100+ వృక్ష శాస్త్రంలో ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి AP GK Questions

వృక్ష శాస్త్రంలో ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి

» అతి పెద్ద పుష్పం గల చెట్టు రఫ్లీషియా
» అతి చిన్న పుష్పం గల చెట్టు ఉల్ఫియా
» ప్రాచీన పుష్పం మాగ్నోలియా
» అతి పెద్దదైన విత్తనాలు గల మొక్క లాడోసియా
» అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క ఆర్కిడ్స్
» అతి పెద్ద అండాలు గల చెట్టు సైకస్
» ఎక్కువగా విస్తరించే చెట్టు గెలూసాకియా బ్రాకోరా
» అత్యంత వేగంగా పెరిగే చెట్టు వెదురు
» అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు సిట్కాస్ప్రూస్
» అతి పురాతన చెట్టు లారియా ట్రైడేంటాటా
» అతి పొడవైన ఆవృతబీజ మొక్క యూకలిప్టస్ రేలెగాన్స్
» అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క ఉల్ఫియా గ్లోబోసా
» అతి పొడవైన వివృతబీజ మొక్క సెక్వియా జైగాన్షియా
» అతి చిన్నదైన వివృతబీజ మొక్క జామియా పిగ్మియా
» అతి పెద్ద సరళ పత్రం అలోకేసియా మాక్రోరైజా
» పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టు రాఫియా టీడిజెరా
» అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది) పాలీఫోరస్ ఫ్రాడోసస్
» పెద్ద పత్రం విక్టోరియా రేజియా
» పొడవైన పత్రం రాఫియా టీడిజెరా
» అతి దృఢమైన కలప మొక్క హార్ట్ విఖియా బైనేటా
» అతి తేలికైన కలప మొక్క ఒక్రోమా లాగోపస్ బల్సా
» పొడవైన ఏకదళ బీజ మొక్క ఫీనిక్స్ డాక్టిలిఫెరా
» అతి చిన్న ఏకదళ బీజ మొక్క గ్యాలంతస్ నైవేలిస్
» అతి పెద్ద బ్యాక్టీరియా థియోమార్గరిటా నమీబియన్‌సిస్
» అతి చిన్న బ్యాక్టీరియా డయలిస్టర్ న్యూమొకోకై
» అతి పెద్ద శైవలం మాక్రోసిస్టిస్ పైరిపెరా
» అతి చిన్న శైవలం మైక్రోమోనాస్ పూజిలా
» అతి పెద్ద శిలీంధ్రం లైకోపెర్డాన్ జైగాంటియా
» అతి పెద్ద విషపూరిత శిలీంధ్రం అమాంటియా పాల్గొడిస్
» అతి పెద్ద కణం అసిటాబులేరియా
» అతి చిన్న కణం మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్
» అతి పెద్ద వైరస్ వాక్సీనియా
» అతి చిన్న వైరస్ టొబాకో నెక్రోసిస్
» అతి పెద్ద బ్రయోఫైటా డౌజోనియా
» అతి చిన్న బ్రయోఫైటా జూప్సిస్
» అతి చిన్న టెరిడోఫైటా అజొల్లా కారోలినియానా
» అతి పెద్ద ఫెర్న్ అల్సోఫిలా ఎక్సెల్‌సా
» అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్క మిరాబిలస్
» అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క ఆర్చిడ్

 

100+ భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు AP GK Questions

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

నిర్మాణం ప్రాంతం
» చార్మినార్ హైదరాబాద్

 

చార్మినార్
» ఎలిఫెంటా గుహలు ముంబాయి
» అజంతా గుహలు ఔరంగాబాద్
» ఎల్లోరా గుహలు ఔరంగాబాద్
» అక్బర్ సమాధి సికింద్రా (ఆగ్రా దగ్గరలో)
» బ్లాక్ పగోడా కోణార్క్ – ఒడిశా(సూర్యదేవాలయం)
» ఆనందభవన్ అలహాబాద్ (నెహ్రూ నివాసం)
» బిర్లా ప్లానెటోరియం కోల్ కతా
» బీబీకా మక్బారా ఔరంగాబాద్
» అమర్ నాథ్ గుహ కాశ్మీర్
» అంబర్ భవంతి జైపూర్
» దిల్వారా దేవాలయాలు మౌంట్ అబు
» బృహదీశ్వరాలయం తంజావూరు

 

బృహదీశ్వరాలయం
» చెన్నకేశవ దేవాలయం బేలూరు
»బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రి
» అలంపురం మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)
» తీరదేవాలయం మహాబలిపురం

 

తిరుపతి
» తిరుపతి చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)
» రాష్ట్రపతి భవన్ ఢిల్లీ
» కుతుబ్ మీనార్ ఢిల్లీ
» ఎర్రకోట ఢిల్లీ
» జమా మసీదు ఢిల్లీ
» ఇండియా గేట్ ఢిల్లీ
» జంతర్ మంతర్ ఢిల్లీ
» సారనాథ్ స్తూపం వారణాశి
» మీనాక్షి దేవాలయం మధురై (తమిళనాడు)
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ముంబాయి
» గేట్ వే ఆఫ్ ఇండియా ముంబాయి

 

స్వర్ణ దేవాలయం
» స్వర్ణ దేవాలయం అమృతసర్
» కైలాసనాథ దేవాలయం ఎల్లోరా
» లాల్ భాగ్ గార్డెన్ బెంగళూరు
» మెరీనా బీచ్ చెన్నై
» లింగరాజ దేవాలయం భువనేశ్వర్ (ఒడిశా)
» జగన్నాథ దేవాలయం పూరి (ఒడిశా)
» జహ మహల్ మాండు (రాజభవనం)
» హౌరా బ్రిడ్జి కోల్ కతా

 

గోల్ గుంబజ్
» వేలాడే ఉద్యానవనాలు ముంబాయి
» గోల్ గుంబజ్ బీజాపూర్

 

100+ పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు – ప్రారంభించిన వ్యక్తులు AP GK Questions

పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు – ప్రారంభించిన వ్యక్తులు

ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు
భారత్‌లో…
» ఆత్మీయ సభ (1815) రాజా రామ్‌మోహన్‌రాయ్

 

» బ్రహ్మసమాజం (1829) రాజా రామ్‌మోహన్‌రాయ్
» తత్వబోధిని సభ (1839) దేవేంద్రనాథ్ ఠాగూర్
» యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) హెన్రీ వివియన్ డిరాజియో
» ఆర్యసమాజం (1875) దయానంద సరస్వతి

 

» శుద్ధి ఉద్యమం దయానంద సరస్వతి
» బెతూన్ స్కూల్ (1849) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
» ప్రార్థనా సమాజం (1867) ఆత్మారాం పాండురంగ

 

» దివ్యజ్ఞాన సమాజం (1875) మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్
» రామకృష్ణ మిషన్ (1897) స్వామి వివేకానంద
» లోక్‌సేవామండల్ లాలా లజపతిరాయ్

 

» హిందూమహాసభ మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్
» సత్య శోధక్ సమాజ్ (1884) జ్యోతిబాపూలే
» దీనబంధు సార్వజనిక్ సభ (1884) జ్యోతిబాపూలే
» సాధారణ బ్రహ్మ సమాజం (1878) ఆనంద్‌మోహన్ బోస్
» ఇండియన్ లీగ్ (1875) శిశిర్ కుమార్ ఘోష్
» స్వరాజ్‌పార్టీ మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
» ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) దాదాబాయ్ నౌరోజి

 

» ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ యమ్.జి.రణడే
» భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్
» ముస్లింలీగ్ (1906) ఆగాఖాన్, సలీముల్లా
» అనుశీలన్ సమితి (1907) బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా

 

» అభినవ భారతి (1906) వినాయక్ సావర్కర్ (లండన్)
» విశ్వభారతి (1912) రవీంద్రనాథ్ ఠాగూర్
» గదర్ పార్టీ (1913) లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా
» ఖిలాఫత్ ఉద్యమం (1919) అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని
» ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బి.ఆర్.అంబేడ్కర్

 

» బహిష్కృతకారిణి సభ (1924) బి.ఆర్.అంబేడ్కర్
» సర్వోదయ సమాజ్ ఆచార్య వినోబాభావే

 

» భూదానోద్యమం ఆచార్య వినోబాభావే
» రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) హెడ్గెవార్

 

» ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939) సుభాష్ చంద్రబోస్
» వితంతు పునర్వివాహ సంస్థ విష్ణుశాస్త్రి పండిట్
» రాధాస్వామి సత్సంగ్ తులసీరామ్
» ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకర్
» శారదా సదన్ (1884) పండిత రమాబాయి
» భారత ధర్మ మహామండలి పండిత మదన్‌మోహన్ మాలవ్య
» అహ్మదీయ ఉద్యమం గులాం అహ్మద్
» జస్టిస్ ఉద్యమం టి.ఎమ్.నాయర్
» ధర్మసభ రాధాకాంత్ ధేబ్
» ధర్మ పరిపాలనా యాగం (1902-1903) శ్రీ నారాయణ గురు
» అలీఘర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
» వహాబీ ఉద్యమం సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్
» సేవా సమితి హెచ్.ఎన్.కుంజ్రు
» దేవ్ సమాజం యస్.అగ్నిహోత్రి
» సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) గోపాలకృష్ణ గోఖలే
» పూనా సేవా సదన్ రమాబాయి రణడే
» దేవ్‌బంద్ ఉద్యమం మహ్మద్ కాశీం వహాబీ
» హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) చంద్రశేఖర ఆజాద్
» ఇండియన్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ
» సోషల్ సర్వీస్ లీగ్ యన్.యమ్.జోషి
» ఖుదాయి – ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్) ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
» దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ జి.జి. అగార్కర్

 

» హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) కందుకూరి వీరేశలింగం
» చిప్కో ఉద్యమం సుందర్‌లాల్ బహుగుణ
» హిందూస్థానీ సేవాదళ్ ఎన్.జి.హర్వేకర్
» సింగ్ సభ (1874) సిక్కు నాయకులు
» చీరాల పేరాల ఉద్యమం దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
» నర్మదా బచావో ఆందోళన్ మేథా పాట్కర్
» పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం పర్వతనేని వీరయ్య చౌదరి

 

» సహాయ నిరాకరణోద్యమం (1920-22) మహాత్మా గాంధీ
»శాసనోల్లంఘనోద్యమం (1930-34) మహాత్మా గాంధీ
» క్విట్ ఇండియా ఉద్యమం (1942) మహాత్మా గాంధీ
» ఆసియాటిక్ సొసైటీ విలియం జోన్స్
» అభినవ భారత్ (1967) గణేష్ సావర్కర్
» మిత్రమేళా (1899) సావర్కర్ సోదరులు
» హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ
» ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) రాస్ బిహారీ బోస్
ప్రపంచంలో…
» YMCA సర్ జార్జి విలియమ్స్
» సాల్వేషన్ ఆర్మీ విలియం బ్రూత్

 

» బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908) లార్డ్ బేడిన్ పావెల్
» రెడ్‌క్రాస్ (1858) హెన్రీ డ్యూనాంట్

 

100+ మొక్కలు – శాస్త్రీయ నామాలు AP GK Questions in Telugu

మొక్కలు – శాస్త్రీయ నామాలు

మొక్క సాధారణ నామం శాస్త్రీయ నామం
» మామిడి మాంజిఫెరా ఇండికా

 

» కొబ్బరి కోకస్ న్యూసిఫెరా
» మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్
» గోంగూర హైబిస్కస్ కన్నాబినస్
» బెండ హైబిస్కస్ ఎస్కులేంటస్

 

» చింత టామరిండస్ ఇండికా
» మల్లె జాస్మినం ఇండికం
» ఆపిల్ ఫైరస్ మాలస్
» పైనాపిల్ అనానాస్ సెటైవా
» బొప్పాయి కారియా పపాయా
» వంగ సొలానం మెలాంజినమ్
» బంగాళాదుంప సొలానం ట్యూబరోసమ్
» ఉల్లి ఎల్లియం సెపా
» వెల్లుల్లి ఎల్లియం సెటైవమ్

 

» తామర నీలంబో న్యూసిఫెరా
» చామంతి క్రైసాంథియమ్ ఇండికా
» బంతి టాజినెస్ పాట్యులా
» తులసి ఆసిమం సాంక్టం
» ముల్లంగి రఫానస్ సెటైవమ్
» ఉసిరి ఎంబ్లికా అఫిషినాలిస్
» పత్తి గాసీపియం హెర్బీషియం
» పొగాకు నికోటియానా టొబాకమ్
» జామ సిడియం గువా
» దానిమ్మ ప్యూనికా గ్రనాటమ్
» ద్రాక్ష వైటిస్ వినిఫెరా
 
» అరటి మ్యూస పారడైసిక
» సీతాఫలం అనోనా స్క్వామోజా
» పనస ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
» జీడిమామిడి అనకార్డియం ఆక్సిడెంటేలిస్
» వేప అజాడిరక్టా ఇండికా
» ఆవాలు బ్రాసికా నైగ్రా
» క్యాబేజీ బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
» కాలిఫ్లవర్ బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
» చిక్కుడు డాలికస్ లాబ్ లాబ్
» వేరుశనగ అరాఖిస్ హైపోజియం
» శనగ సైసర్ అరాటినం
» బఠాణి పైసమ్ సెటైవం
» టమాట లైకోపెర్సికం ఎస్కులెంటమ్
» మిర్చి కాప్సికం ప్రూటెన్సిస్

 

» జొన్న సోర్గం వల్గేర్
» గోధుమ ట్రిటికం ఈస్టివం
» వరి ఒరైజా సటైవా
» సజ్జ పెన్నిసేటం టైపాయిడం
» రాగులు ఇల్యుసైన్ కొరకానా
» పెసర పేసియోలస్ అరియస్
» మినుము పేసియోలస్ ముంగో
» కంది కజానస్ కజాన్
» సోయాబీన్ గ్లైసిన్ మాక్స్
» నువ్వులు సిసామమ్ ఇండికం
» మొక్కజొన్న జియామేజ్
» పామ్ ఇల్యుసిస్ గైనన్‌సిస్
» ఆముదం రిసినస్ కమ్యూనస్
» జనుము క్రోటలేరియా జెన్షియా
» మిరియాలు పైపర్ నైగ్రం
» లవంగం యాజీనియా కారియోఫిల్లెటా
» జీలకర్ర కుకుమినమ్ సిమినమ్
» సోంపు పోనీక్యులమ్ వల్గేర్
» దాల్చిన చెక్క సిన్నమోమమ్ జైలానిక
» మెంతి ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
» టేకు టెక్టోనా గ్రాండిస్
» ఎర్ర చందనం టీరోకార్పస్ సాంటలైనస్
» వెదురు బాంబూసా
» అశ్వగంథి విథానియా సోమ్నిఫెరా
» తేయాకు ధియోసైనెన్‌సిస్
» కాఫీ కాఫియా అరబిక
» కోకో థియోబ్రోమా కాకోస్
» బార్లి హార్డియం వల్లారే
» చెరకు శాఖారమ్ అఫిసినెరం
» తమలపాకు హైపల్ బీటిల్
» కొకొ ఎరిత్రోజైలాన్ కొకొ
» సుపారి అరికాకటెచు
» కోలా కోలా నైటిడా
» ఓపియం (మార్ఫిన్) పెసావర్ సోమ్నిఫెరం
» గంజాయి (హెరాయిన్) కన్నాబినస్ సటైవం
» సర్పగ్రంథి రావుల్ఫియా సర్పెంటైనా

 

» బిళ్ల గన్నేరు వింకారోజియస్
» ప్రొద్దు తిరుగుడు హీలియాంథస్ ఎన్యూవస్

 

100+ ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు AP GK Questions in Telugu

ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు

ఆవిష్కరణ ఆవిష్కర్త
» యాడింగ్ మెషీన్ పాస్కల్
» విమానం రైట్ సోదరులు

 

రైట్ సోదరులు
» ఎయిర్ కండీషనర్ క్యారియర్
» ఆటంబాంబు ఒట్టోహన్
» ఆల్కహాల్ థర్మామీటర్ ఫారన్ హీట్
» అటామిక్ థర్మామీటర్ బోర్
» అణు సిద్ధాంతం డాల్టన్
» అటామిక్ నంబర్ మోస్లీ
» అణు నిర్మాణం బోర్, రూధర్ ఫర్డ్

 

రూధర్ ఫర్డ్
» న్యూట్రాన్ చాడ్విక్
» ప్రోటాన్ రూధర్ ఫర్డ్
» ఆప్టికల్ ఫైబర్ నరిండెర్ కపని
» బ్యాక్టీరియా లీవెన్ హుక్

 

లీవెన్ హుక్
» పెట్రోలు కారు కార్ల్ బెంజ్
» లిఫ్ట్ ఎలిషా ఓటిస్
» రక్తప్రసరణ విలియం హార్వే
» ఎలక్ట్రిక్ జనరేటర్ మైఖేల్ ఫారడే
» పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» సిమెంట్ జోసెఫ్ ఆస్ప్ డిన్
» నియాన్ ల్యాంప్ జార్జి క్లౌడ్
» కెమెరా జోసెఫ్ నిప్పస్
» ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటెన్ బర్గ్
» స్టెతస్కోప్ లెన్నెక్
» బారోమీటర్ టార్సిల్లీ
» మైక్రో ఓవెన్ పెర్సీ, లిబార్న్ స్పెన్సర్
» వాచ్ బి. మాన్ ప్రైడి
» టెలిగ్రాఫ్ యం. లామొండ్
» ఎక్స్ రే రాంట్ జన్
» టైప్ రైటర్ పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెజర్ కుక్కర్ డెనిస్ ఫాసిన్
» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ ఆల్వ జె. ఫిషర్
» హెచ్ఐవీ యం. కొరెరల్
» మైక్రోస్కోప్ జాన్సన్
» లైట్నింగ్ కండక్టర్ బెంజిమన్ ఫ్రాంక్లిన్
» పారాచూట్ ఎ.జె. గార్నెరీన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ వోల్టా

 

ఛార్లెస్ బాబేజ్
» కంప్యూటర్ ఛార్లెస్ బాబేజ్
» కుట్టు మిషన్ థియోనీర్
» బాల్ పాయింట్ పెన్ జాన్ జె. లౌండ్
» డిఎన్ఏ నిర్మాణం క్రిక్, వాట్సన్

 

క్రిక్, వాట్సన్
» కృత్రిమ గుండె విలియమ్ కాఫ్
» పీరియాడిక్ టేబుల్ మెండలీఫ్
» రేడియో కార్బన్ డేటింగ్ లబ్బి
» థర్మామీటర్ గెలీలియో గెలీలి
» ఆవిరి ఓడ ఫెరియర్
» సబ్ మెరైన్ డేవిడ్ బుస్ వెల్
» బ్లీచింగ్ పౌడర్ టెన్నాస్ట్
» సేఫ్టీ ల్యాంప్ హంఫ్రీడేవి
» సెల్ ఫోన్ మార్టిన్ కూపర్
» డైనమేట్ ఆల్ఫ్రెడ్ నోబెల్
» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ లాయీస్ పాశ్చర్
» అంబులెన్స్ జీన్ డొమ్నిక్ లారీ
» సినిమా నికోలస్ అండ్ ల్యూమెరీ
» వాషింగ్ మెషీన్ బెర్నెస్ వాలిస్
» రక్తవర్గాలు కారల్ లాండ్ స్టీనర్
» ఫ్యాక్స్ మిషన్ అలెగ్జాండర్ మైర్హెడ్
» ఫేస్ మేకర్ హెర్షల్
» జిరాక్స్ చెస్టర్ క్లార్ సన్
» హెలికాప్టర్ ఓమిచిన్
» ప్లాస్టిక్ హ్యాత్
» సీట్ బెల్ట్ వోల్వో
» విద్యుత్ స్టవ్ హడావే
» టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్

 

అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రోఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్
» ఇన్సులిన్ బెంటింగ్
» లేజర్ ఛార్లెస్ టౌన్స్
» ఆటోమేటిక్ రైఫిల్ జాన్ బ్రౌనింగ్
» స్కానింగ్ హాన్స్ – ఫీల్డ్
» మోటార్ సైకిల్ డైమర్లు
» ఆధునిక రాకెట్ గోడార్డ్
» ఇస్త్రీపెట్టె హెన్రీ సీలే
» నైలాన్ దారాలు వ్యాలెస్ క్యారోథెర్స్
» టేప్ రికార్డర్ పోల్సన్
» రైలు ఇంజిన్ జేమ్స్ వాట్

 

జేమ్స్ వాట్
» సీ లాంగ్వేజీ సృష్టికర్త డెన్నిస్ రిచీ
» ఆక్సిజన్ జోసెఫ్ ప్రీస్ట్రీలీ
» హైడ్రోజన్ హెన్రీ కెవండీస్
» విటమిన్ కె డైసీ దామ్
» విటమిన్ సి ప్రోలిక్ హాస్ట్
» విటమిన్ బి మెక్ కాలమ్
» ఇసిజి విలియం ఎయింథోవెన్
» ఇసుక గడియారం క్రిస్టియన్ హైజిన్స్
» ఫ్లోరోసెంట్ బల్బ్ ఎర్లిచ్
» ఏటీఎమ్ మిషన్ జాన్ షెపర్డ్ – బారన్
» అణు జలాంతర్గామి ఫిలిప్ ఎబుల్ సన్
» నూలు వడికే యంత్రం జేమ్స్ హార్ గ్రీన్స్
» బెలూన్ మాంటిగోల్ ఫియర్
» వీడియో టేప్ చార్లెస్ గిన్స్ బర్గ్
» బ్లడ్ బ్యాంక్ ఆలోచన డ్రూ
» అణుబాంబు హైమర్

 

హైమర్
» బ్లాక్ బాక్స్ (విమానం) డేవిడ్ వారెన్
» ట్రాక్టర్ బెంజమిన్ హాల్ట్
» కార్డియాక్ పేస్ మేకర్ ఎ.ఎస్. హైమస్
» వాటర్ ప్రూఫ్ రబ్బర్ చార్లెస్ మెకింతోష్
» జెట్ ఇంజిన్ సర్ ఫ్రాంక్ విటెల్
» ఎయిర్ బ్రేక్ జార్జి వెస్టింగ్ హౌజ్
» ఫేస్ బుక్ మార్క్ జుకర్ బర్గ్

 

మార్క్ జుకర్ బర్గ్
» గూగుల్ సెర్జిబ్రిన్, లారీప్రెజ్
» ట్విటర్ జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్

 

100+ ప్రముఖ వ్యక్తులు నినాదాలు AP GK Questions in Telugu

ప్రముఖ వ్యక్తులు నినాదాలు

జాతీయ వ్యక్తులు:
నినాదం వ్యక్తి
» గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) స్వామి దయానంద సరస్వతి

 

» నాకు రక్తాన్ని ఇవ్వండి – మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను సుభాష్ చంద్రబోస్
» ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్

 

» జైహింద్ సుభాష్ చంద్రబోస్
» జై జవాన్, జై కిసాన్ లాల్‌ బహదూర్ శాస్త్రి

 

» సత్యం, అహింస నాకు దేవుళ్లు మహాత్మా గాంధీ

 

» డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) మహాత్మా గాంధీ
» బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం మహాత్మా గాంధీ
» బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది మహాత్మా గాంధీ
» సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది మహాత్మా గాంధీ
» ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ స్వామి దయానంద సరస్వతి
» భారతదేశం, భారతీయుల కొరకే స్వామి దయానంద సరస్వతి
» ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి లాలా లజపతిరాయ్
» కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు లాలా లజపతిరాయ్
» ముందుకు సాగండి మేడం బికాజికామా

 

» నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్
» రోజ్‌గార్ బడావో మన్మోహన్‌సింగ్
» జై విజ్ఞాన్ అటల్‌బిహారి వాజ్‌పేయి
» భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
» రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది అరబిందో ఘోష్
» ప్రజలే ప్రభువులు లోక్‌సత్తా
» ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు జవహర్‌లాల్ నెహ్రూ

 

» ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం జవహర్‌లాల్ నెహ్రూ
» చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది జవహర్ లాల్ నెహ్రూ
» ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం శ్రీశ్రీ
» భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే ఎం.కె. ధింగ్రా
» ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) భగత్‌సింగ్
» స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను బాలగంగాధర తిలక్
» దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను బాలగంగాధర తిలక్
» పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు గోపాలకృష్ణ గోఖలే
» ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు రాజారామ్మోహన్‌రాయ్
» కళ కళ కోసం కాదు ప్రజల కోసం బళ్ళారి రాఘవ
» గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య
» దేశ్ బచావో, దేశ్ బనావో పి.వి.నరసింహారావు
» వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం గుర్రం జాషువా
» ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం వి.డి.సావర్కర్
» నా తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి కృష్ణమాచార్యులు

 

» బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి బాజీరావు I
» చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి ఎ.పి.జె. అబ్దుల్ కలాం

 

» పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి మోతీలాల్ నెహ్రూ
» నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను ఇందిరాగాంధీ

 

» అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశలింగం పంతులు
» బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు మౌలానా అబుల్ కలాం ఆజాద్
» ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు మౌలానా అబుల్ కలాం ఆజాద్
» బికారీ హఠావో రాజీవ్ గాంధీ
» వాణి నా రాణి పిల్లలమర్రి పినవీరభద్రుడు
» బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు టిప్పుసుల్తాన్
» సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్
» స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు రవీంద్రనాధ్ ఠాగూర్
» అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి సి.నారాయణరెడ్డి
» కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము బి.ఆర్. అంబేడ్కర్

 

» మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు గురు రామదాస్
» మానవులందరూ నా బిడ్డలవంటివారు అశోకుడు
అంతర్జాతీయం వ్యక్తులు:
నినాదం వ్యక్తి
» స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది హిట్లర్
» స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది ముస్సోలిని
» వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం ముస్సోలిని
» ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది కన్ఫ్యూషియస్
» నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను జూలియస్ సీజర్
» నాలెడ్జ్ ఈజ్ వపర్ జె.ఎల్.మిల్
» భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు మాల్థస్
» ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ అరిస్టాటిల్
»ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది అరిస్టాటిల్
» నేనే రాజ్యాన్ని లూయి XIV
» నా తర్వాత ప్రళయం వస్తుంది లూయి XV
» స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు రూసో
» బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ జాన్‌కీట్స్
» నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను మార్టిన్ లూథర్ కింగ్
» బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది అబ్రహం లింకన్

 

» నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు అబ్రహం లింకన్
» ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప విన్‌స్టన్ చర్చిల్
» లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం గార్డెన్ చైల్డ్
» శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది రాబర్ట్ స్టీల్
» మతం మత్తుమందు వంటిది కారల్‌మార్క్స్
» పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప కారల్ మార్క్స్

 

» చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు కారల్‌మార్క్స్
» ప్రపంచ కార్మికులారా ఏకంకండి కారల్ మార్క్స్
» అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది సెయింట్ అగస్టీన్
» జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే కారన్‌వాలిస్
» నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ మావో సేటుంగ్
» నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని నెపోలియన్
» అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం నెపోలియన్
» ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి నెపోలియన్
» చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది నెపోలియన్
» సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను నెపోలియన్
» పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు నెపోలియన్
» గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్ ఆర్కిమెడిస్
» భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు రష్యా పీటర్ చక్రవర్తి
» ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం గోరింగ్ (హిట్లర్ అనుచరుడు)
» కంటికి కన్ను పంటికి పన్ను బాబిలోనియా నాగరికత
» రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది జేమ్స్ I
» యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ మిరాబో
» ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి వోల్టెర్
» సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం జె.ఎల్. మిల్
» ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది కౌంట్ కవూర్
» నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను కౌంట్ కవూర్
» ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు మార్టిమర్ వీలర్
» ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో రెండో కైజర్ విలియం
» నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను గ్రేగరి VII
» విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది ఎటర్నిక్
» మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది