100+ ముఖ్యమైన గుర్తులు – సూచించే అంశాలు AP GK Questions in Telugu

ముఖ్యమైన గుర్తులు – సూచించే అంశాలు

గుర్తు సూచించే అంశం
» చక్రం – అభివృద్ధి

 

» గుర్రం – వేగం
» ఎర్ర త్రికోణం – కుటుంబ నియంత్రణ

 

» రెడ్‌లైట్ – ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» మహారాజా – ఎయిర్ ఇండియా

 

» తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ – శాంతి
» తిరగేసిన జెండా – సంక్షోభం
» కళ్లకు గంతలు – నిరసన
» భుజానికి నల్లబ్యాడ్జి – సంతాపం

 

» తామర పువ్వు – సంస్కృతి, నాగరికత
» గ్రీన్‌లైట్ – వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్

 

» ఎర్ర శిలువ – వైద్య సేవలు
» ఎల్లోలైట్ – వెళ్లడానికి సిద్ధమవ్వమని
» ఎద్దు – స్థిరత్వం
» రెండు ఎముకల మధ్య కపాలం – అపాయం

 

» చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ – న్యాయం
» పసుపు జెండా – ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం

 

  100+ క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో) AP GK Questions in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top