| » అతి పెద్ద పుష్పం గల చెట్టు |
– |
రఫ్లీషియా |
|
| » అతి చిన్న పుష్పం గల చెట్టు |
– |
ఉల్ఫియా |
| » ప్రాచీన పుష్పం |
– |
మాగ్నోలియా |
| » అతి పెద్దదైన విత్తనాలు గల మొక్క |
– |
లాడోసియా |
|
| » అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క |
– |
ఆర్కిడ్స్ |
|
| » అతి పెద్ద అండాలు గల చెట్టు |
– |
సైకస్ |
|
| » ఎక్కువగా విస్తరించే చెట్టు |
– |
గెలూసాకియా బ్రాకోరా |
|
| » అత్యంత వేగంగా పెరిగే చెట్టు |
– |
వెదురు |
| » అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు |
– |
సిట్కాస్ప్రూస్ |
| » అతి పురాతన చెట్టు |
– |
లారియా ట్రైడేంటాటా |
|
| » అతి పొడవైన ఆవృతబీజ మొక్క |
– |
యూకలిప్టస్ రేలెగాన్స్ |
|
| » అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క |
– |
ఉల్ఫియా గ్లోబోసా |
|
| » అతి పొడవైన వివృతబీజ మొక్క |
– |
సెక్వియా జైగాన్షియా |
|
| » అతి చిన్నదైన వివృతబీజ మొక్క |
– |
జామియా పిగ్మియా |
|
| » అతి పెద్ద సరళ పత్రం |
– |
అలోకేసియా మాక్రోరైజా |
|
| » పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టు |
– |
రాఫియా టీడిజెరా |
|
| » అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది) |
– |
పాలీఫోరస్ ఫ్రాడోసస్ |
|
| » పెద్ద పత్రం |
– |
విక్టోరియా రేజియా |
| » పొడవైన పత్రం |
– |
రాఫియా టీడిజెరా |
| » అతి దృఢమైన కలప మొక్క |
– |
హార్ట్ విఖియా బైనేటా |
|
| » అతి తేలికైన కలప మొక్క |
– |
ఒక్రోమా లాగోపస్ బల్సా |
|
| » పొడవైన ఏకదళ బీజ మొక్క |
– |
ఫీనిక్స్ డాక్టిలిఫెరా |
|
| » అతి చిన్న ఏకదళ బీజ మొక్క |
– |
గ్యాలంతస్ నైవేలిస్ |
| » అతి పెద్ద బ్యాక్టీరియా |
– |
థియోమార్గరిటా నమీబియన్‌సిస్ |
| » అతి చిన్న బ్యాక్టీరియా |
– |
డయలిస్టర్ న్యూమొకోకై |
|
| » అతి పెద్ద శైవలం |
– |
మాక్రోసిస్టిస్ పైరిపెరా |
|
| » అతి చిన్న శైవలం |
– |
మైక్రోమోనాస్ పూజిలా |
|
| » అతి పెద్ద శిలీంధ్రం |
– |
లైకోపెర్డాన్ జైగాంటియా |
|
| » అతి పెద్ద విషపూరిత శిలీంధ్రం |
– |
అమాంటియా పాల్గొడిస్ |
|
| » అతి పెద్ద కణం |
– |
అసిటాబులేరియా |
|
| » అతి చిన్న కణం |
– |
మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్ |
|
| » అతి పెద్ద వైరస్ |
– |
వాక్సీనియా |
|
| » అతి చిన్న వైరస్ |
– |
టొబాకో నెక్రోసిస్ |
|
| » అతి పెద్ద బ్రయోఫైటా |
– |
డౌజోనియా |
|
| » అతి చిన్న బ్రయోఫైటా |
– |
జూప్సిస్ |
|
| » అతి చిన్న టెరిడోఫైటా |
– |
అజొల్లా కారోలినియానా |
|
| » అతి పెద్ద ఫెర్న్ |
– |
అల్సోఫిలా ఎక్సెల్‌సా |
|
| » అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్క |
– |
మిరాబిలస్ |
|
| » అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క |
– |
ఆర్చిడ్ |