స |
– |
మార్టిన్ క్లైవ్ |
|
| » డిఫ్తీరియా క్రిములు |
– |
క్లెబ్స్, లోఫ్లర్ |
|
| » కిడ్నీ యంత్రం |
– |
కోల్ఫో |
|
| » కార్డియాక్ పేస్‌మేకర్ |
– |
హైమన్ |
|
| » యాంటీ టాక్సిన్స్ |
– |
బేరింగ్, కిటసాటో |
|
| » మలేరియా కారక క్రిములు |
– |
లావరన్ |
|
| » కుష్టుకారక బ్యాక్టీరియా |
– |
హాన్‌సన్ |
|
| » ఫౌంటెన్ పెన్ |
– |
లెవిస్ ఇ. వాటర్ మ్యాన్ |
|
| » కొడాక్ కెమెరా |
– |
వాకర్ ఈస్ట్‌మ్యాన్ |
|
| » నైలాన్ |
– |
కరోథర్స్ |
|
| » క్రిస్టల్ డైనమిక్స్ |
– |
సర్ సి.వి. రామన్ |
| » లూప్ |
– |
డాక్టర్ డాక్‌లిప్సే |
| » కాంతి వేగం |
– |
ఫిజి |
|
| » పరమాణు సంఖ్య |
– |
మోస్లే |
|
| » ఆక్సిజన్ |
– |
ప్రీస్ట్లీ |
|
| » హైడ్రోజన్ |
– |
కావెండిష్ |
|
| » నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) |
– |
ప్రీస్ట్లీ |
|
| » ఇంటలిజెంట్ పరీక్షలు |
– |
బినేట్ |
|
| » అంధులకు ముద్రణ |
– |
బ్రెయిలీ |
| » క్లోరిన్ |
– |
షీలే |
| » శృతి దండం |
– |
కోనింగ్ |
|
| » అయస్కాంత అణు సిద్ధాంతం |
– |
ఈవింగ్, వెబర్ |
|
| » మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) |
– |
రస్కా నాల్ |
|
| » ఫొటో కాపియర్ |
– |
కార్ల్‌సన్ |
|
| » ఫొటోగ్రఫిక్ పేపర్ |
– |
టాల్బట్ |
|
| » ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ |
– |
గుడ్‌విన్ ఈస్ట్‌మెన్ |
|
| » పియానో |
– |
క్రిస్టోఫోరి |
|
| » లోకోమోటివ్ |
– |
రిచర్డ్ ట్రెవితిక్ |
|
| » గాల్వనో మీటర్ |
– |
ఆండ్రి మారి ఆంపియర్ |
|
| » సేఫ్టీపిన్ |
– |
వాల్టర్ హంట్ |
|
| » మత్తు పదార్థం (స్పైనల్) |
– |
బియర్ |
|
| » మత్తు పదార్థం (లోకల్) |
– |
కోలర్ |
|
| » క్రయో సర్జరీ |
– |
హెన్రీ స్వాన్ |
|
| » పోలియో చుక్కలు |
– |
ఆల్బర్ట్ సాబిన్ |
|
| » పోలియో టీకామందు |
– |
జోనాస్ సాల్క్ |
|
| » టైఫస్‌కు టీకామందు |
– |
జె. నికోల్ |
|
| » లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ |
– |
ఓమ్ |
|
| » నియాన్ వాయువు |
– |
డబ్ల్యూ. రామ్సే |
|
| » బెలూన్ |
– |
మాంటిగోల్ ఫియర్ |
| » పరమాణు సిద్ధాంతం |
– |
డాల్టన్ |
| » పీరియాడిక్ లా |
– |
మెండలీఫ్ |
|
| » ఆవిరి యంత్రం |
– |
జేమ్స్‌వాట్ |
|
| » సేఫ్టీ రేజర్ |
– |
గిల్లెట్ |
|
| » డ్యుటీరియం |
– |
హెచ్.సి. యూరే |
|
| » ఇన్సులిన్ |
– |
ఎఫ్. బ్యాంటింగ్ |
|
| » క్వాంటం సిద్ధాంతం |
– |
మాక్స్‌ప్లాంక్ |
|
| » గ్లైడర్ |
– |
సర్ జార్జ్ కేలె |
|
| » హోలోగ్రఫి |
– |
డెనిస్ గాసన్ |
|
| » కెవ్లార్ |
– |
బ్లేడ్స్ వోలెక్ |
|
| » కంప్యూటర్ లాప్‌టాప్ |
– |
సింక్లెయిర్ |
| » పెండ్యులమ్ క్లాక్ |
– |
క్రిస్టియన్ హైగెన్స్ |
| » మెకానికల్ క్లాక్ |
– |
ఐ – హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్ |
|
| » క్యాల్‌క్యులస్ |
– |
న్యూటన్ |
|
| » బైఫోకల్ లెన్స్ |
– |
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ |
|
| » బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) |
– |
జాన్‌బాయిడ్ డన్‌లప్ |
|
| » బేక్‌లైట్ |
– |
లియో హెచ్ బేక్‌ల్యాండ్ |
|
| » విమానం జెట్ ఇంజిన్ |
– |
హాన్స్ ఒహెయిన్ |
|
| » ఎయిర్‌షిప్ (రిజిడ్) |
– |
జి.ఎఫ్. వాన్ జెప్లిన్ |
|
| » ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) |
– |
హెన్రీ జెఫర్డ్ |
|
| » అంటించే టేప్, స్కాచ్ |
– |
రిచర్డ్ డ్రివ్ |
|
| » ఎలక్ట్రిక్ బ్యాటరీ |
– |
ఎలెస్సాండ్రో వోల్టా |
|
| » ప్లాస్టిసైన్ |
– |
విలియమ్ హార్బర్ట్ |
|
| » పార్కింగ్ మీటర్ |
– |
కార్ల్‌టన్ సి.మేగి |
|
| » కాట్ స్కానర్ |
– |
గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్ |
|
| » సిద్ధయోగ |
– |
వృదుకుంట |
|
| » కృత్రిమ ప్రతిజనకాలు |
– |
లాండ్ స్టీనర్ |
|
| » సెక్స్ హార్మోన్‌లు |
– |
యూగెన్ స్ట్రీనాక్ |
|
| » నాడీ శాస్త్రం |
– |
జాసఫ్ గాల్ |
|
| » వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ |
– |
హిప్పోక్రటిస్ (గ్రీస్) |
|
| » కీమోథెరపి |
– |
పరాసెల్సస్ |
|
| » అష్టాంగ హృదయ |
– |
వాగ్భాట |
|
| » మార్ఫిన్ |
– |
ఫ్రెడరిక్ సెర్ట్యూమర్ |
|
| » LSD (డ్రగ్) |
– |
హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్) |
|
| » రోలర్ బ్లేడ్స్ |
– |
స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్ |
|
| » సెల్ఫ్ స్టార్టర్ |
– |
ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్ |
|
| » రేడియో టెలిగ్రఫీ |
– |
డాక్టర్ మాహ్‌లన్ లూమిస్ |
|
| » ధనధ్రువ కిరణాలు |
– |
గోల్డ్ స్టెయిన్ |
|
| » రేడియో ట్రాన్సిస్టర్ |
– |
సోనీ |
|
| » టెడ్డీ బేర్ |
– |
మార్గరెట్ స్టీఫ్ |
|
| » గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) |
– |
గ్రిగరి పింకస్, రాక్ |
|
| » సైకో ఎనాలసిస్ |
– |
సిగ్మండ్ ఫ్రాయిడ్ |
| » ట్రైక్లోరో ఈథేన్ |
– |
పాల్‌ముల్లర్ (జర్మనీ) |
| » ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ |
– |
విల్లెమ్ ఏన్తోలెన్ |
|
| » ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ |
– |
హాన్స్‌బర్గర్ |
|
| » మశూచి టీకా |
– |
ఎడ్వర్డ్ జెన్నర్ |
| » టీకా మందు |
– |
ఎడ్వర్డ్ జెన్నర్ |
| » ఆస్ప్రిన్ |
– |
డ్రెసర్ |
|
| » మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి |
– |
టూయిస్ బ్రౌన్ (ఇంగ్లడ్) |
|
| » హైపోడెర్మిక్ సిరంజీ |
– |
అలెగ్జాండర్ వుడ్ |
|
| » స్టీమ్ ఇంజిన్ |
– |
థామస్ సేవరి |
|
| » స్టీమ్ షిప్ |
– |
జె.సి. పెరియర్ |
|
| » టర్బైన్ షిప్ |
– |
సర్.సి. పార్సన్స్ |
|
| » టెర్లిన్ |
– |
జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్ |
|
| » రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) |
– |
పీటర్ గోల్డ్ మార్క్ |
|
| » థైరాక్సిన్ |
– |
ఎడ్వర్డ్ కాల్విన్ కండల్ |
|
| » టెర్రామైసిన్ |
– |
ఫిన్‌లే |
|
| » స్ట్రెప్టోమైసిన్ |
– |
సెల్మన్ వాక్స్‌మన్ |
|
| » Rh ఫ్యాక్టర్ |
– |
కార్ల్ లాండ్‌స్టీనర్ |
|
| » ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) |
– |
బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్) |
|
| » ఫిల్మ్ (టాకింగ్) |
– |
జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్ |
|
| » ఫ్రోజన్ ఫుడ్ |
– |
క్లారెన్స్ బర్డ్‌సెయి |
|
| » మెషిన్‌గన్ |
– |
రిచర్డ్ గాట్టింగ్ |
|
| » మూవీ ప్రొజెక్టర్ |
– |
థామస్ ఆల్వా ఎడిసన్ |
| » హెలికాప్టర్ |
– |
బ్రెక్వెంట్ |
| » లాస్ ఆఫ్ హెరిడిటీ |
– |
గ్రెగర్ మెండల్ |
|
| » లాస్ ఆఫ్ గ్రావిటేషన్ |
– |
న్యూటన్ |
|
| » సౌర వ్యవస్థ |
– |
కోపర్నికస్ |
|
| » గ్రహాల చలనం |
– |
కెప్లర్ |
|
| » అమెరికా |
– |
క్రిస్టోఫర్ కొలంబస్ |
|
| » బ్రెజిల్ |
– |
పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ |
|
| » శాండ్‌విచ్ ద్వీపాలు |
– |
కెప్టెన్ కుక్ |
|
| » ఆస్ట్రేలియా |
– |
జాన్ ఎం.స్టంప్ట్ |
|
| » అంటార్కిటికా |
– |
ఛార్లెస్ విల్కిస్ |
|
| » బ్యాక్టీరియాలజీ |
– |
ఫెర్డినాండ్ కోన్ |
|
| » బయో కెమిస్ట్రీ |
– |
జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్ |
|
| » ఎంబ్రియాలజీ |
– |
ఎర్నెస్ట్ వాన్ బేర్ |
|
| » ఎండోక్రైనాలజీ |
– |
బేలిస్, స్టార్లింగ్ |
|
| » సిరాలజీ |
– |
పాల్ ఎర్లిచ్ |
|
| » వైరాలజీ |
– |
ఐవానోస్కి, బైజరింగ్ |
|
| » ఫిజియాలజీ |
– |
వాన్ హేలర్ (స్విట్జర్లాండ్) |
|
| » r – DNA టెక్నాలజీ |
– |
పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్ |
|
| » డెంటల్ ప్లేట్ (రబ్బరు) |
– |
ఛార్లెస్ గుడ్ ఇయర్ |
|
| » సెల్లోఫేన్ |
– |
డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్ |
|
| » బోల్ట్ యాక్షన్ రైఫిల్ |
– |
పి. వాన్ మౌసర్ |
|
| » లినోలియమ్ |
– |
ఫ్రెడరిక్ వాల్టన్ |
|
| » హూవర్ క్రాఫ్ట్ |
– |
క్రిస్టోఫర్ కోకరెల్ |
|
| » రేజర్ (ఎలక్ట్రిక్) |
– |
కర్నల్ జాకబ్ షిక్ |
|
| » రివాల్వర్ |
– |
శామ్యూల్ కోల్ట్ |
|
| » సెల్యులర్ టెలిఫోన్ |
– |
బెల్ లాబ్స్ |
|
| » టెలిస్కోప్ |
– |
హాన్స్ లిప్పర్ షె |
| » డిస్క్ బ్రేక్ |
– |
డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్ |
| » టేప్ రికార్డర్ |
– |
ఫెస్సెండెన్ పౌల్‌సెన్ |
|
| » టెలివిజన్ (ఎలక్ట్రానిక్) |
– |
పి.టి. ఫార్న్‌స్‌వర్త్ |
|
| » అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) |
– |
ఎస్. ఫెర్మి |
|
| » వీడియో టేప్ |
– |
ఛార్లెస్ గిన్స్‌బర్గ్ |
|
| » వాక్యూమ్ క్లీనర్ |
– |
స్పాంగ్లర్ |
|
| » మైక్రోఫోన్ |
– |
అలెగ్జాండర్ గ్రాహంబెల్ |
|
| » మైక్రో ప్రాసెసర్ |
– |
రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్ |
|
| » న్యూట్రాన్ బాంబ్ |
– |
సామ్యూల్ కొహెన్ |
|
| » మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ |
– |
ఫ్రిట్జ్ ఫ్లుమర్ |
|
| » జెట్ ఇంజిన్ |
– |
సర్ ఫ్రాంక్ విటెల్ |
|
| » పెన్సిల్ |
– |
జాక్వెస్ నికోలస్ కాంటి |
|
| » స్టీమ్ కార్ |
– |
నికోలస్ కనాట్ |
|
| » కాలిక్యులేటర్ |
– |
పాస్కల్ |
|
| » ఎసిటలిన్ గ్యాస్ |
– |
బెర్‌థెలాట్ |
|
| » ఆటోమేటిక్ రైఫిల్ |
– |
జాన్ బ్రౌనింగ్ |
|
| » సెల్యులాయిడ్ |
– |
అలెగ్జాండర్ పార్క్స్ |
|
| » క్రోనోమీటర్ |
– |
జాన్ హారిసన్ |
|
| » క్షీరదాల క్లోనింగ్ |
– |
ఇమున్ విల్మట్ |
|
| » ఎలక్ట్రానిక్ కంప్యూటర్ |
– |
డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్ |
|
| » గ్యాస్ లైటింగ్ |
– |
విలియం మర్‌డాక్ |
|
| » గ్లాస్ (స్టెయిన్డ్) |
– |
ఆగ్స్‌బర్గ్ |
|
| » గైడెడ్ మిసైల్ |
– |
వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్ |
|
| » గ్రామ్‌ఫోన్ |
– |
థామస్ అల్వా ఎడిసన్ |
|
| » మోటర్ సైకిల్ |
– |
జి. డెయిమ్లర్ |
|
| » ఫొటో ఎలక్ట్రిక్ సెల్ |
– |
జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్ |
|
| » ఫొటోగ్రఫి |
– |
ఎల్. గుడ్‌రిక్ |
|
| » కాస్మిక్ కిరణాలు |
– |
ఆర్.కె. మిల్లికాన్ |
|
| » వ్యాక్సినేషన్ |
– |
ఎడ్వర్డ్ జెన్నర్ |
|
| » రక్త మార్పిడి |
– |
లాండ్ స్టీనర్ |
|
| » పెన్సిలిన్ |
– |
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ |
| » క్లోరోఫామ్ |
– |
సర్ జేమ్స్ యంగ్ సింసన్ |
| » ఓపెన్ హార్ట్ సర్జరీ |
– |
వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా) |
|
| » యాంటి పోలియో వ్యాక్సిన్ |
– |
డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్ |
|
| » కార్టిసోన్ |
– |
ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్ |
|
| » రివాల్వర్ |
– |
శామ్యూల్ కోల్ట్ |