రకరకాల అధ్యయన శాస్త్రాలు
అధ్యయన అంశం | అధ్యయన అంశం పేరు | ||
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం | – | పినాలజీ | |
» పండ్ల తోటల పెంపకం | – | పామాలజీ |
|
» విత్తనాలు | – | కార్పోలజీ | |
» పక్షులు | – | ఆర్నిథాలజీ | |
» ప్రాచీన శాసనాలు | – | ఎపిగ్రఫీ |
|
» జీవుల ఆయుఃప్రమాణం | – | క్రోనో బయాలజీ | |
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు | – | సెరామిక్స్ | |
» విష పదార్థాలు | – | టాక్సికాలజీ | |
» పిండాభివృద్ధి | – | ఎంబ్రియాలజీ | |
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు | – | ఆఫ్తాల్మామాలజీ | |
» నేరం, నేరస్తులు | – | క్రిమినాలజీ | |
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం | – | హైడ్రోఫోనిక్స్ | |
» ఆల్గేలు | – | ఫైకాలజీ | |
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు | – | క్రిప్టోగ్రఫ్రీ | |
» నదులు | – | పొటామాలజీ |
|
» శిలల స్వభావం | – | లిథోలజీ | |
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ | – | క్రయోజెనిక్స్ | |
» వివిధ మతాలు | – | థియోలజీ | |
» జాతుల ఆవిర్భావం, పరిణామం | – | ఎథ్నాలజీ | |
» స్టాంపుల సేకరణ | – | ఫిలాటెలి |
|
» జనాభా లక్షణాలు | – | డెమోగ్రఫి | |
» జీవ రసాయన సంఘటనలు | – | బయోకెమిస్ట్రి | |
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి | – | పాలిగ్రఫి | |
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు | – | యుజెనిక్స్ | |
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు | – | సెలినాలజీ | |
» నిద్ర | – | హెప్నాలజీ | |
» శరీరంలో రోగ నిరోధక శక్తి | – | ఇమ్యునాలజీ | |
» మెదడులో ఉన్న ఎముకలు | – | క్రానియోలజీ | |
» ఎక్స్రే కిరణాలు, రేడియోధార్మికత | – | రేడియోలజీ | |
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు | – | నెఫ్రాలజీ | |
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) | – | ఆస్ట్రానమి |
|
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం | – | ట్రైకాలజీ | |
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) | – | ఆంత్రోపాలజీ | |
» స్త్రీలకు చెందిన వ్యాధులు | – | గైనకాలజీ | |
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు | – | పెడాలజీ | |
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు | – | హెపటాలజీ | |
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి | – | క్రయోథెరపి | |
» వాస్తు | – | ఆస్ట్రాలజీ | |
» కీటకాలు | – | ఎంటమాలజీ | |
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) | – | కాస్మోలజీ | |
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు | – | యునిక్స్ | |
» కణాలు | – | సైటాలజీ |
|
» జంతువులు | – | జువాలజీ | |
» దంతాలకు వచ్చే వ్యాధులు | – | ఓడెంటాలజీ | |
» పని, పని చేసే పరిస్థితులు | – | ఎర్గొనొమిక్స్ | |
» విమానాలు | – | ఎరోనాటిక్స్ | |
» భూమి అంతర్భాగ నిర్మాణం | – | జియోలజీ | |
» వాతావరణం | – | మెటియారాలజీ | |
» చెట్లు | – | డాండ్రోలజీ |
|
» జన్యువులు | – | జెనెటిక్స్ | |
» వైరస్లు | – | వైరాలజీ | |
» బ్యాక్టీరియా | – | బ్యాక్టీరియాలజీ | |
» జంతువులు, మానవుల స్వభావం | – | సైకాలజీ | |
» భూకంపాలు | – | సిస్మోలజీ | |
» పర్వతాలు | – | ఓరాలజీ | |
» సమాజం | – | సోషియాలజీ |
|
» బోధనా పద్ధతులు | – | పెడగాగి | |
» షెల్స్ | – | కాంకోలజీ | |
» ఎముకలు | – | ఆర్థోపెడిక్స్ |
|
» చేపలు | – | ఇక్తియాలజీ | |
» జంతువుల వైఖరి | – | ఎథోలజీ | |
» లోహాల శాస్త్ర, సాంకేతికత | – | మెటలర్జి | |
» రాసిన రికార్డులు | – | ఫిలాలజీ | |
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం | – | ఎకాలజీ | |
» నిఘంటువులు | – | లెక్సికోగ్రఫి | |
» గర్భధారణ, ప్రసవం | – | అబ్స్టేట్రిక్స్ | |
» తూనికలు, కొలతలు | – | మెట్రోలజీ | |
» కాంతి, దాని ధర్మాలు | – | ఆప్టిక్స్ | |
» ఎముకలు | – | ఓస్టియోలజీ | |
» కణతులు | – | అంకాలజీ | |
» నరాలు | – | న్యూరాలజీ | |
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు | – | జెరంటాలజీ | |
» ధ్వని | – | అకౌస్టిక్స్ | |
» గుండె, దానికి వచ్చే వ్యాధులు | – | కార్డియాలజీ | |
» వర్షపాతం | – | హైటోలజీ | |
» పని, పనిచేసే పరిస్థితులు | – | ఎర్గొనొమిక్స్ | |
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి | – | అనాటమి | |
» కాలం | – | హొరాలజీ | |
» భూగర్భ జలం | – | హైడ్రాలజీ | |
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు | – | ఆర్కియాలజీ | |
» కాలేయం, దాని విధులు, నిర్మాణం | – | హెప్తాలజీ | |
» నాణేలు | – | న్యూమిస్మ్యాటిక్స్ | |
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు | – | హెమటాలజీ |
|
» కణజాలాలు (టిష్యూలు) | – | హిస్టాలజీ | |
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు | – | ఎటిమాలజీ | |
» వేలిముద్రలు | – | డాక్టిలోలజీ | |
» గుహలు | – | స్పెలియాలజీ | |
» భాషా ఉచ్ఛారణ | – | ఫొనెటిక్స్ | |
» చారిత్రక వరుస క్రమాలు | – | క్రొనాలజీ | |
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు | – | మైకాలజీ | |
» మానవ అందం | – | కాలోలజీ | |
» నీటి క్షీరదాలు | – | సిటోలజీ | |
» వ్యాధులు | – | పాథాలజీ | |
» సంఖ్యలు | – | న్యూమరాలజీ |
|
» మొక్కలు | – | బోటనీ | |
» గడ్డి | – | అగ్రోస్టాలజీ |