| అతిపెద్దవి |
|
|
|
| » అతిపెద్ద డెల్టా |
– |
సుందర్ బన్స్ |
|
| » అతిపెద్ద జిల్లా |
– |
లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) |
|
| » అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం |
– |
మధుర (ఉత్తర ప్రదేశ్) |
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
|
| » అతిపెద్ద విశ్వవిద్యాలయం |
– |
ఇగ్నో |
| » అతిపెద్ద చర్చి |
– |
సె కెథెడ్రల్ (పాత గోవా) |
|
| » అతిపెద్ద నౌకాశ్రయం |
– |
ముంబాయి |
|
| » అతిపెద్ద ద్వీపం |
– |
మధ్య అండమాన్ |
|
| » అతిపెద్ద నగరం (వైశాల్యంలో) |
– |
కోల్ కతా |
|
| » అతిపెద్ద జైలు |
– |
తీహార్ (ఢిల్లీ) |
|
| » అతిపెద్ద మంచినీటి సరస్సు |
– |
ఊలార్ (జమ్మూ-కాశ్మీర్) |
| » అతిపెద్ద ఉప్పునీటి సరస్సు |
– |
సాంబార్ (రాజస్థాన్) |
|
| » అతిపెద్ద నివాస భవనం |
– |
రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) |
|
| » అతిపెద్ద మసీదు |
– |
జామా మసీదు (ఢిల్లీ) |
|
| » అతిపెద్ద డోమ్ |
– |
గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక) |
| » అతిపెద్ద బ్యాంకు |
– |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
|
| » అతిపెద్ద తెగ |
– |
గోండ్ |
|
| » అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు |
– |
గోవింద సాగర్ (హర్యానా) |
|
| » అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం |
– |
శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం |
|
| » అతిపెద్ద నదీ ద్వీపం |
– |
మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) |
|
| » అతిపెద్ద లైబ్రరీ |
– |
నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) |
|
| » అతిపెద్ద ప్లానెటోరియం |
– |
బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) |
|
| » అతిపెద్ద ఎడారి |
– |
ధార్ ఎడారి |
|
| » అతిపెద్ద స్తూపం |
– |
సాంచి (మధ్యప్రదేశ్) |
|
| » అతిపెద్ద జూ |
– |
జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) |
|
| » అతిపెద్ద గుహ |
– |
అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) |
|
| » అతిపెద్ద బొటానికల్ గార్డెన్ |
– |
నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) |
|
| » అతిపెద్ద మ్యూజియం |
– |
ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) |
|
| » అతిపెద్ద గురుద్వారా |
– |
స్వర్ణ దేవాలయం (అమృతసర్) |
|
| » అతిపెద్ద గుహాలయం |
– |
ఎల్లోరా (మహారాష్ట్ర) |
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
|
| » అతిపెద్ద పోస్టాఫీస్ |
– |
జీపీవో – ముంబాయి |
| » అతిపెద్ద ఆడిటోరియమ్ |
– |
శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) |
|
| » అతిపెద్ద ప్రాజెక్ట్ |
– |
భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) |
|
| » అతిపెద్ద విగ్రహం |
– |
నటరాజ విగ్రహం (చిదంబరం) |
|
| » అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం |
– |
మిధాపూర్ (గుజరాత్) |
|
| అతిపొడవైనవి |
|
|
|
| » అతి పొడవైన స్తూపం |
– |
సాంచీ (మధ్యప్రదేశ్) |
|
| » అతి పొడవైన టన్నెల్ |
– |
జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్) |
|
| » అతి పొడవైన రోడ్డు |
– |
గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా) |
|
| » అతి పొడవైన నది |
– |
గంగానది (భారత్ లో 2415 కి.మీ.) |
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
|
| » అతి పొడవైన ఉపనది |
– |
యమున |
| » అతి పొడవైన డ్యామ్ |
– |
హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా) |
|
| » అతి పొడవైన బీచ్ |
– |
మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై) |
|
| » అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ |
– |
ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్) |
|
| » అతి పొడవైన జాతీయ రహదారి |
– |
ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి) |
|
| » అతి పొడవైన పర్వత శ్రేణి |
– |
హిమాలయాలు |
|
| » అతి పొడవైన కాలువ |
– |
రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.) |
|
| » అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం |
– |
గుజరాత్ |
|
| » అతిపొడవైన హిమనీనదం |
– |
సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.) |
|
| » అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి |
– |
మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై) |
|
| » అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) |
– |
దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం) |
|
| » అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి |
– |
అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య) |
|
| అతి ఎత్తయినవి |
|
|
|
| » అతి ఎత్తయిన డ్యామ్ |
– |
భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై) |
|
| » అతి ఎత్తయిన పర్వత శిఖరం |
– |
కాంచన జంగా (8611 మీ.) |
|
| » అతి ఎత్తయిన రోడ్డు |
– |
లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్) |
|
| » అతి ఎత్తయిన జలపాతం |
– |
జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక) |
|
| » అతి ఎత్తయిన ప్రవేశద్వారం |
– |
బులంద్ దర్వాజా (53.5 మీ.) |
|
| » అతి ఎత్తయిన సరస్సు |
– |
దేవతల్ |
|
| » అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం |
– |
రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్) |
|
| ఇతరాలు |
|
|
|
| » అతి చల్లని ప్రాంతం |
– |
డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్) |
|
| » అతి ప్రాచీన చర్చి |
– |
సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది) |
|
| » అతి రద్దీ ఉన్న విమానాశ్రయం |
– |
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి |
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
|
| » అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం |
– |
దిగ్బోయ్ (1835 – అసోమ్) |
| » అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ |
– |
కోల్ కతా |
|