100+ ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు AP GK Questions in Telugu

ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు

బ్రిటన్
ప్రాంతం ప్రసిద్ధ పరిశ్రమ
» లీడ్స్ – నూలు
» బర్మింగ్ హామ్ – ఇనుము – ఉక్కు

 

వస్త్రపరిశ్రమ
» మాంచెస్టర్ – వస్త్రపరిశ్రమ
అమెరికా
» డెట్రాయిట్ – ఆటోమొబైల్
» చికాగో – మాంసం
» లాస్ ఏంజెల్స్ – చలన చిత్రం
» హాలీవుడ్ – చలన చిత్రం

 

హాలీవుడ్
» ఫిలడెల్ఫియా – లోకోమోటివ్
» పిట్స్ బర్గ్ – ఇనుము- ఉక్కు
జపాన్
» కవాసాకి – ఇనుము – ఉక్కు
» నగోయా – ఆటోమొబైల్ (కార్లు)
జర్మనీ
» రూర్కీ – ఇనుము – ఉక్కు
» మ్యూనిచ్ – గాజు
దక్షిణాఫ్రికా
» జోహాన్స్ బర్గ్ – బంగారం

 

జోహాన్స్ బర్గ్
» కింబర్లీ – వజ్రం
ఇతర దేశాలు
» లెనిన్ గ్రాడ్ (రష్యా) – నౌకా నిర్మాణం
» క్యూబా (క్యూబా) – సిగార్
» హవానా (క్యూబా) – సిగరెట్లు
» బాకు (అజర్ బైజాన్) – పెట్రోలియం

 

కుండలు
» ముల్తాన్ (పాకిస్థాన్) – కుండలు
» క్రివైరాగ్(ఉక్రెయిన్) – ఇనుము-ఉక్కు
» లయాన్స్ (ఫ్రాన్స్) – పట్టు
» ఢాకా (బంగ్లాదేశ్) – మస్లిన్
» మిలాన్ (ఇటలీ) – పట్టు

 

  100+ మొక్కలు - శాస్త్రీయ నామాలు AP GK Questions in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top