| » ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు. |
| » ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు. |
|
| వయసు |
నిమిషానికి శ్వాసక్రియా రేటు |
| అప్పుడే పుట్టిన పిల్లలు |
32 సార్లు |
| 5 ఏళ్ల పిల్లలు |
26 సార్లు |
| 25 ఏళ్ల వారు |
15 సార్లు |
| 50 ఏళ్ల వారు |
18 సార్లు |
|
| » ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు. |
| » శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ. |
| » శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్లలో జరగదు. |
| » మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య. |
| » మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది. |
| » వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు. |
| » అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు. |
| వివిధ జీవులు – వాటి హృదయంలో ఉన్న గదుల సంఖ్య |
| జీవులు |
హృదయంలో గదులు |
| చేపలు |
2 |
| ఉభయచరాలు, సరీసృపాలు (మొసలి, కప్ప) |
3 |
| పక్షులు, క్షీరదాలు |
4 |
| మొసలి (సరీసృపం) |
4 (ఒక గది అసంపూర్ణం) |
| బొద్దింక |
13 |
| వానపాము |
8 జతలు |
|
| వివిధ దశల్లో మానవుని నిమిషానికి హృదయ స్పందన రేటు |
| మానవుడి దశ |
నిమిషానికి హృదయ స్పందన రేటు |
| అప్పుడే పుట్టిన శిశువు |
135 – 140 |
| ఏడాది వయసు శిశువు |
115 – 130 |
| రెండేళ్ల వయసు శిశువు |
100 – 117 |
| ఏడేళ్ల వయసువారు |
80 – 90 |
| 14 ఏళ్ల వయసువారు |
80 – 81 |
| మధ్య వయసువారు |
70 – 80 |
| వృద్ధులు |
60 – 70 |
|
| » సాధారణంగా కంటే ఎక్కువ హృదయ స్పందనలు జరిగితే టాకీకార్టియా అంటారు. |
| » సాధారణంగా కంటే తక్కువ హృదయ స్పందనలు జరిగితే బ్రాకీకార్డియా అంటారు. |
| జంతువులు – ఆయుర్దాయం |
| జంతువు |
ఆయుర్దాయం (సంవత్సరాల్లో) |
| ఎలుక |
1 |
| రాణి ఈగ |
6 |
| రాణి చీమ |
18 |
| సింహం |
29 |
| ఆఫ్రికా ఏనుగు |
70 |
| తిమింగలం |
90 |
| మానవుడు |
120 |
| తాబేలు |
152 |
| పులి |
25 |
| కుక్క |
24 |
| జిరాఫి |
30 |
| కుందేలు |
10 |
| ఏనుగు |
67 |
|